Comments on: ఆడోల్లని బత్కనియ్యరా?

By: Praveen
నేను కూడా ఒక కవిత వ్రాసాను.  http://sahityaavalokanam.net/?p=160

By: sashi
ప్రవీణ  మిమ్మల్ని నిరుత్సాహ పరిచే వాళ్ళని పట్టించుకోకండి.  కథలు  రాస్తు ఉంటే మీకే ఎలా రాయాలో తెలుస్తుంది  ప్రయత్నించండి.

ఈ బ్లాగుల్లో రాసే రాతలన్నీ ఉబుసుపోక రాసే కబుర్లే వాటి వల్ల వీసమెత్తు లాభం లేదు.

పనికిరాని  కవితలను కబుర్లను ప్రోత్సాహించే వారికి  మిమ్మల్ని విమర్షించే అధికారం లేదు.

అసలు మీరు కవితలు  రాయండి  బాగా రాయగలరని నా  నమ్మకం.  మీ పదప్రయోగాలు  ఇక్కడ  బ్లాగుల్లో కవితలు రాసే వారిని  మించిపోయాయి.

By: Praveen
నేను ఆ కథలలో ఎక్కడా కొడుకులు గురించి అలా వ్రాయలేదు. కథలు పూర్తిగా చదవకుండా అబద్దాలు వ్రాయడం ఎందుకు?

By: బృహస్పతి
ప్రవీణ్, నీ సాహిత్యావలోకనానికి comment moderation ఉండుటచే ఇది ప్రచురింపబడలేదు. నేను నీకు చేసిన విన్నపం ఇదీ:

“ప్రవీణ్ ఇది వరకు నువ్వు నీ బ్లాగింగ్ అంతా మీ అమ్మగారి కనుసన్నలలోనే జరుగుతుందని చెప్పినట్లు గుర్తు. నువ్వొకసారి కధలు ప్రచురించే ముందు ఆ కధలను మీ అమ్మగారికి వినిపించి/చదివిపించి వారి అభిప్రాయాన్ని తీసుకోవటం మంచిది. వారి అభిప్రాయాన్ని మా అందరితో తదుపరి టపాలో పంచుకుంటావని ఆశిస్తున్నాను.  ప్రస్తుతం నువ్వు ప్రచురించిన ఈ మూడు కధలపై కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేయి. (కధను పూర్తిగా వినిపించు. సారాంశం మాత్రమే చెప్పి అభిప్రాయాన్ని రాబట్టకు)”

By: కత్తి మహేష్ కుమార్
ప్రవణ్: ముందుగా స్త్రీవాదం అంటే ఏమిటో తెలుసుకోండి. ఆ తరువాత ఇప్పటికే స్త్రీవాద సాహిత్యం పేరుతో ఉన్న సాహిత్యాన్ని చదవండి.

By: బృహస్పతి
@ ప్రవీణ్: ఎప్పుడో  నువ్వు నీ వయసు 26 సం. అని చెప్పినట్లు గుర్తు. ఆ విషయం మనసులో ఉంచుకునే నీ కన్నా పెద్దవాడిగా సలహా ఇస్తున్నట్లుగా భావించు.

నీ కధలు చదివాను. అవి చాలా అపరిపక్వంగా ఉన్నాయి. నువ్వు రాసిన మూడిటిలో రెంటిలో అన్న (లేదా తండ్రి) తమ భార్యలని హింసిస్తే తమ్ముడు లేదా కొడుకు ఆ వివాహితను లేపుకుపోయినట్లు రాసావు. ఇది ఏ రకమైన స్త్రీవాదం. నాకు తెలిసి నీ మనస్థితి బాగా లేకపోవటమో లేదా చిన్న వయసు కావటం వల్లనో ఇలా ఆలోచిస్తున్నావు. ఇక మూడో కధ నాకు గుర్తులేదు కానీ ఇలాంటి పెడవరుసలోనే ఉన్నదని మాత్రం గుర్తుంది.

కధలో నీ ధోరణి ఇలా వెర్రితలలు వెట్టగా, కధనం కూడా చాలా చెప్పగా ఉంది. చంద్రకాంత సీరియల్ అంటావు… వదినను ఊహించుకుంటున్నాడంటావు… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాతలు చాలా వెగటుగా ఉన్నాయి. .

ఇక శిల్పం. నువ్వేదో పక్కవాడికి కధను చెప్పటం లేదు. రాస్తున్నావు. రాసే టప్పుడు భాషలో కానీ భావవ్యక్తీకరణలో గానీ నీదైన శైలి ఉండాలి. అవిలేకపోవటం వల్ల నీ కధ ఈ టి.వి. నేరాలూ-ఘోరాలూ కామెంట్రీ విన్నట్లుంది. నీకు తెలుసో లేదో నీ ఈ పెడసరి మనస్తత్వంతో నువ్వు బ్లాగ్లోకంలో ఇప్పటికే నవ్వులపాలయ్యావు. ఇక నుండైనా నీకు చేతనైన, నీ లబ్ది చేకూర్చే విషయాలపై (చదువైనా, బిజినెస్ అయినా) దృష్టి పెట్టు. నీ తరహా కధల వల్ల నువ్వు అపప్రధని మూట కట్టుకోవటం తప్పితే ఒరిగేదేం లేదు.

నీ కన్నా పెద్దవాడిగా బ్లాగ్లోకంలో నిన్ను ఎరిగిన వాడిగా నీ మంచికోరి చెప్తున్నాననుకో

By: Praveen
స్త్రీల పై హింసకి వ్యతిరేకంగా నేను వ్రాసిన కథ “వెన్నెల దారి” http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/vennela_daari.html