-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
June 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: వ్యాసాలు
సతీసహమరణం – చారిత్రిక పరిశీలన బొల్లోజుబాబా
మధ్యయుగాలలో సమాజం ధర్మశాస్త్రాలకు అనుగుణంగా నడిచేది. శాస్త్రాలు స్త్రీకి సమానస్థానం ఇవ్వలేదు. నేడు కొందరు ఏవో కొన్ని అనుకూలంగా ఉన్న శ్లోకాలు ఉటంకించి స్త్రీ గొప్పగా మనుగడ సాగించింది అని నమ్మించటానికి ప్రయత్నిస్తారు కానీ చారిత్రికంగా స్త్రీ ‘‘జీవించే హక్కు’’ కూడా కలిగి ఉండేది కాదని నిన్నమొన్నటి వరకూ సాగిన సతీసహగమనం లాంటి దురాచారం ద్వారా … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
గిరిజనులపై దోపిడిని చిత్రించిన కథలు – సారిపల్లి నాగరాజు
నాగరిక సమాజం ఏర్పడిన నాటి నుండి ఆదివాసుల భూములను నాగరికులు దోచుకుంటూనే ఉన్నారు. ఆదివాసిలు ఈ దోపిడిని ప్రతిఘటిస్తూనే వస్తున్నారు. గిరిజనాభివృద్ధి పథకాల పేరుతో జరుగుతున్న కార్యక్రమాల వల్ల గిరిజనుల కంటే ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్లు, పల్లం ప్రజలే ఎక్కువగా లాభం పొందుతున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
30 వ బీజింగ్ సదస్సు వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం! – శివలక్ష్మి
2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన థీవ్‌ు : 2025 వ సంవత్సరానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి లింగ సమానత్వాన్ని సాధించడానికి వేగంగా చర్యలను చేపట్టండి (Accelerate Action) అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సమిష్టిగా పనిచేయమని ఐక్యరాజ్యసమితి నిర్ధేశించింది.
Posted in వ్యాసాలు
Leave a comment
భారతదేశంలోని ముస్లిం మహిళలలో విద్యా పరిస్థితి: ఒక సామాజిక అధ్యయనం – సిహెచ్. కృష్ణరావు
పరిచయం ఒక దేశం యొక్క అభివృద్ధి ప్రక్రియలో విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు వ్యక్తిగత మరియు సమాజ అభివృద్ధి కోసం కొత్త జ్ఞానం మరియు నైపుణ్యాల పెంపుదలతో మరియు చివరికి వృత్తిపరమైన మరియు సామాజిక చలనశీలతతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఒక దేశం యొక్క పురోగతిని అంచనా వేయడానికి విద్య ఉత్తమ మార్గం.
Posted in వ్యాసాలు
Leave a comment
తెలంగాణలో మహిళలపై పెరుగుతున్న నేరాలు – సామాజిక పరిశీలన – డాక్టర్ కందగట్ల శ్రవణ్ కుమార్
మహిళలు, బాలికలపై హింస ప్రపంచంలో అత్యంత ప్రబలంగా, విస్తృతంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలలో ఒకటిగా మిగిలిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔనూ) ప్రచురించిన అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా మూడో వంతు స్త్రీలు తమ జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక సన్నిహిత భాగస్వామి హింస లేదా భాగస్వామి కాని లైంగిక హింసకు గురయ్యారని … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
డా. మాలతీచందూర్ కథాసాహిత్యం – స్త్రీ చిత్రణా వైవిధ్యం -డా. వై. సుభాషిణి
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రులకు కొదవలేదు. అన్ని ప్రక్రియల్లోనూ తమదే పైచేయిగా చాటి చెప్పారు. అలా చాటిచెప్పిన రచయిత్రుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి డా. మాలతీ చందూర్. ఈమె నవలా రచయిత్రిగా, కథా రచయిత్రిగా, శీర్షికా రచయిత్రిగా, పాఠకులను మెప్పించేలా వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించిన వ్యక్తిగా తెలుగు … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఆదివాసీ మహిళల జనజీవనం-వర్తమానం – అనూరాధ. బి
భారత రాజ్యాంగంలోని 342 వ ఆర్టికల్ కింద ఇప్పటిదాకా నమోదైన ఆదివాసీ తెగలు 700కి పైన ఉన్నాయి. నమోదు కాని వాటి సంఖ్య ఇంకా చాలా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆదివాసీ జనాభా మొత్తం జనాభాలో 8.6%గా ఉంది. అంటే దాదాపు 10.4 కోట్లు. భారత దేశంలో ఉన్న తెగలన్నీ ఒకేలాగా లేవు.
