భూమిక | December 31, 2008
భూమిక ముచ్చటగా మూడో సారి నిర్వహించిన రచయిత్రుల సాహితీ యాత్ర విజయవంతమైనందుకు మాకు చాలా సంతోషంగా వుంది. ఈ యాత్రని ప్లాన్ చెయ్యడం, ఆ ప్లాన్‌ని తూచ. తప్పకుండా అమలు చెయ్యడం కోసం మేము రెండు నెలలు శ్రమించాం.
Category: సంపాదకీయం |
No Comments »
Tags:
భూమిక | November 3, 2008
సంపాదకీయం రాద్ధామనుకుని కూర్చున్నప్పుడు నా మనస్సు అల్లకల్లోలంగా వుంది. కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఎన్నడూ ఎరగని ఓ భయం నన్ను ఆవహించింది.
Category: సంపాదకీయం |
6 Comments »
Tags:
భూమిక | October 16, 2008
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-3′ నివేదిక ప్రకటించింది.
Category: సంపాదకీయం |
No Comments »
Tags:
భూమిక | August 10, 2008
కుటుంబ హింసలో మగ్గుతున్న స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నుండి స్త్రీలకు రక్షణ చట్టం 2005ను పకడ్బందీగా (మగవాళ్ళ తోడ్పాటును కూడా తీసుకుంటూ) అమలు పరచాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి జూన్ 25న ఒక సమావేశం ఏర్పాటు చేసారు.
Category: సంపాదకీయం |
4 Comments »
Tags:
భూమిక | June 25, 2008
వారం రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడారు. అండమాన్‌యాత్రా విశేషాలు చదివి చాలా సంతోషపడ్డానని, నీ వచనం కవిత్వంలా వుంది. ‘దుప్పట్లో దూరిన సముద్రం సన్నగా గురకలు పెట్టినట్టు చిరు కెరటాల సవ్వడి’ ఈ వాక్యం చాలా బావుందోయ్.
Category: సంపాదకీయం |
1 Comment »
Tags:
కొండవీటి సత్యవతి | May 20, 2008
2001 మార్చి మొదటి తారీఖు నాటికి భారతదేశ జనాభా ఒక బిలియన్. అంటే వందకోట్లు. ఈ ఏడేళ్ళ కాలంలో మరిన్ని కోట్ల మంది పుట్టి వుంటారు. ఈ విషయంలో మనం నెంబర్ టూ పోజిషన్‌కు చేరుకున్నాం.
Category: సంపాదకీయం |
1 Comment »
Tags:
భూమిక | April 24, 2008
”మేము మాకోసం పోరాడ్డం లేదు. మా తరువాత తరం కోసం పోరాడుతున్నాం. ఈ అడవి మా తాత ముత్తాతలకు చెందింది. ఇక్కడ మేము ఎలా ప్రశాంతంగా బతికామో మా తరువాత తరం కూడా ఇలాగే బతకాలి.
Category: సంపాదకీయం |
No Comments »
Tags:
భూమిక | March 8, 2008
భూమికకు పదిహేనేళ్ళు నిండాయి. ఒక సీరియస్ స్త్రీల పత్రికకు ఎడిటర్‌గా నాకు పదిహేనేళ్ళు గడిచాయి. నిజానికి ఎంతో ఆనందంగా పదిహేనేళ్ళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భం.
Category: సంపాదకీయం |
No Comments »
Tags:
కొండవీటి సత్యవతి | November 6, 2007
పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.
Category: సంపాదకీయం |
1 Comment »
Tags:
భూమిక | October 6, 2007
జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది.
Category: సంపాదకీయం |
No Comments »
Tags:
భూమిక | September 7, 2007
ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ”పాలపిట్ట పాట – ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు” వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ”పల్లెటూరి పిల్లగాడా” పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.
