Comments on: మహిళలకు అవకాశాలు ఇచ్చి చూడండి

By: JR.NAGABHUSANAM
అనితగారూ,

మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు చాలా ధైర్యంతో, తెగువతో పనిచేస్తారు అని అన్నారు.  మరి ఆ తెగువా, ధైర్యమూ మీవారిని

ఇంటిపనుల్లో పాలుపంచుకోమని అడగడానికి వుపయోగపడలేదా?  స్త్రీ సమానత్వం గురించి మాట్లేడటప్పుడో లేక స్త్రీలు

సాధించిన విషయాలు ప్రస్తావించేటప్పుడో పురుషుల్ని తక్కువ చేసి మాట్లాడుతూవుంటారు.  అలా కాకుండా

పురుషులకేమాత్రం తీసిపోకుండా అని వాడితే అది స్త్రీ-పురుష సమానత్వాన్ని సూచించినట్టవుతుంది కదా! – భూషణ్,

హొసూరు.