Category Archives: ప్రతిస్పందన

ప్రతిస్పందన

భూమిక ఎడిటర్‌, కొన్ని పరిచయాలు, స్నేహంగా మారిన సమయాలు, చిన్న చిన్న అపార్థాలు, అలకలు, కోపతాపాలు, దబాయింపులు ఎంత బాగుంటాయి. గడిచిపోయిన ఆ కాలాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, ఎడబాటు మృత్యువు రూపంలో విడదీసిన సందర్భాల్లో వెలితిగా, ఆర్తిగా,

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

ముప్పై ఏళ్ళ స్త్రీవాద పత్రిక భూమిక 2008 లోనో లేదా 2009 లోనో కవయిత్రి శిలాలోలిత హైదరాబాద్‌ ఆకాశవాణిలో నేను పర్యవేక్షించే విభాగంలో రికార్డింగ్‌ కోసం వచ్చినప్పుడు తన ఇనిషియేటివ్‌తో ‘భూమిక’ పత్రికకు చందా కట్టాను. అయితే, కొత్త సంచిక వచ్చిందో, పాత సంచిక చదివానో తెలీని రీతిలో ఆఫీస్‌

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక జన్మదిన సంచిక (మార్చి, ఏప్రిల్‌) ఎన్నో ఉపయోగకరమైన విశేషాలతో సర్వాంగ సుందరంగా వుంది. ప్రముఖుల అభిప్రాయాలు, చట్టాల వివరాలు నిజంగా అందరికీ ఉపయోగం. కథల విషయాల కోస్తే-వరద గోదావరి కళ్ళ నీళ్ళు తెప్పించింది. వాయిదాలు

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, జనవరి భూమికలో ప్రచురించిన ‘‘గోండి పిల్లల కోసం గోండి అక్షరమాల’’, చైతన్య పింగళి వ్రాసిన ఆర్టికల్‌ చదివాము. మీ వంటి క్రియాశీలమైన రచయితలు ఈ పనికి పూనుకోవటం గోండి సాహిత్యానికి గొప్ప భవిష్యత్తు ఉంది అనే ఆశ కలిగిస్తోంది.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, అక్క ఆర్టికల్‌ చాలా బావుంది. చాలా విశ్లేషణాత్మాకంగా ఉంది. ముందు నుండే ఆదివాసిలని , దళితులను ఊరికి దూరంగా ఊరి చివరన ఉంచడం. ప్రాజెక్టుల పేరుతో వాళ్ళని నిరాశ్రయులను చేయడం ప్రభుత్వాలు, దోపిడి కులాల కార్పోరేట్లు చేస్తున్నా కుట్ర ఏ అభివృద్ధి

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

Dear Bhumika Team, This is about the cover page of Streevada Pathrika, BHUMIKA 10th Aug 2022 copy. A mother’s bosom belongs only to her child. kindly restrict the images of motherhood in the veil of her dignity. In our patriarchal … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, ‘‘మిళింద’’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహితతో కాసేపు ఇంటర్వ్యూ రాసిన శాంతి గారికి భూమికకు ప్రత్యేక ధన్యవాదాలు. ` మానస, ఇ`మెయిల్‌.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

సత్యవతి గారికి, చాలా చాలా అభినందనలు. భూమిక పత్రిక నిర్వఘ్నంగా, నిబద్ధతతో ప్రచురించడమే గాక ఐఎస్‌బిఎన్‌ నెంబర్‌ తెప్పించి, యూజీసి కేర్‌ లిస్టులో కూడా స్థానాన్ని కల్పించినందుకు భూమిక టీం మొత్తానికి కృతజ్ఞతాభినందనలు. ముఖ్యంగా సినిమా బొమ్మ లేకుండా ఇన్ని సంవత్సరాలు పత్రికను నడపడం, విలువలను అందించడం చాలా కష్టమైన పని. మీరు అటువంటి పనిని … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, భూమిక లో వచ్చిన రచయిత్రుల సమావేశం గురించి చదివి ఎంత సంతోషించాలో అంతా బాధ కూడా వేసింది. పిల్లలు రాస్తున్న కవితల వెనుక వారిని తీర్చి దిద్దుతున్న వాళ్ళ తెలుగు టీచర్లను తప్పక అభినందించాల్సిందే. పిల్లలను చూసి నేనే ఎంతో హ్యాపీగా

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

ప్రియమైన ఎడిటర్‌ గారికి, నమస్కారము. ఫిబ్రవరి సంచికలో శీలా సుభద్రాదేవి గారి కాలంతో పాటు మారాల్సిన ఆచారాలు వ్యాసం చాలా గొప్పగా అనిపించింది. నిజంగా ఇలాంటి సాంఘిక దురాచారాలపై ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలలో చాలా మార్పు రావాలని నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను ఇంత చైతన్యపూరితమైన వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, నమస్కారం. జనవరి సంచికలో అంబేద్కర్‌ భార్య, డాక్టర్‌ సవితా గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిపారు. అలానే ‘నెహ్రు గారి భార్య’లో సంతాల్‌ యువతి

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులకు, జ్యోతి గారు రాసిన చలం ఆత్మకథ చలం జీవితం ఒక సామాజిక ప్రయోగం ` చాలా చక్కని విశ్లేషణ. కేవలం విమర్శ, కేవలం పొగడ్త కాక, ఒక రచయితను, వ్యక్తిని

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

కనువిప్పు కలిగించే ‘‘నేనే తరగతి’’ భూమిక ఆగస్టు సంచికలో ప్రచురితమైన ‘‘నేనే తరగతి’’ వ్యాసం అందరినీ ఆలోచింపచేసేలా ఉంది. విద్యా వ్యవస్థ తీరును, విద్యార్థుల పట్ల ప్రస్తుత సమాజ బాధ్యతను

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి, అమ్మా, చాలా కాలం క్రిందట ఒక యువ సాహిత్యాభిలాషి నా ఎదుటికి వచ్చి ‘కాళీ పట్నం వారిది నిస్వార్ధ సేవ’ అన్నాడు. నేనున్నాను కదా, ‘ఆయనది అంతా స్వార్థమే’ అని. నా మీద పడి పీక పిసుకుతాడనుకొన్నాను అతని కోపం చూసి ‘‘అవును తెలుగు కథలంటే, వాటి

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి, నమస్కారం. మే మాసం భూమికలో నిజంగా జరిగిన ఒక సంఘటనకు చక్కటి పరిష్కారం రాశారు. స్పందన కథలో డా॥తాళ్ళపల్లి యాకమ్మ గారు.

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి, ఆత్మీయునిగా సలహా, కోరికలు సలహా: ప్రతి సంచికలోను మీ పేరు, పత్రిక పేరు, చిరునామా ఆంగ్లంలో ఇవ్వాలి. డబ్బు చెక్కు ద్వారా పంపడానికి ఆ అకౌంట్‌ పేరు యివ్వాలి

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment