మా పెద్దమ్మ
భూమిక | May 20, 2008
కొమ్మూరి పద్మావతీదేవి కొమ్మూరి పద్మావతిగారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగానాకే కాదు సుమండీ, పెద్దమ్మ! ఇంట్లో పిల్లలకీ, మనవలకీ, మనవరాళ్లకీ, అల్లుళ్లకీ, మరుదులకీ, తోడికోడళ్లకీ – ఒకరేమిటి, బంధువులందరికీ, ఆమెను తెలిసిన అందరికీ పెద్దమ్మ!