Category Archives: మనోభావం

ఇంకా పరిధిలోనే స్త్రీల బతుకు వ్యవసాయం

శిలాలోలిత ఇటీవల రాస్తున్న కవయిత్రులలో హిమజ కవిత్వం సాంద్రత, ఆర్ద్రత నిండివున్న కవిత్వం.

Share
Posted in మనోభావం | Leave a comment

నక్షత్రాల చుట్టూ నిశ్శబ్దాన్ని మీటుతూ…రౌద్రి

డా.శిలాలోలిత రౌద్రి కలం పేరు. అసలు పేరు లలిత. ఒకటి శరీరానికిచ్చిన పేరైతే, ఒకటి మనసుకు పెట్టుకున్న పేరు. ఈ రోజు రౌద్రి మన మధ్యన లేదు.

Share
Posted in మనోభావం | Leave a comment

కేతవరపు రాజ్యశ్రీ చిరుసవ్వడులు

డా.శిలాలోలిత రాజ్యశ్రీ ‘చిరుసవ్వడులు’ అని కవిత్వానికి పేరు పెట్టడంలోనే ఆమె సున్నితమైన స్వభావం, నెమ్మదితనం, వినయం కన్పిస్తున్నాయి.

Share
Posted in మనోభావం | Leave a comment

మానవత్వపు చిరునామాను అన్వేషిస్తూ ..

డా.శిలాలోలిత అన్ని తత్వములకన్న ొమానవత్వం మిన్న’ అన్నట్లుగా, మానవత్వాన్ని కోల్పోతున్న నేటి నాగరీకుల పట్ల తన నిరసనను తెలియజేస్త, ‘మానత్వమా ఏది నీ చిరునామ?’ అని డా. పి. విజయలక్ష్మి పండిట్‌ ప్రశ్నిస్తె ఈ కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు.

Share
Posted in మనోభావం | Leave a comment

భావకవితాశైలిలో రాజకుమారి కవిత్వం’

డా. శిలాలోలిత కవిత్వమంటే ఉన్న ప్రేమతో, చాలాకాలంపాటు రచనావ్యాసంగానికి అడ్డుకట్ట పడినా, రెట్టించిన ఉత్సాహంతో కవిత్వాన్ని మళ్ళీ ప్రారంభించిన కవయిత్రి కె. రాజకుమారి.

Share
Posted in మనోభావం | Leave a comment

వెన్నెల రాల్చిన పుప్పొడి జ్యోత్స్న కవిత్వం

శిలాలోలిత ‘A poem is the emotion of having a thought- Robert Frost’ అన్నట్లుగా కవిత చదివాక ఒక హాయి తాలుకు ఆలోచన రేకెత్తడం ఉత్తమ కవిత్వ లక్షణం.

Share
Posted in మనోభావం | Leave a comment

తెలంగాణా బతుకు చెలమలో చలనశీలత్వపు తండ్లాటే ఆమె కవిత్వం

డా. శిలాలోలిత తెలంగాణా పుడమిని చీల్చుకుని వచ్చిన స్వచ్ఛమైన మొలక శోభారాణి.  గాఢత, ఆర్ద్రత, చలనశీలత, ఆమె కవిత్వపు లక్షణాలు.

Share
Posted in మనోభావం | Leave a comment

అస్థిత్వాల చెలమలో ఎగిసిన పాదరసం సుమతీ నరేంద్ర కవిత్వం

‘నా సృజనాత్మక హృదయంలో భావుకతలో, రచనలో యింకొక ఇల్లు వుంది.  అదే నా పదాల నివాసగృహం.’ అని   ‘నిమాన్‌ శోభన్‌’ భావించినట్లుగానే డా|| సుమతీ నరేంద్ర గారు కూడా కవిత్వ పదాల గృహాన్ని కొత్తగా ఆవిష్కరించారు.

Share
Posted in మనోభావం | Leave a comment

మౌనానికి రెక్కలు తొడిగిన స్వేచ్ఛా విహంగం షహనాజ్‌ కవిత్వం

డా. శిలాలోలిత ‘షహనాజ్‌ ఫాతిమా’ అనే కవయిత్రి ‘మౌన శబ్దాలు’ అని కవిత్వానికి పేరుపెట్టడంలోనే ఆమెకు గల తాత్విక దృక్పథం తెలుస్తోంది.

Share
Posted in మనోభావం | 1 Comment

స్త్రీవాదోద్యమంలో ఉద్యమసింధువు అన్ను విజయకుమారి

డా. శిలాలోలిత స్త్రీలు స్త్రీవాద ఉద్యమ కేతనాన్ని చేత ధరించి సమానత్వపు శిఖరాన్ని అధిరోహించడానికి, అనేక అవరోధాలను అధిగమించారు.

Share
Posted in మనోభావం | Leave a comment

మౌనరాగాలు ఆలపించిన ‘అరుణా’క్షరాలు

డా. శిలాలోలిత ‘మనుష్యుల మధ్య మనుష్యుల కోసం బ్రతకడమే మంచితనం’. అని ‘టాల్‌స్టాయ్‌’ అన్నట్లుగానే కవయిత్రి అరుణ కూడా ఆ కోవలోకే వస్తారు.

Share
Posted in మనోభావం | Leave a comment