Author Archives: ఎం. ఏ. వనజ

హక్కుల జోక్యంతో అదుపులోకి వచ్చిన పాడేరు మరణాలు

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ‘ప్రతీ ఏడాది వర్షాకాలంలో వేల సంఖ్యలో అనారోగ్య మరణాలు సంభవించడం గురించి ‘సీజనల్ వార్తలు’ పత్రికల్లోను, టీవీ ఛానళ్ళలోను ప్రముఖంగాను, అపుముఖంగాను చూస్తుండేదాన్ని. దీనిపై అసెంబ్లీ, పార్లమెంటుల్లో చర్చలు జరగడమే కాక కొన్ని రాజకీయపార్టీలు గత ఏడాది జాతీయ మానవహక్కుల కమీషన్కు ఫిర్యాదు చేయడం కూడా వార్తల్లో చదివాను.

Share
Posted in వ్యాసాలు | Leave a comment