జీవించే హక్కుని కాలరాస్తున్న సెజ్‌లను వ్యతిరేకిద్దాం!

| October 16, 2008

ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య  ‘నందిగ్రామ్‌’పై సి.పి.ఎమ్‌. ప్రభుత్వం జరిపిన దాడిని మనమింకా మరిచిపోక ముందే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరిన్ని సెజ్‌ల నిర్మాణానికి పూనుకోవడం వెనుక ఎవరి ప్రయెజనాలు వున్నాయె ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.

Share

కాకినాడ సెజ్‌ సెగలు

| October 13, 2008

మనదేశంలో ముందు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు 19 వుంటే, సెజ్‌చట్టం 2005 వచ్చిన తరువాత 195 నోటిఫైడ్‌ కాగా అధికారికంగా ఆమోదించబడినది 439.

Share

కోస్టల్‌ కారిడార్‌ గురించి తెలుసుకుందాం, ఆలోచిద్దాం

| October 13, 2008

 ప్రజా ఉద్యమాల జాతీయ సమాఖ్య  మనరాష్ట్రం ”అన్నపూర్ణ”గా పిలువబడే కోస్తాతీరం వెంబడి గ్రామాల్లో ఉన్న ప్రజల్లో భయందోళనలు మొదలైనాయి.

Share

ప్రత్యేక ఆర్థిక మండలుల (సెజ్‌) చట్టాన్ని రద్దుచేయలి అభివృద్ధి పేరిట ప్రకృతి వనరుల దోపిడీని ఆపాలి

| May 20, 2008

ప్రజలారా! ప్రత్యేక ఆర్థిక మండలులు (సెజ్‌లు) ఈ మధ్య కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నాయి. సెజ్‌కు భూములు అప్పగించం అని ఎదురు తిరిగిన ప్రజలను ప్రభుత్వాలు కాల్పులు, లాఠీ దెబ్బలు, అరెస్టులతో అణగదొక్కడం చూస్తున్నాం.

Share

రిజర్వేషన్‌ అనేది చట్టబద్ధమైన హక్కు

| December 3, 2007

ప్రతిరోజూ వేలాదిమంది స్త్రీలు కిటకిటలాడే బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. నగరాల్లో తిరిగే స్త్రీలకి ఇది నిత్యపోరాటం. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఈ రద్దీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ,ఇంటా, బయటా వుండే పని ఒత్తిడికి ఈ బస్సు ఒత్తిడి తోడై చాలా సతమతమవుతుంటారు.

Share

గిడుగు రామమూర్తిగారి వ్యవహారిక భాషోద్యమం

| October 5, 2007

కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తిగారు తేది 29-8-1863 నాడు ప్రస్తుతం ఒరిస్సాలో పర్లాకిమిడిలో జన్మించారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వం కలిగిన మనిషి.

Share