Comments on: ఒక రియాలిటీ షో

By: సావిత్రి
నిర్మల గారూ,

మీరు చెప్పిన విషయాల్లో స్త్రీకీ, పురుషుడికీ సంబంధించి ఒక ముఖ్యమైన సాంఘీక తేడా వుంది. అది నివసించడానికి  స్త్రీకి పుట్టిల్లు, మెట్టినిల్లు (అత్తిల్లు) అని రెండు వుంటే, పురుషుడికి ఒకటే ఇల్లు మొదటి నించీ చివరి వరకూ. ఈ తేడా పోనంత వరకూ రకరకాల సమస్యలు వస్తూనే వుంటాయి. అలాగే స్త్రీ,పురుషులు ఇంటా, బయటా సమానంగా పని చేయనంత వరకూ (అంటే స్త్రీ అనుత్పాదక శ్రమ అయిన ఇంటి పనికి మాత్రమే పరిమిత మయినంత వరకూ), రకరకాల సమస్యలూ, రకరకాల తెలివితక్కువ అభియోగాలూ స్త్రీలకి వుంటూనే వుంటాయి. అసలు సమస్యని అర్థం చేసుకుని, పరిష్కరించనంత వరకూ, పై పై విషయాలు మాత్రమే చూసి చింతిస్తే, లాభం ఏమీ వుండదు (self pity తప్ప).

- సావిత్రి

By: ramnarsimha
వేమన పదాల మీద చర్చ జరగాలి.