భూమిక | October 1, 2011
డా.రోష్ని ఈ మధ్య నా స్నేహితురాలొకామె సడెన్‌గా లావయి పోయింది మేమంతా (లావు వల్ల నష్టాలు మాకు ఆల్‌రెడీ తెలుసుకాబట్టి) ఆమెని ఎక్సర్‌సైజ్ చేయడం లేదా కొంచెం తిండి తగ్గించు అని నానారకాలుగా సతాయించడం మొదలుపెట్టాం.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | September 2, 2011
డా.రోష్ని ముందుగా కాల్షియం దొరికే ఆహారం గురించి తెలుసుకుందాం. రాగులు, సజ్జలు, జొన్నలు, కొబ్బరి, నువ్వులు, కరివేపాకు, ఆకుకూరలు, బాదం పప్పులు, తాలింపు గింజలు, పప్పులు-గింజలు వీటన్నింటిలో కాల్షియం దొరుకుతుంది.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | August 16, 2011
డా.రోష్ని రక్తహీనతను తగ్గించుకోవాలంటే మనం తినే ఆహారంలో ఇనుము ఉండాలనే విషయం మీకు తెలిసిందే కదా.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | June 1, 2011
డా.రోష్ని కాల్షియం మన శరీరంలో ఉంటుంది. 99% మన ఎముకల్లో, పళ్ళలో నిక్షిప్తమై ఉంటుంది. మిగతాది కండరాల్లో, రక్తంలో ఉంటుంది.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | May 4, 2011
డా.రోష్ని ఇంతకుముందు రక్తహీనతను పోగొట్టటానికి బీట్‌రూట్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. కాని కొన్ని ఊళ్లలో ఆకుకూరలే దొరకవు, ఇక బీట్‌రూట్ కూడానా అని వాపోతూ ఉండొచ్చు మీరు.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | April 1, 2011
డా.రోష్ని స్త్రీలలో రక్తహీనత తగ్గించడానికి మందుల బదులు మనకు అందుబాటులో ఉన్న కూరగాయలు, ఆకుకూరల గురించి కొంచెం తెలుసుకుందాం
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | February 3, 2011
డా. రోష్ని గత కొద్ది సంవత్సరాలుగా పిల్లలు మోసే స్కూల్ బేగ్‌లను, వాటి బరువును చూసి, మనం చాలా ఆశ్చర్యపోతున్నాం.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | September 2, 2010
డా. రోష్ని ఈ మధ్య మా స్నేహితురాలి కూతురు ఆడపిల్లను కన్నది, కాన్పయిన రెండో రోజు నుంచి బాలింత అదోరకంగా ఉండటం మొదలుపెట్టింది.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | August 2, 2010
డా. రోష్ని మనలో చాలామందికి తక్కువ నూనెతో కూరలు చేయడం అనేది అసలు వల్లకాదు.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | June 30, 2010
రోష్నీ చాలాకాలంగా రైలు ప్రయాణంలో నేను గమనించిన ఒక వింత గురించి మీకు చెప్పాలి.
Category: ఆలోచిద్దాం |
1 Comment »
Tags:
భూమిక | December 8, 2009
డా. రోష్ని ముత్యాల్లాంటి పలువరుస, వెన్నెల్లాంటి చిరునవ్వు అని మన నోరు, నోటిలోని పళ్ళగురించి అందంగా వర్ణిస్తూ సంతోషపడతాం.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | November 5, 2009
డా|| రోష్నీ ఇదేదో కాస్త వయసుపైబడ్డాక అంటే 35 సం|| దాటాక వచ్చే బాధ కదా, అప్పుడే చూసుకుందాం అని వదిలేయొద్దు.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags: Add new tag, ఆలోచిద్దాం
భూమిక | August 6, 2009
డా: రోష్నీ ‘నడుంనొప్పి ‘ అనేదాన్ని వర్ణించడం, అది ఎందువల్ల వస్తుందో వివరించడం కొంచెం కష్టమయిన పనే.
Category: ఆలోచిద్దాం |
2 Comments »
Tags:
భూమిక | July 9, 2009
డా|| రోష్నీ సర్వేంద్రియాణాం – నయనం ప్రధానం అన్నారు. అందుకే కంటిచూపు గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు తెలుసుకుందాం.
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags:
భూమిక | June 28, 2009
డా|| రోష్నీ (డా. సమతారోష్నీ భూమిక సంపాదక సభ్యులు. స్త్రీలు-ఆరోగ్యం, నేటి వైద్యవిధానం, వాటిల్లోని పాలిటిక్స్ మొదలైన అంశాల గురించి వరుసగా రాయాలని సంకల్పించారు. పాఠకులు వారి కోరిక మేరకు స్పందించాలని మనవి.-ఎడిటర్)
Category: ఆలోచిద్దాం |
No Comments »
Tags: ఆలోచిద్దాం