Welcome To Our Site...

This section is to display just about any kind of information you'd like. To remove this section simply delete any references to 'intro.php' in the Main Index Template.

May 2012 issue title

Posted By on May 1, 2012

Share

అగ్నిపుత్రి

Posted By on May 1, 2012

టెెస్సి థామస్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఖండాంతర క్షిపణి అగ్ని ఖీ ప్రయోగం విజయవంతమవుతూనే అప్పటివరకు ఎవరికీ తెలియని టెస్సి అమాంతం మీడియాలో ప్రముఖవ్యక్తిగా మారిపోయారు. (more…)

Share

మాయమౌతున్న ఆడపిల్లలు – మన కర్తవ్యమేమిటి?

Posted By on May 1, 2012

డా. పి. సంజీవమ్మ
(భూమిక నిర్వహించిన కథ, వ్యాస పోటీలో సాధారణ ప్రచురణకు పొందిన వ్యాసం)
1000:914 ఇది 2010 జనాభా గణాంకాల ప్రకారం మనదేశంలో మగ-ఆడ నిష్పత్తి. (more…)

Share

బ్రహ్మసూత్రాలు

Posted By on May 1, 2012

కె. సుభాషిణి
మొద్దుబారి సున్నితత్వాన్ని కోల్పోయి కాయలు కాచిన తన చేతులు చూసుకుంటుంటే బ్రహ్మదేవుడికి దిగులు ముంచుకొచ్చింది. బొమ్మలు చేయడం… రాత రాసి ప్రాణం పోయటం… రాత్రి లేదు పగలు లేదు. (more…)

Share

ఈ దశాబ్దపు అబద్దం

Posted By on May 1, 2012

కొండేపూడి నిర్మల
రాజుగారు దిశ మొలతో ఊరేగుతున్నప్పుడు అతన్ని మోస్తున్న బోయీలతో బాటు చుట్టుపక్కల వున్న మనుషులంతా కూడా ఈ వికారాన్ని కళ్ళుపోయేలా చూసి భరించాలి. (more…)

Share

తెలంగాణా తొలితరం కథలు -స్త్రీపాత్రలు

Posted By on May 1, 2012

 ప్రొ. మాదిరెడ్డి అండమ్మ
తెలంగాణాకథ – మహిళాజీవిత చిత్రణ కోసం తెలంగాణా తొలితరం కథలు, తొలినాటికథలు, చౌరస్తా, తెలంగాణా కథలు, ఎల్లమ్మ కథలు, ఎచ్చమ్మ కథలు, మావూరి ముచ్చట్లు మొదలైన అనేక కథాసంకలన గ్రంథాలను క్షుణ్ణంగా (దాదాపు 200 కథలను – ఒక్కో కథను రెండుమూడుసార్లు కూడా) చదవడం జరిగింది. (more…)

Share

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 35

Posted By on May 1, 2012

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌

అనువాదం : ఆర్‌. శాంతసుందరి
(తరువాత భాగం)
ఆయన నవ్వి, ”నేను పువ్వులా అంత సుకుమారమైన వాణ్ణి కాను. ఇంత చిన్న దానికే జబ్బు పడిపోతానా ఎక్కడైనా?” (more…)

Share

జననమంటే !

Posted By on May 1, 2012

శైలజామిత్ర
ఎన్నోసార్లు మరణించాక
ఇక కోలుకోవడానికేం మిగిలింది? (more…)

Share

బ్రెయిన్‌ ‘వాష్‌’ !

Posted By on May 1, 2012

పసుపులేటి గీత
ఒక యువతి భర్తకి కాఫీ తెచ్చి ఇస్తుంది. భర్త ఆమె ముఖం కూడా చూడకుండా న్యూస్‌పేపర్‌ని చదవడంలో లీనమై పోతాడు. దాంతో ఆ మహిళ నిరాశ చెందుతుంది. (more…)

Share

మనకు తెలియని మన నాయకురాలు

Posted By on May 1, 2012

లకుమ
తొలి మహా మంత్రిణి నాయకురాలు నాగమ్మ అనటంలో వై.హెచ్‌.కె. మోహనరావు (పుస్తకరచయిత) లాగే నాకు ఎటువంటి సందేహమూ లేదు. (more…)

Share

తీర్తం బోదాం తిమ్మక్క

Posted By on May 1, 2012

జూపాక సుభద్ర
తెలంగాణలో జాతర్లకు తీర్తాలు అనే వాడకం కూడా వుంది. యిక్కడ తీర్తాల సంబరాలెక్కువ. (more…)

Share

మహిళలకు చేయూతగా-గ్యాప్సన్‌ ఆర్ట్స్‌

Posted By on May 1, 2012

గీతా శివరాం
గ్రామీణ బలహీన వర్గాల స్త్రీలకు ఆర్థికంగా అండదండలిస్తూ, ఇటు యువతరాన్ని కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది తంజావూరు చిత్రకళ. (more…)

Share

టిక్కు టాక్కు సెప్పుల గుంటకాన…

Posted By on May 1, 2012

 మల్లీశ్వరి
1993వ సంవత్సరంలో నాకు ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో పి.హెచ్‌డి సీట్‌ వచ్చింది. (more…)

Share

‘నఖాబ్‌’ తెరిచి చూస్తే…….

Posted By on May 1, 2012

డా|| పొన్నంరెడ్డి కుమారి నీరజ
‘నఖాబ్‌’ షాజహానా కవితా సంపుటం. షాజహానా ముస్లిం మైనారిటీల సమస్యలను అర్థం చేసుకుని ఆర్తితోనూ, ఆవేదనతోనూ, ఆవేశంతోనూ కవితలు రాసింది. (more…)

Share

గృహహింస నిరోధక చట్టం అమలు తీరుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌

Posted By on May 1, 2012

కొండవీటి సత్యవతి
మన రాష్ట్రంలో గృహహింస నిరోధక చట్టం 2005 అమలుతీరుపై గత డిసెంబరు నెలలో రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వచించాం. (more…)

Share

ఒక కాలేజీ కథ

Posted By on May 1, 2012

నాగమ్మ, అనురాధ
నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో డిగ్రీ విద్యార్థులకు జండర్‌ మరియు మానవ హక్కులపై అస్మిత ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహించాం. (more…)

Share