Comments on: తెరతీయగ రాదా

By: బొల్లోజు బాబా
కవితా వస్తువుపై వ్యాఖ్యానించే అవగాహనకానీ, సాధికారికత కానీ నాకు లేదు.

కవితా శిల్పంపై

ఎంత గొప్ప కవిత.

వర్గీకరణం పై భిన్న స్వరాల లోతుపాతుల్ని అటు నర్మగర్భంగానూ కాక ఇటు తేటతెల్లంగానూ కాక చెప్పటం అబ్బురమనిపించింది.

అయినా ఎక్కడా కవిత్వం పలుచన కాలేదు.

దీనినే ఒక వ్యాసంగా వ్రాయాలంటే ఎన్ని పేజీలు పడుతుందో.   వంద పేజీలైనా సరే ఇంతటి విస్త్రుత అర్ధాలు రాగలవా?

సాధారణంగా ఇలాంటి వస్తువుపై వ్రాసే కవితలు శుద్దవచనంలో సాగి, వాక్యాలను కలిపి చదువుకొంటే ఒకటో రెండో చక్కటి  పారాగ్రాఫులు వచ్చేలా ఉంటాయి.  కానీ ఈ కవిత అలా కాక మంచి కవిత్వంతో కూడా అలరారుతుంది.

సువార్తమ్మ గారికి అభినందనలు

బొల్లోజు బాబా

By: Anonymous
కదిలించింది ఈ కవిత.