Comments on: ప్రేమొన్మాద దాడులు

By: మార్తాండ
కృష్ణ గారూ మన శ్రీకాకుళం జిల్లాలోనే దామోదర అనే లెక్చరర తన స్టూడెంట మీద యాసిడ పోసిన వార్త మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. దామోదర పల్లెటూర్లో స్కూల టీచర గా పనిచేసే రోజుల్లో 8వ తరగతి స్టూడెంట ని లొంగదీసుకున్నాడు. టీచర ఉద్యోగం మానేసి లెక్చరర ఉద్యోగానికి వెళ్ళాడు. అమ్మాయి స్కూల చదువు పూర్తై కాలేజికి వెళ్ళింది. అయితే ఆ అమ్మాయి ఆ లెక్చరర ని వదిలేసిందని ఆ లెక్చరర ఆమె మీద యాసిడ పోసాడు. ఇంటర్నెట అందుబాటులో లేని పల్లెటూర్లలో కూడా జనం బూతు సంస్కృతి వల్ల చెడిపోతోంటే ఇంటర్నెట అందుబాటులో ఉన్న పట్టణాలలో జనం ఇంకెంత సులభంగా చెడిపోతారో ఊహించడం కష్టం కాదు. సినిమాలు, టి.వి., ఇంటర్నెట ఇవన్నీ ఆడవాళ్ళ పై దాడుల్ని పెంచి పోషిస్తున్నాయి.

By: The Road to Proletarian & Women’s Revolution » Blog Archive » మహిళలపై దాడులు పెరగడానికి ఇంటర్నెట్, టి.వి.లే కారణమా?
[...] ఈ లింక్ కూడా చదవండి: http://bhumika.org/archives/733 [...]

By: KRISHNA -srikakulam
ఈ వ్యాసం లొ సుధ గారు రాసినవన్నీ అక్షర సత్యాలు.ప్రస్తుత వ్యాపార వినిమయ విషసంస్కృతి లక్షణాలివి……….మీడియా కూడా అందులో ఒక భాగమే

By: Rani
నేడు సమాజంలో తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే సమయమ తగ్గిపోతున్నది.  వారి పని ఒత్తిడిలో పిల్లల బాగోగులు పట్టించుకోలేక పోతున్నారు.  పిల్లలకు డబ్బులు ఇస్తె చాలు అదే వారి పై ప్రేమ చూపటమనే భావనలో ఉన్నారు.

పిల్లలలో అనిశ్చింత పెరగటానికి ఇది కూడా ఒక కారణమ.    పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి..అందులో అమ్మమ్మలు తాతయ్యలు వారు చెప్పె కధల ద్వారనే  పిల్లలకు మంచిచెడుల విచక్షణను నేర్పేవారు.

ఏమైనా ఉమ్మడి కుటుంబాలు తిరిగి వస్తె ఈ నేరాలు కొంతవరకు తగ్గవచ్చని నా భావన.