భూమిక సంపాదకులకు,

25వసంతాల పండగ సంబరాలతో మెరిసిపోతూ వచ్చిన భూమికలో ఎన్ని అందాలో! సంబరంగా ఒక్కొక్కటి చూస్తున్న నన్ను ఒకదాన్ని మించి ఒకటిగా సాహిత్య పరిమళాలు మరో లోకంలోకి తీసుకెళ్ళాయి. సంపాదయకీయం, ప్రతిస్పందన, ఇంటర్వూలు, వ్యాసాలు, కవిత్వం, సమాచారం… ఓహ్‌! ఎన్ని మెరుపులో. కథలైతే నన్ను మరీ కదిలించాయి. నాలో ఎన్నో భావతరంగాలు…

అలవోకగా చూస్తేనే ఇంతలా మరిపించిన భూమికని నిశితంగా చూస్తే ఇంకెంత ఆనందమో… ఇంత అంద్భుతంగా మలచిన సత్యకి, ప్రశాంతికి, భూమిక టీంకి, రచయితలకి హృదయపూర్వక అభినందనలు.

– అనురాధ, విశాఖపట్నం

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో