ఆధునిక జీవితంలో ఆధునిక పాఠాలు ఈ ‘టూకీలు’

| September 6, 2007

శిలాలోలిత జీవితం, జీవనవిధానం అత్యంత వేగంగా మారిన ప్రస్తుతకాలంలో సాహిత్యాభి లాష తగ్గుతూ వస్తోంది. సాహిత్యపఠనం ఇంచుమించుగా తగ్గి పోతోంది. ముఖ్యంగా ఇటీవలి యువతరంలో ఈ ధోరణి ఎక్కువగా కనబడుతోంది.

Share

తూనీగలు, కవిత్వ పరిశీలన : పుస్తకావిష్కరణ

| April 1, 2007

తెలంగాణా విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్‌ ప్రొ. వి. త్రివేణి రచించిన తూనీగలు (నానీలు), చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి కవిత్వ పరిశీలన అనే రెండు గ్రంధాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎన్‌. గోపి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య సుమతీ నరేంద్ర మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్ధిని అయిన త్రివేణి చక్కటి పరిశోధకురాలిగా, కవయిత్రిగా ఎదిగినందుకు హర్షాన్ని వ్యక్తపరిచారు.

Share