Category Archives: స్పందన

స్పందన

మన భూమిక ప్రామాణికమైన పత్రిక గత 20సం॥లు పైగా ‘భూమిక’తో నాకు అనుబంధమున్నది అని చెప్పకోవడానికి సంతోషించే సందర్భమిది అని నేను భావిస్తున్నాను. అనేక ఆలోచనల, అనుభవాల మాలికగా వివిధ శీర్షికల రూపంలో పలకరించే ‘స్త్రీవాద పత్రిక భూమిక’ నాకెంతో సన్నిహితంగా

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన

‘భూమిక’ నడకా నడతా నవ్యత ‘భూమిక’ స్త్రీవాద పత్రికది మూడు దశాబ్ధాల సామాజిక సాహిత్య ప్రయాణం. విరామమెరుగని ఈ నడక స్త్రీల సాహిత్యానికి స్థానాన్నీ స్థాయినీ కల్పించిన భూమికకు జయ జయహోలు!

Share
Posted in స్పందన | Leave a comment

ముప్ఫై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం – కొండవీటి సత్యవతి

ముప్ఫై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన నేను కొండవీటి సత్యవతి నుండి భూమిక సత్యవతిగా మారిన క్రమం గురించి రాయడమంటే నా జీవితంలో సగం కాలం గురించి రాయాలి. 48 సంవత్సరాల క్రితం బిడియపడుతూ, భయపడుతూ మా సీతారామపురం నుంచి బయలుదేరిన

Share
Posted in సంపాదకీయం, స్పందన | Leave a comment

స్పందన – ప్రతిమ

భూమికతో తమ ప్రయాణం గురించి భూమిక అభిమానులు, ఆత్మీయులు పంచుకున్న విలువైన అనుభవాల సమాహారం భూమికతో ప్రయాణం భూమికను మొదటిసారి ఎప్పుడు చూశాను అనుకుంటే ఎంతకీ గుర్తులేదు… బహుశా భూమికతో నాది అనాది స్నేహం కావచ్చు. తొలి అడుగులోనే భూమిక లక్ష్యాలు చదివి ఆ స్నేహం చిక్కనైంది. ఆ తర్వాత అన్వేషితో కలిసి భూమిక చేసిన … Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ఓల్గా

భూమికకు అభినందనలు. ఒక స్త్రీవాద పత్రిక 30 సంవత్సరాలుగా స్త్రీల గురించిన రచనలతో దాదాపు నిరంతరాయంగా రావటం ఎంతో సంతోషించాల్సిన సందర్భం. ఈ ప్రయాణంలో ఎన్నో వ్యయ ప్రయాసలు కలిగి ఉంటాయి. అన్నింటిని దాటుకుని నడుస్తూ ఉండటం గొప్ప విషయం.

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – శిలాలోలిత

‘భూమిక’ నా ఇష్టసఖి ‘భూమిక’ నా ఇష్టసఖి, ప్రియబాంధవి. సహచరి. ఎన్నెన్నో విజయాలను సాధించుకున్న ‘ధీర’. నాలో భాగమైంది. శ్వాస అయింది. జీవన దిక్సూచి అయింది. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు బలాన్నిచ్చింది. భవితనిచ్చింది. ముఖ్యంగా ‘సత్య’ స్నేహం ఊహించని అనేక

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – పి.ప్రశాంతి

తన భూమికను నిక్కచ్చిగా నిభాయించుకుంటున్న ‘భూమిక’ స్త్రీవాద పత్రిక భూమిక అంటే… మట్టి జీవితాల్లో కటిక చీకట్లోనూ వెలుగుపూలు పూయించే ఒక చైతన్య దీపిక, ఎంతోమందికి తమను వ్యక్తపరచుకోడానికి ఒక వేదిక. అప్పుడెప్పుడో 30 ఏళ్ళ క్రిందట ప్రగతిశీల భావాలుగల కొద్దిమంది మహిళల సమిష్టి

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – జూపాక సుభద్ర

భూమిక ‘బహుజని’గా మారాలి ముప్పయ్యేండ్లు పూర్తి చేసుకున్న భూమిక స్త్రీవాద పత్రిక్కి, పత్రిక కోసం పనిచేసిన మిత్రులకు, భూమిక పత్రికను నిర్విరామంగా నడుపుతున్న ఎడిటర్‌ కొండవీటి సత్యవతికి శుభాభివందనలు. కొండవీటి సత్యవతి భూమిక సత్యవతిగా పాపులర్‌ అయిందంటే ఆ పత్రికను