Posted in వ్యాసాలు
Leave a comment
బాన్స్‌వాడాలో ఇంట్లో ఒంటరిగా… – స్వదేశ శర్మ
పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా అనువాదం: సుధామయి సత్తెనపల్లి బాధల వలస బాల్యాన్ని ఎప్పటికీ మారుస్తుంది. బాలల దినం సందర్భంగా ఒక కథనం. కిరణ్ వంట చేస్తుంది, ఇంటిని శుభ్రం చేస్తుంది, ఇంటిని నడుపుతుంది. ముంచుకొస్తోన్న ఎండాకాలం వలన వెళ్ళాల్సిన దూరాలు పెరుగుతున్నప్పటికీ, ఆమె కట్టెలనూ నీటినీ సేకరించి, వాటిని ఇంటి వరకూ మోసుకొస్తుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
నది నుండి సముద్రం వరకు: స్వతంత్రం అవ్వాలి పాలస్తీనా – ప్రవీణ్ కొల్లుగురి
కొన్ని రోజుల క్రితం ప్రొ. కంచ ఐలయ్య షెఫర్డ్ గారు ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై సాక్షి పత్రికలో రాసిన ‘‘రెండు దేశాలుగా బతకడమే దారి’’ అనే కథనం కొన్ని కీలక విషయాలపై అవగాహన పెంచి, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా సమస్యను పరిష్కరించే మార్గాన్ని సూచించేందుకు చేసిన ప్రయత్నం అయినప్పటికీ, ఈ సమస్యను చూస్తున్నప్పుడు పలువిధమైన వాస్తవాలను విస్మరించడం … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
పేదరిక నిర్మూలన బౌద్ధ ఆచరణలతో సాధ్యం – డా.సి.హెచ్. వెంకటశివసాయి
బౌద్ధ మతం మరియు ఆర్ధిక శాస్త్రానికి సంబంధించిన బుద్ధుడు బోధించినట్లు మరెవరు చెప్పలేదు. బుద్ధుని కాలంలో సమాజాలు సహజ ప్రపంచంలో వాటి స్ధానానికి మరింత లోతుగా పాతుకుపోయాయి. ఆర్ధిక వ్యవస్థలు ఇతరుల మాటలలో మరింత స్థానికీకరించబడ్డాయి. ప్రజల మధ్య మరియు సంస్కృతి మరియు ప్రకృతి మధ్య సంబంధాలు సాపేక్షంగా ఉండేవి.
Posted in వ్యాసాలు
Leave a comment
నేపాలీ శబర్ శ్రమ జీవనం – ఉమేశ్ సోలంకి
అనువాదం: సుధామయి సత్తెనపలి పశ్చిమ బెంగాల్, పురూలియా జిల్లాకు చెందిన శబర సముదాయం తమ బ్రతుకుతెరువు కోసం అడవిపై ఆధారపడతారు నేను శబర్‌పారా చేరే సరికి రాత్రయింది. బాందోయాన్ తాలూకాలోని కూఁచియా గ్రామం అంచున, పదకొండు ఇళ్ళు రహదారికి దూరంగా ఉన్నాయి. అది శబర్ (సబర్ అని కూడా పిలుస్తారు) సమూహానికి చెందిన చిన్న మట్టితో … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఉర్దూ కథా సాహిత్యంలో దళితుల సమస్యలు – డా॥ ఎ. షబ్బీర్ బాషా
‘దళిత్’ అను పదము సంస్కృత భాషలోని ‘దళ్‌ధాతు’ అను పదము నుండి ఉద్భవించినది. దీని యొక్క అర్థం విరిచి భాగాలుగా చేయడం. హిందీ`ఆంగ్ల నిఘంటువులో ‘దళిత్’ అను పదానికి అర్థం depressed మరియు downtrodden అని వుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
తెలంగాణ కథా రచయిత్రుల విప్లవ కథ-స్త్రీ జీవిత చిత్రణ – పెద్దపల్లి తేజస్వి
సమాజంలో కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకుంటాయి. తదనుగుణంగా సమాజ ప్రతిబింబమే సాహిత్యం కాబట్టి, సామాజిక నేపథ్యంలో సాహిత్యంలో కాలక్రమంలో అనేక మార్పులు సంభవించాయి. అందులో భాగంగానే వివిధ వాదాలు, దృక్ఫథాలు వచ్చాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
ఎల్లలు దాటిన అచ్చమాంబ ఖ్యాతి – డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
బ్రిటిషాంధ్రలో మహిళోద్యమాన్ని నిర్మించిన క్రియాశీలక మహిళా మేధావుల్లో ప్రముఖురాలైన భండారు అచ్చమాంబ (1874`1905), అబలా సచ్చరిత్ర రత్నమాల వంటి గొప్ప రచనలు చేసి, తను జీవించిన కాలంలోనే విద్వాంసురాలిగా, అఖండ మేధావిగా ప్రఖ్యాతి చెంది, ఎంతోమంది సమకాలీన స్త్రీలు తనను ఆదర్శంగా తీసుకునే స్థాయికెదిగింది.
Posted in వ్యాసాలు
Leave a comment
సెల్వి అమ్మ: కోయంబత్తూరు బిర్యానీ మాస్టర్ – పూంగొడి మదియరసు, అక్షర సనాల్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
కోయంబత్తూర్‌లోని పుల్లుక్కాడు ప్రాంతంలో అందరికీ ఇష్టురాలైన ఒక వంటమనిషి చేసే బిర్యానీ చాలా ప్రసిద్ధిచెందింది. ఇది 15 మందికి పైగా ట్రాన్స్ ఉద్యోగులతో కూడిన ఒక క్యాటరింగ్ సర్వీస్.
Posted in వ్యాసాలు
Leave a comment
రేఖా బెన్ జీవితపు పడుగూ పేకా… -ఉమేశ్ సోలంకి / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి మోటా టింబ్లా గ్రామానికి చెందిన ఒంటరి తల్లి రేఖా వాఘేలా గుజరాత్‌కు చెందిన పటోలాతో – క్లిష్టమైన డబుల్ ఇక్కత్ నేతకు ప్రసిద్ధి చెందిన చేనేత పట్టు వస్త్రాలు, ఎక్కువగా చీరలు – పాటుగా తన సంక్లిష్టమైన జీవిత కథనూ నేస్తున్నారు.
Posted in వ్యాసాలు
Leave a comment
