Comments on: ”అరుంధతి” చిత్రంపై సమీక్ష

By: RohanReddy
ఇండీయా లొ చాలా మందికి ఇదొక సరదా అయిపొయింది. చిన్న చిన్న విషయాలను కుడా విమర్శించటం. సినిమాలు గురించి, మతాలు గురుంచి, కులాల గురుంచి, రాజకీయాలు గురించి, పక్క రాష్త్రాల గురుంచి, భాషలు గురించి, ఒకటి కాదు , రెండు కాదు , మన వాళ్ళు విమర్శించని విషయం లెదు. ఫ్రపంచం లొ  ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. తెలుసుకోవటనికి ఎన్నో కొత్త విషయాలు ఉండగా, తీరుబడి గా ఒక సినిమా గురుంచి విమర్శించటం అవసరమా ?

@డా.కె.స్వరూప, మీరు దేనిలొ డాక్టర్, సాహిత్యం లొనా ? వైద్యం లొనా ??

People in America, Europe, are knowing about the world, and developing their countries with their research. I want to tell you more about this….If you wish to know, please contact me.

By: reethu
ఒక సినెమ థీయాలంతె ఎంథ కషతమొ యెవరికి థెలియదు … అంద్ఉకె మీరు ఇంథల చెబుథున్నారు

By: మార్తాండ
ఈ లింకు వీక్షించండి: http://sbmurali2007.wordpress.com/2008/11/12/తెలుగు-సినిమాల్లో-స్త్రీ/

By: venkata srinivasarao naganaboina
చాల బాగున్నది.

By: ars someswararao
60 లైన్ల కధ రాసేదొకరు  ఏ పాత్ర ఎవరు వేసారో రాసేదొకరు….

ఇంతకీ వీరు చేస్తున్నది ఈ సినిమాకి ప్రచరమా లేక  మూఢనమ్మకాల్ని సొమ్ము చేసుకోడమే లక్ష్యంగా సినిమాలు తీసే

నిర్మాతల నిస్సగ్గరితనాన్ని ఎండగట్టడమా?

కత్తితో చాలాబాగా పొదిచాడు, రేప్ సీనులో చాలా బాగా నటించాడు.. ఇదా సమాజానికి సైనైడ్ లాంటి సినిమాలని

ఒక ప్రక్క తెగటార్చుతూ మరోప్రక్క  పొగడటం.. ఏ భావానికి నిలబడ్డట్టు…

ఎవరికి నచ్చిన సినిమాలువారు చూస్తారు..ఎవరికి నచ్చినవి వారు చదువుతారు…అంటే..సమీక్షలనవసరం..

By: Marthanda
బ్లాగుల్లో ఇంత పెద్ద చర్చ జరిగింది కదా అని ఆ సినిమా చూసాను. చూసిన తరువాత వాంతొచ్చేంత జుగుప్స కలిగింది. వ్యాపారం పనులు మానుకుని ఈ సినిమా ఎందుకు చూశానురా బాబో అని బాధ పడ్డాను.

By: dheeraj
తెలుగు సినిమాలు చూడడం మానెయ్యండెహె..

By: hero
అమ్మ జెజమ్మ…పని లేని మంగలి పిల్లి ది ఎదొ గొరిగిందని ….నీకు ఎమి పని లెక ఇది రాసావనుకుంట….పొయి పని చూసుకొ

By: మనోహర్
http://newjings.blogspot.com/2009/02/blog-post_11.html

By: మార్తాండ
నేనెన్నడూ స్త్రీలని కించపరిచే వ్రాతలు వ్రాయలేదు. చలం గారి సాహిత్యం గురించి వ్రాస్తేనే అది బూతు అని విమర్శించారు. మహేషు ఇంతకు ముందు కూడా నిజం బూతుని సమర్థిస్తూ వ్రాతలు వ్రాశాడు.

http://telugu-blog.pkmct.net/2009/04/blog-post_13.html

By: akasaramanna
అరుంధతి సినిమా మీద ఇంత చర్చ ఎందుకో అర్థం కావడంలేదు. సినిమా నచ్చింతే చూడాలి, లేకపోతే మానెయ్యాలి. అయినా సినిమాలు వినోదం కోసమే కానీ సమాజాన్ని బాగుచేయడం కోసం ఎవరు తీస్తున్నారు. అది ఈ కాలంలో అయినా మరే కాలం అయినా సరే. కొందకచో కొన్ని మంచి చిత్రాలు వచ్చాయి అన్నది నిర్వివాదాంశం అయినప్పటికీ, ఆ మంచి సినిమాలు రావాలంటే ఇలాంటి చెత్త సినిమాలు (కొంతమంది అభిప్రాయం ప్రకారం) అవసరం ఎంతైనా వుంది. తీపి విలువ చేదు తిన్న తర్వాత బాగా తెలుస్తుంది మరి. ఇక ఆచేదుకూడా ఒక రుచే అనుకొని షడ్రుచులూ తినేవారికి అది కూడా అవసరమే.

