Comments on: ఆర్‌. వసుంధరాదేవి రచనల్లో తాత్వికదర్శనం

By: జొన్నవిత్తుల
ఆరో వాక్యం ” ఆ నవల ఒక రచయిత్రి రాసిన తొలి అన్వేషణా పూరితమైన అంతరార్ధ నవలగా పరిగణించవలసి వుంటుంది. ” అని చదువుకోవలసిందిగా ప్రార్ధన.

By: జొన్నవిత్తుల
ఆర్. వసుంధరాదేవి గారి సాహిత్య సృజనని అద్దంలో పట్టి చూపించారు.

పొరపాట్న ” రెడ్డెమ్మ గుండె ” అని అచ్చొత్తడం జరిగినట్టుంది.

అది, ” రెడ్డెమ్మ గుండు”.

ఆ నవల పేరుని చూసినవాళ్ళు రెడ్డెమ్మ గుండు అనుకుంటారుగానీ, చిత్తూరు జిల్లాలో  అతి పెద్ద బండని ” గుండు ” అంటారు. కాబట్టీ రెడ్డెమ్మ గుండు అంటే, దాన్ని మనం రెడ్డెమ్మ బండ అని అర్ధం చేసుకోవాల్సి వుంది.

ఆ నవల ఒక రచయిత్రి రాసిన తొలి అన్వేషణా పూరితమైన అంతరార్ధ రస్తూచ

మానవుని ఆత్మికతకీ ఆధ్యాత్మికతకీ మధ్య లంకె కుదిర్చే ప్రయత్నం చేసే ఊకుడు కథే రెడ్డెమ్మ జీవిత చరిత్ర..  శ్రీశైల భ్రమరాంబికా దేవి కథని పోలివుండే ఆ రెడ్డెమ్మ కథని నేపథ్యంగా తీసుకున్న వసుంధరా దేవిగారు చారిత్రక ఆధారాలతో వర్తమానాన్ని నిర్వహిస్తూ దాన్ని జీవన వాస్తవికతతో అనుసంధానిస్తూ తెలుగు సాహిత్యానికి కొత్త తాత్విక భూమికని సమకూర్చారు.

పుష్పాంజలి గారు దీనికి సంబంధించి మరింత లోతయిన వ్యాసం రాయాల్సి వుంది. ఎందుకంటే, దాని గురించి జరగవలసినంత చర్చ జరగలేదు. ఇప్పుడయినా జరిగితే, అది భావి సాహిత్యకారులకీ పరిశోధకులకీ ఎంతయినా ఉపయోగించగలదు.

- జొన్నవిత్తుల.

By: rathnam.sjcc
శరీరము తొమ్మిది ద్వారములు కలిగిన ఒక పురము. అందులో ఆత్మ ఉంటుంది. యోగులు ఆ ఆత్మఅమృతము అంటారు. ఆత్మ తత్వమును సత్కర్మలు చేస్తూ వైరాగ్యముతో జీవించే యోగి మాత్రమే తెలుసుకోగలడు. అటువంటి యోగులకు కామము, క్రోధము, భయము, నిద్ర, లోభములు ఉండవు. యోగులు వాటిని వదిలి వేస్తారు. పండితుడు కామ సంబంధిత కోర్కెలను సంకల్పములను వదిలి కామమును జయిస్తాడు. సత్వగుణ సంపదతో నిద్రను, మోహమును జయిస్తాడు. గురువులను, పెద్దలను, పండితులను పూజించడము వలన లోభమును వదిలి వేస్తాడు. ఇంద్రియములను మనసు వాయివునిగ్రహించి జయిస్తాడు.

By: malathi
సమీక్ష బాగుంది. తాత్త్వికచింతనతో కథలు రాసిన స్త్రీలు మనకి ఇద్దరే, వసుంధరాదేవి గారూ, ఆచంట శారదాదేవి గారు.

వసుంధరాదేవి గారి అన్ని కథలూ పట్టి చదివిస్తాయని చెప్పలేను  కానీ మీరు ఉదహరించిన కథలు చాలావరకు నాక్కూడా ఆలోచనలు రేకెత్తించేవిగానే అనిపించాయి. అభినందనలు.