Category Archives: రిపోర్టులు

తెలంగాణలో మహిళల కవిత్వం – వికాసం (విస్తృతి – వైవిధ్యం) – డా|| కరిమిళ్ళ లావణ్య

మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్న మహిళలలో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపి సమానతను సాధించే క్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ”తెలంగాణలో మహిళల కవిత్వం – వికాసం (విస్తృతి – వైవిధ్యం)”

Share
Posted in రిపోర్టులు | Leave a comment

నవీన మహిళా అవార్డులు 2016-17 విజేతలు -నవీన బృందం

1. నెల్లూరు వెటరన్‌ అథ్లెట్లు కేటగరీ: స్ఫూర్తి ప్రదాతలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మహిళలు సాధారణ మహిళలు ఎంత మాత్రం కాదు. వెటరన్‌ మాస్టర్స్‌ అథ్లెట్‌ అసోసియేషన్‌ సభ్యులు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

గృహహింస నిరోధక చట్టం అమలుపై అధ్యయనం – భూమిక టీం

గృహిహింస నిరోధక చట్టం 2005 అమల్లోకి వచ్చి పది సంవత్సరాలు కావస్తోంది. భారతదేశంలో అనూహ్యంగా పెరుగుతున్న గృహహింస, రూపాలను మార్చుకుంటూ స్త్రీల జీవితాలను సంక్షోభమయం చేస్తోంది. పోలీస్‌ స్టేషన్‌లకు, రక్షణాధికారి కార్యాలయానికి వస్తున్న బాధిత మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తన

Share
Posted in రిపోర్టులు | 1 Comment

స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం – కొండవీటి సత్యవతి

1975వ సంవత్సరం నుండి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినంను ఒక పోరాట దినంగా పాటిస్తూ, జరుపుకొంటూ వస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినం అంటేనే స్త్రీలకు సంబంధించి, స్త్రీల అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైన రోజుగా గుర్తింపు వచ్చింది. ప్రభుత్వాలు, ప్రభుత్వేతరాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కలగలిసి

Share
Posted in రిపోర్టులు | Leave a comment

రాచకొండ పోలీసులకు జండర్ ట్రైనింగ్ – కె. సత్యవతి

రాచకొండ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలోని 43 పోలీస్‌ ష్టేషన్లలో పని చేస్తున్న వివిధ స్థాయి పోలీస్‌ అధికారులకు జండర్‌ స్పృహ…మహిళలు,పిల్లలకు సంబంధించిన వివిధ చట్టాల మీద ట్రయినింగ్స్‌ మొదలయ్యాయి.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

బాలికా దినోత్సవం… భూమిక టీమ్‌

జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం జరుపుకునే రోజు. గత నాలుగైదు సంవత్సరాలుగా నవంబరు 14 పిల్లల దినోత్సవానికి తోడు ప్రత్యేకంగా బాలికల కోసం

Share
Posted in రిపోర్టులు | Leave a comment

పుస్తకాల పండగలో భూమిక – కొండవీటి సత్యవతి

ప్రతి సంవత్సరం జరిగే పుస్తక ప్రదర్శనలో పాల్గొనడం, ఒకటికి పదిసార్లు స్టాల్స్‌ని సందర్శించడం, ఇష్టమైన పుస్తకాలు కొనుక్కోవడం…

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమిక వాలంటీర్స్‌ మరియు అడ్వకేట్స్‌తో సమావేశం – భూమిక టీం

భూమిక పనితీరు నచ్చి చాలామంది భూమికతో కలిసి పనిచేయాలని లేదా భూమిక కుటుంబంలో భాగంగా వారి కార్యక్రమాలలో పాల్గొనాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమిక, ప్రియాంకల స్మృతి సమావేశంభూమిక, ప్రియాంకల స్మృతి సమావేశం

ఈ నెల 26వ తేదీన హన్మకొండ పింజర్లలోని శ్రీ రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో భూమిక, ప్రియాంకల సంస్మరణ సభ జరిగింది. సమావేశంలో ఆచార్య తిరుమలరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ”భూమిక ప్రియాంకలై రెండోసారి బలైన సమ్మక్క సారక్కలు” పేరిట

Share
Posted in రిపోర్టులు | Leave a comment

చిత్రకూటమి యాత్ర ఓ రకంగా సాహసయాత్రే..?!- వి.శాంతి ప్రబోధ

అద్భుతమైన అందాలొలికే లోయలూ..ఎత్తైన కొండలూ.. సెలయేళ్ళు.. జలపాతాలూ.. వాటి హోరూ.. ఎటు చూసినా పచ్చపచ్చని రంగులు వివిధ షేడ్స్‌తో… కనులకి, మనసుకి ఆనందం, ఆహ్లాదం పంచుతూ..

Share
Posted in రిపోర్టులు | 3 Comments

వేదిక

ఆలంబన ఆవరణలో ప్రతి నెల రెండవ శనివారం వేదిక పేరిట సాహితీ మిత్రుల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఇటీవల ప్రచురితమైన కథ గురించి చర్చా కార్యక్రమం జరుగుతుంది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

‘జల్‌ – హల్‌’ యాత్ర – కల్పన దయాల

‘జల్‌-హల్‌’ యాత్ర జూన్‌ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాలలో పర్యటించింది, జల్‌ అంటే జలము, హల్‌ అంటే నాగలి అనే అర్థం

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సాహిత్య సమావేశాలకు పూర్వవైభవం – డి. కృష్ణకుమారి

ఈ మధ్య కాలంలో పుస్తక ఆవిష్కరణ వేడుకలు చూస్తూంటే సాహిత్యానికి మునిపటి వైభవం తధ్యమనిపిస్తోంది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

యుక్త వయస్సు బాల బాలికల ఫోరమ్‌ – భూమిక క్షేత్ర బృందం

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద మండలాల్లో భూమిక చేపట్టిన త్వరిత మరియు బాల్య వివాహాలపై ప్రాజెక్ట్‌లో భాగంగా తేది 10/2/16 రోజు మద్దూరు మండలం ఎంపిడిఒ కార్యలయంలో యుక్త వయస్సు బాలబాలికల ఫోరం మీటింగ్‌ నిర్వహించటం జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సఖి సెంటర్ల కౌన్సిలర్లకు శిక్షణ

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుండి గృహహింస నిరోధక చట్టం 2005 అమలులోకి వచ్చింది. స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐ.సి.డి.ఎస్‌ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ రక్షణాధికారిగా డి.వి.సెల్స్‌ అన్ని జిల్లాల్లోను ఏర్పాటయ్యాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడ మెరుగ్గానే ఈ డి.వి.సెల్స్‌ పని చేస్తున్నాయి. ఇద్దరు కౌన్సిలర్‌లతో ఈ సెంటర్‌లు బాధిత మహిళలకు సహకారాన్నందించేవి.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మహిళలు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు రెండవ ప్రపంచ మహిళల సదస్సు – ఖాట్మండు తీర్మానం – మార్చి 17, 2016 – వి. సంధ్య, POW

అసమానతలు, దోపిడీ, పీడనలు లేని సమాజం కోసం కలలు కంటూ దానిని వాస్తవీకరించుకోవడానికి అట్టడుగు వర్గాల మహిళలు కదంతొక్కిన సదస్సు రెండవ ప్రపంచ మహిళా సదస్సు. మహిళల జీవితాలను ఛిద్రం చేసే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నయా వలస వాదానికి వ్యతిరేకంగా గర్జించిన సదస్సు. సామ్రాజ్యవాదానికి, వారి దోపిడికి, వారు సృష్టిస్తున్న యుద్ధాలకి వ్యతిరేకంగా గళమెత్తిన అర్థప్రపంచపు … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment