Category Archives: వ్యాసం

కులమే అంగడి సరుకు – భండారు విజయ

అమ్మాయిల అక్రమ రవాణా అనేది కొత్తగా జరిగే వ్యాపారం ఏమీ కాదు. బలహీనులను, పేదలను, అమాయకులను, అనాధలను దోచుకొనే ఒక బలీయమైన వర్గం ఎప్పుడూ అవకాశం కోసం నిరీక్షిస్తూనే ఉంటుంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

స్ఫూర్తినిచ్చే జవహరిబాయి – వి. శాంతి ప్రబోధ

‘అమ్మా మీ వయసు చెప్పకండి దిష్టి తగులుతుంది అన్నాడు ఆ మధ్య నాదగ్గరకొచ్చిన టీవీ జర్నలిస్ట్‌’ అని ‘హేతువాద కుటుంబానికి దిష్టి తగులుతుందట’ భళ్ళున నవ్వేశారు 94 ఏళ్ళ జవహరిబాయి. పేరు కొత్తగా అనిపిస్తోంది కదూ…

Share
Posted in వ్యాసం | Leave a comment

లైంగిక వేధింపులపై కన్నీటి విజయగాథ – నాదియా మురాద్‌ – దాసరి సుబ్రమణ్యేశ్వరరావు

లైంగిక బానిస నుండి నోబెల్‌ వరకు… ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరు జరుపుతున్న ఇద్దరికీ ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం దక్కింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

కులాల అంతరాలూ – పరువుల భ్రమలూ – అనిశెట్టి రజిత

మన సమాజంలో పాతుకొనిపోయిన దురాచారాలకు ఒక కారణం మనం భ్రమల్ని విశ్వసించడమే. ఇది కాకుండా తెలివిలో ఉండో తెలియని మూర్ఖత్వంతోనో బ్రాహ్మణీయ భావజాలాన్ని కళ్ళకద్దుకొని నెత్తికెత్తుకొని ఆచరిస్తుండడమే.

Share
Posted in వ్యాసం | Leave a comment

50 సంవత్సరాల 68′ ఫ్రెంచి విద్యార్థి ఉద్యమం – డా|| రమా మెల్కోటే

1968వ సంవత్సరం ‘విద్యార్థి సంవత్సరమ’ని అంటారు. (year of the student) విద్యార్థులు చాలా దేశాల్లో రాజకీయ పోరాటాల్లో ముందుండి నడిపించారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి

సాహిత్య రంగంలో ఉన్నవారిని వారు ప్రధానంగా ఎన్నుకున్న ప్రక్రియననుసరించి వారిని గుర్తించడం జరుగుతుంది. కవులు, కథకులు, నవలాకారులు, విమర్శకులుగా విభజించినా, కొందరు ఒకటికంటే ఎక్కువ ప్రక్రియలలో రచనలు చేసినవారూ ఉంటారు.

Share
Posted in వ్యాసం | 1 Comment

కులాంతరం ప్రాణాంతకమా? -కె.శాంతారావు

ప్రేమే నేరమేనా? – అనేది ఒకనాటి మాట ప్రేమిస్తే చంపేస్తారా? – అనేది ఈనాటి మాట.

Share
Posted in వ్యాసం | Leave a comment

దారిదీపం డా. అచ్చమాంబ -వేములపల్లి సత్యవతి

20వ శతాబ్దం తెలుగుతల్లికి రెండు అపూర్వమైన కానుకలు అందచేసింది. ఆ కానుకలు తెలుగుతల్లికి వెలలేని కంఠాభరణాలు. తెలుగు మహిళలకు దారి దీపాలు.

Share
Posted in వ్యాసం | Leave a comment

జయతీ… నేనూ… ఒకరోజు – బి. పద్మావతి

జయతి నా కల. తను ముందే చేరుకుంది అక్కడికి. తన దగ్గరికి ఎక్కువెక్కువ మాటలు, ఎక్కువెక్కువ పుస్తకాలు తీసుకెళ్ళకూడదు.

Share
Posted in వ్యాసం | Leave a comment

పురుషాధిక్య రాచనాగు సదాశివం – వేములపల్లి సత్యవతి

సంగీత సామ్రాజ్యానికి రాణిగా ఖండఖండాంతరాలలో ఖ్యాతి నార్జించిన మహోన్నత మహిళ ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి తన మామ (భర్త సదాశివం) రాచసాగువలె తనను కాపాడినాడని తెలియజేసింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

సరస్సులూ, అగ్ని పర్వతాలూ, కవిత్వం – నికరాగువా – కోడిదల మమత

  ”సరే సరే, బాగా వెతకండి. కానీ ఇక్కడ మీకు దొరికేది కేవలం కవిత్వం మాత్రమే”. మిలటరీ కూప్‌ ద్వారా చిలీ డిక్టేటర్‌ అయిన పినోచిట్‌కు చెందిన ఆర్మీ మనుషులు, తన ఇంటిని సోదా చేయడానికి వచ్చినప్పుడు ప్రజాకవి పాబ్లో నెరుడా వాళ్ళతో అన్నమాట ఇది.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఉద్యమ కేదారంలో పూసిన మందారం – తాపీ రాజమ్మ

రాజమ్మగారూ, నేనూ ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా విజయవాడ గురించి, విజయవాడలో ఆవిర్భవించిన ఉద్యమాల ప్రాభవాల గురించి వినిపిస్తూ ఉండేది.

Share
Posted in వ్యాసం | Leave a comment

నిరంతరాన్వేషి, నిత్య చలనశీలి – కమలాదాస్‌

”నేను ఆరేళ్ళ వయసప్పుడే చాలా సెంటిమెంటల్‌గా ఉండేదాన్ని. విషాదభరితమైన కవితలు రాసేదాన్ని. తలలు తెగిపోయి, ఎప్పటికీ తల లేకుండా ఉండే బొమ్మల గురించి కథలు రాసేదాన్ని.

Share
Posted in వ్యాసం | Leave a comment

పాతివ్రత్య పరీక్ష ఫలితమా – దత్తాత్రేయుడి అవతారమా ! – నంబూరి పరిపూర్ణ

టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు అయిపోయాయి. అన్ని సబ్జక్టుల్నీ బాగా హుషారుగా, సంతృప్తికరంగా వ్రాసింది సతీదేవి. రెండ్రోజులయింది పరీక్షలు ముగిసి. ప్రాణం ఎంత తేలిగ్గా హాయిగా ఉందో ఇప్పుడు.

Share
Posted in వ్యాసం | Leave a comment

పితృస్వామ్య వికృత శిశువు -దేవి

వేశ్య, వ్యభిచారిణి, పతిత, కులట, సాని ఇంకా ఇంకా చాలా… మోటుగా ఉండే పదాలు… వెలివాడల నాయికలు… వాళ్ళ ఉనికిని గుర్తించడానికి నిరాకరించే నీతిమంతులు రాత్రి చీకట్లోనో…

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలుగు లలిత సంగీతంలో ”రజనీ” గంధం!… పరుచూరి శ్రీనివాస్‌

”రజనీ” గారిని పరిచయం చేయడం అంటే కొంచెం భయంగానే ఉంది. లలిత సంగీతంతోను, యక్షగానాలతోను, ఆకాశవాణి విజయవాడ కేంద్రంతోను పరిచయం ఉన్నవారికి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Share
Posted in వ్యాసం | Leave a comment