Comments on: స్వతంత భారతంలో పాకీపని -సిగ్గు సిగ్గు

By: pullaa rao
సి పెన్నోబులేసు గారూ..,

మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత లేదు మాకు.

నగరానికి వచ్చి దాదాపు పదిహేనేళ్ళయినా ఇక్కడ ఇంకా కొనసాగుతున్న పాకీ పనివారల గురించి తెలుసుకోలేకపోయినందుకూ,,,

కనీసం అది కొనసాగవచ్చేమో అనే ఊహ కూడా రానందుకూ,,,

ఇంకా మేం నాగరీకులమని చెప్పుకుని తిరుగుతున్నందుకూ ,,,

దీన్ని చదవడం మొదలు పెట్టగానే.., ఏదో రాయాలని రాయడం తప్ప ఇంకా పాకీ పనివాళ్ళెక్కడున్నారు అని చిన్నచూపుతో చదవడం ప్రారంభించినందుకూ,,,

సిగ్గుతో తల వంచుకుంటున్నాను.