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – డాక్టర్‌. కె.సునీతారాణి

1995 హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అధ్యాపకురాలిగా వచ్చాను. ఆ తర్వాత ఒకటి, రెండు సంవత్సరాలకనుకుంటా, తెలుగు తెలియని నా కొలీగ్‌ ఒకాయన తనకు భూమిక స్త్రీవాద పత్రిక వచ్చిందని, కానీ తాను తెలుగు చదవలేనని పత్రికను నాకు ఇచ్చారు. భూమికతో అలా

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ముదిగంటి సుజాతారెడ్డి

30 సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్న భూమిక పత్రికకు ఒక ప్రత్యేకత ఉంది. అది స్త్రీవాద పత్రిక అంట. అది కేవలం స్త్రీలు చదువుకునే పత్రిక కాదు, అది అందరూ చదవలగలిగిన పత్రిక. కానీ దానిలో ప్రచురించబడే రచనలు మాత్రం స్త్రీలకు సంబంధించినవి మాత్రమే. స్త్రీల

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – వారణాసి నాగలక్ష్మి

భూమికకు జన్మదిన శుభాకాంక్షలు స్త్రీవాద పత్రిక భూమిక ముప్పయ్యో పుట్టినరోజు జరుపుకునే వేళ సంపాదక వర్గానికి, భూమికకు తమ రచనలందిస్తూ వచ్చిన రచయితలకూ, ఈ పత్రికనాదరిస్తూ వచ్చిన పాఠకులకూ అనేక శుభాకాంక్షలు.

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – పసుపులేటి రమాదేవి

భూమికతో నా పరిచయం భూమిక పత్రిక 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముందుగా సత్యవతి గారికి, భూమిక టీమ్‌ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భూమిక పాఠకులను కూడా మీ సంబరాలలో భాగస్వామ్యం కల్పిస్తున్నందుకు చాలా సంతోషం.

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – సుధా గోపరాజు

స్త్రీ వాద రచనలు చదవాలని కోరుకుంటున్న మొదటి రోజుల్లో మానుషి వచ్చేది. అది ఇంగ్లీష్‌, హిందీలలో ఉండేది. అటువంటి పత్రిక తెలుగులో కూడా ఉంటే బాగుంటుంది అనుకునే రోజుల్లో భూమిక వచ్చింది. చిన్న చిన్న అంతరాయాలని దాటుకుని 30 ఏళ్ళు భూమిక నిలబడిరది.

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా, షషష

‘భూమిక’తో నా ప్రయాణం ` ఒక మధుర జ్ఞాపకం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచీ ‘భూమిక’ చదువుతున్నాను. నాకు బాగా నచ్చిన పత్రికల్లో ‘భూమిక’కు అగ్ర స్థానం ఉంది. న్యూఢల్లీిలోని జె.యన్‌.యు.లో పరిశోధక

Share
Posted in స్పందన | Leave a comment

కోట శివకుమారి

భూమికకి అభినందనలు ప్రియమైన భూమిక సత్యవతిగారు మరియు టీమ్‌కి శుభాకాంక్షలతో అభినందిస్తూ… 1995 నుండి నాకు భూమిక పత్రిక గురించి తెలుసు. అప్పటినుండి నేను, నా కుటుంబ సభ్యులు భూమికతో అనుసంధానమై ఉన్నాము. అదేవిధంగా ూఔARణ సంస్థ సిబ్బంది మరియు క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భూమిక పత్రికకు అభిమానులుగానే ఉన్నారు. భూమిక స్త్రీ వాద పత్రికలో … Continue reading

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – పి. సత్యవతి

భూమిక మొదటి సంచిక నుంచీ పాఠకురాలిని. అలంకారాలు లేని అచ్చమైన పత్రిక. ఒకప్పుడు దినపత్రికలలో స్త్రీల పేజీలుండేవి. సీరియస్‌ విషయాలు చర్చించేవి. ఇష్టంగా ఉండేవి. తరువాత అవి ముగ్గులకి, వంటలకి, ఫ్యాషన్లకి మారిపోయాయి. ఆ అగాధాన్ని భూమిక పూడ్చింది.

Share
Posted in స్పందన | Leave a comment