Category Archives: మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది

కూటికి లేని కూలి గర్భాలు – జూపాక సుభద్ర

ఓ పది పదేనేండ్ల కింద అద్దెకు గర్బాలు (సరోగసి) వార్తలు విని, వాటి మీదొచ్చిన సినిమాలు జూసి ‘యిదేం పోయే కాలం, ఎవరు పోయే కాలం, ఏమి వైపరీత్యాలివి అనీ, వీటిని నిషేధించాలని మహిళా సంగాలు నినదించినయి.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

వ్యవస్థీకృతమైన ఆ… ఒంటరీలు – జూపాక సుభద్ర

”మేడమ్‌ మాకు యే పెన్షనొస్తలేదు. గవురు మెంటు ఆసరా పెన్షన్‌ కింద విడో పెన్షన్‌ లని, ఓల్డేజి పెన్షన్‌లని, యింకా వికలాంగుల పెన్షన్‌లిస్తంది, గాని మాకు ఏ పెన్షన్‌ వస్తలేదు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

బహుజన రచయిత్రికి బంతి పూల దండలు – జూపాక సుభద్ర

జ్వలిత ఒక మహా కవయిత్రి. ఆమె వచనం కంటే… ఆమె కవిత్వము అద్భుతం. ఆ మహా కవయిత్రి జ్వలిత నాకు 2009లో అనకాపల్లిలో జరిగిన ‘మనలో మనం’ రచయిత్రుల మీటింగులో పరిచయమైంది.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

మా నోట్లో మట్టి కొట్టిన యెట్టి కొలువులు – జూపాక సుభద్ర

ఓమ్మా… జెర నువ్వయిన జెప్పు, 20, 25 ఏండ్లకాంచి గీ సెక్రెటరీ ఆఫీసుల వూడిసి, కడిగే పంజేత్తన్నమ్‌. గిన్నేండ్ల కాన్నుంచి తీసెయ్యలే…

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

జెండర్స్‌ మైండులోనే బాడీలో కాదు – జూపాక సుభద్ర

రచన, బిట్టు, వైజయంతి వాల్లు తెలంగాణ ట్రాన్స్‌ క్వీర్‌ ట్రిబ్యునల్‌కి జ్యూరీగా పిలిస్తే పోయిన. మొత్తం సభంత ఎల్జీబీటీ సభ్యులతో రంగురంగుల సువాసనల పూలతోటలా ఉంది. ఏ జెండర్‌ పెత్తనాలు, ఆధిపత్యాలు కనిపించకుండా ఆయిబాయిగ నిపిచ్చింది ఒక్క నిమిషం. కాని అవి గండ్లు బడిన

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

రేపటి అమెరికాకు నల్లజాతి మహిళే నాయకురాలు జూపాక సుభద్ర

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా గెలవడము ప్రపంచంలోని పసిపిల్లల నుంచి పండు ముసలోల్లదాకా సుతారాం యిష్టం లేదు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

గీ లోట్ల కరువుల మన్నువడగీ లోట్ల కరువుల మన్నువడ – జూపాక సుభద్ర

దొంగ బాడ్కావ్‌! నన్ను గొట్టినట్టు గాదు పంజెయ్యి. పంజెయ్యడు పాట జెయ్యడు పొద్దుకు మూడు సార్ల తిండి

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

కుటుంబ రాజ్య హింసలు కూలాలె జూపాక సుభద్ర

మా అన్న కొడుకు దొరబాబు దావుకాండ్ల చనిపోయిండనే దుర్వార్త వూరికి వురికొచ్చింది.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

మగ యిగోల మతాలు – జూపాక సుభద్ర

యీ మద్దెన ఒక టీవీ ఛానల్‌ వాల్లు లౌకిక ప్రజాస్వామ్యాల మీద డిస్కషన్‌ వుంది రమ్మంటే పోయిన. నిజానికి టీవీవాల్లు ఆపద్ధర్మంగా పిలుస్తుంటరు. పిలిచిన వాల్లు రాకుంటే.. ఆడవాల్లను బిలుస్తరు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