ఇక సినిమాలో వున్న హింస, మూఢనమ్మకాలగురించి అంటారా? అది కేవల్ సినిమా. అసలు ఆంగ్లములో సినిమాలతో పోలిస్తే, ఇది ఏపాటి. మనుషులను ముక్కలు ముక్కలుగా నరికే చిత్రాలదగ్గరనుండి, అత్యంత హేయమైన సినిమాల వరకూ అన్నీ వుంటాయి. కాకపోతే అక్కడ జనాలు వారికి నచ్చినవి మాత్రమే చూసి, మిగిలిన వాటిని చూడడం మానేస్తారనుకుంట. మమ్మీ సినిమా చూడండి. అందులోనూ మంత్రాలూ తంత్రాలూ వుంటాయి. చచ్చినవాల్లు బతికి రావడాలు, క్షుద్ర విద్యలూ అన్నీ వుంటాయి. కానీ దాన్ని ఎవరూ అంత సీరియస్ తీసుకోలేదు. ఎందుకంటె సినిమాలు దేనికో వారికి తెలుసుకాబట్టి అనుకోవాలేమో?

అయినా సినిమాలన్నీ పాతాలభైరవిలానో, గోదావరి, హ్యాపీ దేస్ లానో వుండాలంటే ఎలా? ఒకవేల అలా తిసినా కొన్ని రోజులకే జనాలకు మొహం మొత్తి, సినిమా ఇండుస్త్రీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది.

మరి, ఇలాంతి చెత్త చిత్రాలు చూసి పిల్లలు చెడిపోవలసిందేనా అంటారా? కేవలం సినిమాలవల్ల పిల్లలు చేదిపోతారు అనే దాన్ని నేను నమ్మను. పిల్ల ప్రవర్థనపై వారి తల్లిదండ్రుల ప్రభావమే ఎక్కువ, ఆతర్వాతే ఈ సినిమాలూ, సీరియల్లు. పిల్లలకు చక్కని విలువలను నేర్పించాలి. సినిమాలు కేవలం వినోదంకోసమే కానీ అవినిజమని కాదని విడమరిచి చెప్పాలి.

మహేష్ గారు చెప్పినదానితో నేనూ ఏకీభవిస్తున్నాను. అంతేకాదు, ఇంగ్లీషు సినిమాల లాగ అన్ని రకాల సినిమాలు తీసేలా వుండాలి అన్నది నా అభిప్రాయం. అప్పుడు కుటుంబ కథా చిత్రాలలో కేవలం కుటుంబ విలువలే వుండేలా సినిమాలు వస్తాయి. హింస, సృగారంలాంటి వాటిని కుటుంబ కథా చిత్రాలలో చొప్పించి అమ్ముకోవాల్సిన అవరసం వుండదు. సినిమా రేటింగ్ కూడా, ఇప్పుడున్న దాన్ని వదిలేసి, ఇంగ్లీషు చిత్రాలకున్నాట్లు ఎం.పి.పి.ఏ రేటింగ్ లాంటివి వుండాలి. పెద్దల సినిమాలకు చిన్న పిల్లలను అనుమతించ కుండా థియేటరు యాజమాన్యం ష్రద్ద తీసుకోవాలి. నిమాలను ఉల్లంఘించిన థియేటర్ల పైన, వాటి యజమానులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి.

@ మార్థాండ

మీకు సినిమా నచ్చకపోతే అది మీ వ్యక్తిగత విషయం. అంతే కానీ, ఇలా ఆసినిమాలు చూసే వారందరినీ కించ పరచడం అవసరమా? మీరు కూడా మావో ఇజమని, స్టాలినిజమని, రక రకాల ఇజాలతో స్త్రీయే పురుషుడ్ని రేప్ చేయాలని చెప్పడమే కాక, కొంతమందిని తమ వ్యాఖ్యాలలో ప్రోత్సహించారు కూడాను!! మరి ఈ విచిత్రమైన (ఒక రకంగా, చండాలమైన) అభిప్రాయలను వ్యక్త పరచిన మీకు, ఆ … తినే, సామెత వర్తించదా మహాశయా?

By: మార్తాండ
నువ్వు చలం గారికి వ్యతిరేకంగా వ్రాసిన వ్రాతల దగ్గర నుంచి చూస్తున్నాను, నీ వ్రాతలలో హెరెసీ ఎక్కువగా కనిపిస్తోంది.

By: మార్తాండ
చాదస్తం ఎవరిది బాబు? భయం కూడా తియ్యని రసంలా కనిపించేవాడిదే నిజమైన చాదస్తం. పెంట తినేవాడికి పెంట రుచిగానే ఉంటుంది కానీ జుగుప్సకరంగా అనిపించదు.

By: కత్తి మహేష్ కుమార్
@మార్తాండ: నవరసాల్లో భీభత్సం, భయానకం కూడా రసాలే. హారర్ అనేది ఆ genre కు సంబంధించిన ప్రక్రియ. అది సాహిత్యంలోనైనా, సినిమాల్లోనైనా ఉండొచ్చు. ఆ రసస్పందనని ఆశించే జనాలూ ఉండొచ్చు. ప్రతిదాన్నీ దాని ఉద్దేశం దృష్ట్యా కాకుండా చాదస్తంతో చూస్తే ఇలాగే ఉంటుంది.

By: మార్తాండ
డబ్బుల విషయంలో ఎలాంటి వైరుధ్యాల గురించీ ఆలోచించని వాళ్ళ గురించి నేను ఇంతకు ముందు వ్రాశాను.

http://telugu.stalin-mao.net/?p=175

By: మార్తాండ
అరుంధతి సినిమా జనం చూడరేమోనని డౌటొచ్చి ఆ సినిమాకి అనవసరమైన పబ్లిసిటీ ఇచ్చి జనాన్ని రప్పించారని నా అనుమానం.