భూమిక హెర్బల్‌ డైరీ-2008

| February 6, 2008

‘భూమిక స్త్రీవాద పత్రిక’ గురించి మీకు తెలుసు. ‘భూమిక’ మహిళల సమస్యల కోసం, మహిళల అభివృద్ధికోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక.

Share

ఫోనులో… సాంత్వన !

| June 1, 2007

జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.

Share

భూమిక: ఏప్రిల్ 2007 సంచిక

| April 1, 2007

“ఫ్రెష్‌” మార్కెట్ల వెనక క్రష్‌ అవుతున్న మహిళల జీవనోపాధి ప్రతిస్పందన పునరుజ్జీవనం – చల్లపల్లి స్వరూపరాణి సంస్కృతి, సృజనల మేళవింపు హేమలతాలవణం – శిఖామణి చిలుక జోస్యం – ఎల్‌. మల్లిక్‌ నేను మనుషుల్ని ప్రేమిస్తాను – రోష్ని

Share

భూమిక: ఫిబ్రవరి 2007 సంచిక

| February 10, 2007

మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్ సంపాదకీయం ఎడిటర్ గారికి నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు – అనామిక మాయమవుతున్న మనసు – డి.విజయకుమారి

Share