కొడవలెత్తిన ప్రశ్న కొదురుపాక రాజవ్వ – జూపాక సుభద్ర

కొదురుపాక రాజవ్వంటే కొంగు నడుముకు సుట్టి కొడవండ్లెత్తిన ఒక పోరాటం, 1977 నుంచి జరిగిన సిరిసిల్లా జగిత్యాల పోరుబిడ్డ, ఒక మెట్టి వ్యతిరేక పోరాటం, దొరల గడీల మీద ఒక దండయాత్ర.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

అవమానాలన్నీ రేపటి రాజకీయ ఆయుధాలే… బెహన్‌జీ… – జూపాక సుభద్ర

బెహన్‌జీ మాయావతి బహుజన కులాలకు, జెండర్‌లకు ఒక రాజకీయ ఐకాన్‌. ఉత్తరప్రదేశ్‌కు నాలుగు సార్లు

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

సొంతింటి సొద – జూపాక సుభద్ర

భారతదేశంలో ఎస్సీ కులాలకు ఆస్తులుండవు. ఆస్తుల్లేని సమూహాలు అంటరాని కులాలు. ఆ సమూహాల్నించి వచ్చిన మాకు స్వంతాస్తుల మీద ధ్యాస, మోజు లేదు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

నా వీసా గోస – జూపాక సుభద్ర

నాకా మధ్య మోనాష్‌ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) ఆర్ట్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నుంచి ‘లిటరరీ కామన్స్‌’ ప్రోగ్రామ్‌కి రమ్మని ఒక మెయిలొచ్చింది.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

అంబేద్కర్‌ని మూసేస్తున్న మనువాద, మగ రాజకీయాలు – జూపాక సుభద్ర

నిన్నమొన్నటిదాకా డా|| బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ని జాతి ద్రోహి అనీ, దేశద్రోహి అనీ బ్రిటిష్‌ ఏజెంట్‌ అనీ, జాతీయ బూర్జువా అనీ అగ్రకుల హిందూ వ్యవస్థలు అగ్రకుల రాజకీయ పార్టీలనుంచి, అగ్రకుల కమ్యూనిస్టు విప్లవ పార్టీలదాకా తిట్టి పోసినయి, తూలనాడినయి.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

సమ్మక్క జాతరంటే ఆదివాసీల ప్రతిఘటనోత్సవమే – జూపాక సుభద్ర

జాతర్లంటే అన్ని జాతర్లు వేరు సమ్మక్క సారక్క జాతర వేరు. యీ జాతర ఆడవాల్ల జాతర, అడవి బిడ్డల జాతర. అడవి రాణులైన సమ్మక్క సారక్క జాతర. అది అడవి వరకే పరిమితమై తర్వాత పల్లెల్ని కలుపుకున్నది. ఆదివాసులైన సమ్మక్క సారక్కలు తమ సమాజాల సమూహాల ఆత్మ గౌరవం కోసం, అడివి అస్తిత్వం కోసం, జల్‌ … Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | 1 Comment

గాయాల్లేని గెలాక్సీ ఆవలికి – జూపాక సుభద్ర

సస్పెన్షన్‌కు గురయిన హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పిహెచ్‌డీ విద్యార్ధులు వాల్ల స్వంత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత లాభాల కోసం, లేదా అన్యాయంగా యితరుల్ని మోసం చేసినందుకో కాదు. వాల్లు చేసిందల్లా దేశంలో సెక్యులర్‌ విలువల్ని కాపాడ్టం కోసం పోరాడినందుకు, హిందు దురహంకార పోకడల్ని ఎదిరించి నందుకు వారిని కులతత్వ వాదులనీ, జాతిద్రోహులనీ, ముద్రలేసి సస్పెండ్‌ చేసింది … Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | 1 Comment