Category: సంపాదకీయం |
5 Comments »
Tags:
భూమిక | August 10, 2007
భూమిక పాఠకులకు, అభిమానులకు నమస్కారం. భూమిక అజేయ ప్రయాణం ప్రారంభించి దాదాపు పదిహేను సంవత్సరాలు కావస్తోంది. త్రైమాస పత్రికగా మొదలై, ద్వైమాస పత్రికగా కొనసాగి ప్రస్తుతం మాసపత్రికగా నిలదొక్కుకున్నది. అన్వేషి అండదండలతో తొలి అడుగు వేసినా, అచిర కాలంలోనే స్వయంసిద్ధగా ఎదిగింది. ఒక ప్రత్యామ్నాయ స్త్రీవాద పత్రికగా తన లక్ష్యాలు, ఉద్దేశ్యాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఈ రోజు వరకు దృఢంగా నిలబడగలిగింది. అశేష పాఠకుల అపారమైన ఆదరాభిమానాలు మూటగట్టుకుని తెలుగు సమాజం మీద తనదైన [...]
Category: సంపాదకీయం |
No Comments »
Tags:
కొండవీటి సత్యవతి | July 22, 2007
సునీతా విలయమ్స్. స్ఫూర్తికి మారు పేరు. సంచలనాల చిరునామా. అంతరిక్షంలో 195 రోజులు గడిపిన తొలి మహిళ. చిరునవ్వుల సునీత భారత సంతతికి చెందడం, ఇంత ఘనమైన ప్రపంచ రికార్డును సాధించడం, అపూర్వం. అపురూపం. భారతీయులందరికి గర్వకారణం. భారతీయ మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆకాశం మా హద్దంటూ నినదించిన మహిళోద్యమం, ఇక నుండి అంతరిక్షం మా ధ్యేయం అంటూ సునీత స్ఫూర్తిని గర్వంగా స్వీకరిస్తుంది.
Category: సంపాదకీయం |
1 Comment »
Tags:
భూమిక | June 5, 2007
కల్పనా శర్మ. హిందూ పేపర్ చదివే వారికి ఈ పేరు సుపరిచితమే. ముంబయ్ హిందూ చీఫ్ బ్యూరో గాను, డిప్యూటీ ఎడిటర్‌గాను పని చేస్తున్న కల్పన మే నెలాఖరుకి తన పదవి నుంచి రిటైర్ కాబోతున్నారు. మే 24 న ఆమె అరవై ఏళ్ళకు చేరుకుంది. ఈ సందర్భాన్ని మహిళా జర్నలిష్టుల నెట్‌వర్క్, బెంగుళూరు విభాగం వారు చక్కగా సెలబ్రేట్ చేసారు. కల్పనా శర్మ గౌరవార్ధం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Category: సంపాదకీయం |
1 Comment »
Tags:
భూమిక | May 2, 2007
మన రాష్ట్రం ఎంతో సొగసైన చేనేత సొబగులను కలిగి వుంది. బహు నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న అద్భుతమైన చేనేత కళాకారులు వున్నారు. రాష్ట్రం నలుమూలలా విస్తరించి వున్న ఈ కళాకారులు క్రమంగా ఉపాధిని కోల్పోతూ కుంచించుకు పోతున్నారు. పొట్ట గడవని స్థితిలో ఆత్మహత్యల వేపు నెట్టబడుతున్నారు. చేతిలో అద్భుతమైన నేత కళ వుండి కూడా ఆదరణ కరువై, చేసిన ఉత్పత్తికి తగిన గిట్టుబాటు ధర లేక సరైన ప్రభుత్వ సహకారం, విధాన నిర్ణయం కరువై వీరు [...]
Category: సంపాదకీయం |
2 Comments »
Tags:
భూమిక | April 1, 2007
పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది. ఫుడ్ బజార్లు ప్రవేశించి ఎన్నో సూపర్‌బజార్లను మింగేసాయి. జెయింట్‌లు, బిగ్ బజార్లు వచ్చి ఫుడ్ బజార్లను దెబ్బతీసాయి. ఇపుడు తాజా కూరగాయలు, తాజా పండ్లు అందిస్తాం అంటూ తాజాగా మార్కెట్‌లో ప్రవేశించిన “ఫ్రెష్” సూపర్ మార్కెట్లు, నగరంలో ఎక్కడెక్కడ కూరగాయలు అమ్మే స్థలాలున్నాయో, అక్కడే తమ దుకాణం తెరిచి దశాబ్దాలుగా కూరగాయలు, పండ్లు, పువ్వులు అమ్ముకుని బతికే వాళ్ళ పొట్టల మీద చావుదెబ్బ కొడుతోంది. ఈ ఫ్రెష్ దుకాణాల్లో ఎ.సిలు [...]
Category: సంపాదకీయం |
No Comments »
Tags: