Comments on: వివాహ వ్యవస్థ మారాలి

By: viswam
చాలా బాగఉనంది

By: కృష్ణకుమారి
ఇక్కడ అనవసరపు పడికొట్టు పదాలు ఎక్కువ వాడేరేమో? సరిగ్గా అర్ధం కావటం లేదు. చాలా చోట్ల జనరలైజేషన్ ఎక్కువగా వుంది. దీనికంటే నాకు ఇండియా టుడే వ్యాసాలు నచ్చాయి. పూర్తిగా సర్వే చేసి మరీ రాసాడు ఒకసారి. మతాలతో సంబంధంలేకుండా. ఈ రజనీ గారు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్లనిపిస్తుంది.

By: యడవల్లి
లక్ష్మి గారు చాలా చక్కగా చెప్పారు..పైన రజని గారికి  భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతే…తాట తీస్తామని చెప్పండి..ఇదే చర్చ ముస్లిం వివాహ వ్యవస్థ లేదా ఇతర మతాల గురించి జరిపే ధైర్యం ఎవ్వరూ చేయరు..కారణం…వెంటనే తలలు పగలగొడ్తారు కాబట్టీ…

By: laxmi
ఈ వ్యాసము చదవడానికి, థెసిస్ రాసుకొవడానికి చాలా బాగా ఉంటుంది. లోపము వ్యవస్థ లొ లేదు. మీరు పైన చెప్పిన/విమర్శించిన కొన్ని విషయాలను ఒకే ద్రుష్టి (లోపాలను వెతికే) చుశారు. లోపము వివహ వ్యవస్థ లో లేదు. కొంత మంది భర్తలు/భార్యలు లో వుంది. మన వ్యవసకలొ కులమతాలు మాత్రమే లోపాలు, మిగిలినవి భార్యాభర్తల మధ్య భాద్యతల విభజన మాత్రమే. కొన్ని నిభంధనలు, కట్టుబాట్లు స్త్రీ పురుషులిరువురికి ఉండాలి. బాధలు బంధనాలు వద్దని అందరు అనుకుంటే కుంటుంబ వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది, పిల్లలు మంచి వాతావరణం లో పెరుగరు. మంచి పౌరులుగా ఎదగరు. విమర్శ అంటే మంచి చెడులను ఏక నెత్రముతో చూసి , చెడును నివారించేదిఆ ఉందలె తప్ప అగ్నిని రగిలంచేదిగా ఉండకూడదు.