ప్రతిస్పందన

భూమిక సత్యవతికి,

మీకు, మీ టీం సభ్యులకు హృదయపూర్వక అభినందనలు. మీరు ఎంతో ఆలోచించి, ఎంతో శ్రమపడి తెచ్చిన ప్రత్యేక సంచిక చాలా ఆసక్తికరంగాను, విజ్ఞానదాయకంగాను ఉంది. రమా మేల్కోటే, వసంత కన్నభిరాన్‌, ముదిగంటి సుజాతారెడ్డి, అనిశెట్టి రజిత ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలు చాలా ప్రశంసనీయంగాను, ప్రోత్సాహకరంగాను ఉన్నాయి. మీరు తెలియజేసిన చట్టాలు చాలా ఉపయోగకరం అందరికీ. భూమికకు మంచి భవిష్యత్తు ఉంది.

– అబ్బూరి ఛాయాదేవి

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో