Comments on: ఒక్కటైనా చాలు

By: kusuma
గీత రచయిత్రులు గా సినిమాలలోస్త్రీలు

కనిపించలేదు, నాకు కూడా కొన్ని సంవత్సరాలనుండీ మనసులో ఉన్న సందేహమే!

సినిమాలలో భానుమతి ఐనా ఒక్క పాటను ఐనా రాసి ఉంటే బావుండేది,

ఆమె అనేక సాహిత్య, సినీ, సంగీతాభినయ రికార్డులు – సాధించిన వనిత కదా!

ఇప్పటికైనా మించిపోయింది లేదు,

సావిత్రి దర్శకత్వంలో – స్త్రీలే అన్ని శాఖలనూ నిర్వహించిన సంఘటనలు

అలాగే  – విజయనిర్మల –  సినీ దర్శకత్వము వంటి శాఖలలోని

సాంకేతిక నైపుణ్యము ఇత్యాదులను  –

ఇప్పటి వారు స్ఫూర్తిగా గైకొని, ముందుకు నడక సాగిస్తే మేలు కదా!

కాదంబరి  (కోణమానిని)