ఒక్కొక్కసారి అన్పిస్తుంది ఇదేనా జీవితం
భూమిక | March 10, 2010
సీత పభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను బిఏ, బియిడ్ చేశాను.
భూమిక | March 10, 2010
సీత పభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను బిఏ, బియిడ్ చేశాను.
భూమిక | March 10, 2010
స్త్రీగా వందేళ్ళ ప్రయాణంలో మనమెక్కడున్నాం? ఆధునిక స్త్రీల ఆలోచనలు, అంతరంగాలు, మనోభావాలు, పోరాటాలు
భూమిక | March 10, 2010
భారతి వంద సంవత్సరాలు అవుతుందా? ఉమెన్స్‌డే సెలబ్రేషన్స్ మొదలుపెట్టి. అయినా ఏం సెలబ్రేషన్స్ లెండి?
భూమిక | March 10, 2010
పారిజాత పారిజాత రోజూ పళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. పారిజాత మాటల్లోనే ఆమె జీవితాన్ని విందాం.
భూమిక | January 11, 2010
అమెరికన్ రాయబారి, మెలన్ వెర్‌వీర్ డా. జె.భాగ్యలక్ష్మి ప్రెసిడెంట్ బ్యారక్ ఒబామా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు సంబంధించిన విషయాలకు స్వేచ్ఛాయుతమైన రాయబారిని నియమించటమన్నది
భూమిక | June 28, 2009
నళినీ జమీలాతో జె.దేవిక ఇంటర్వ్యూ మీ ఆత్మకథ మలయాళంలో వెలువడిన తర్వాత, ”ఇప్పుడిక నళిని సెక్స్ వర్కర్ల మధ్యన ఓ మేధావి అన్నమాట” అంటూ ఎవరో ఓ కామెంటు చేశారు. ”లేదు నేను మేధావుల మధ్యన సెక్స్ వర్కర్‌ని”అని మీరు ప్రతిస్పందించారు. దీన్ని కొంచెం వివరిస్తారా?
భూమిక | February 6, 2008
రమేష్ ఉపాధ్యాయ “కేర్ కల్చర్ మరియు సిటిజెన్‌షిప్, ఛేజింగు కిన్‌షిప్, ఫ్యామిలీ, జెండర్ రిలేషన్‌షిప్ ఇన్ సౌత్ ఏషియ, షిప్టింగు సర్‌క్లాస్ ఆఫ్ సోసైటీ, స్టక్‌చర్స్ అండ్ స్టైటజి, మ్యారేజ్, మైగ్రేషన్ అండ్ జెండర్” అనే పుస్తకాల రచన, సహ-రచన, సహ-సంపాదకత్వం, చేసిన రజనీ పాలడీవాలా (జననం 1955) ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సమాజశాస్త్ర విభాగంలో ప్రొఫెసరు.
భూమిక | January 4, 2008
ఇంటర్వ్యూ సేకరణ: హసేన్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమత సొసైటీి అనే స్వచ్ఛంద సంస్థకి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆమె. ఆమె పేరు ప్రశాంతి పేరు లాగే ప్రశాంతంగా కనిపిస్తారు ఆమె.
భూమిక | October 5, 2007
(శ్రీ జుబైర్ రిజ్వీతో డా|| రమేశ్ ఉపాధ్యాయ ‘కుటుంబంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపైన జరిపిన ఇంటర్వ్యలోని చివరి భాగం. హిందీనుండి అనువాదం.) అనువాదం: డా|| జె.ఎల్. రెడ్డి
భూమిక | August 10, 2007
(డా|| ఉమ చక్రవర్తితో డా|| రమేశ్ ఉపాధ్యాయ జరిపిన ఇంటర్వ్యూ అనువాదం- జె. ఎల్. రెడ్డి (హిందీనుండి) ‘Social Dimensions of Early Budhism’, ‘Rewriting History : The Life and Times of Pandita Ramabai’, ‘Gender and Caste through a Feminist ‘Everyday Lives and Everyday Histories : Beyond the Kings and Brahmins of India’ లాంటి ముఖ్యమైన పుస్తకాలు రచించిన డా|| ఉమ చక్రవర్తి (జననం [...]
భూమిక | June 18, 2007
జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్.
భూమిక | June 5, 2007
- కె. సత్యవతి, డా.సమత (ఫ్లారెన్స్ హావ్ న్యూయార్క్‌లోని గ్రాడ్యుయేట్ సెంటర్ ఆఫ్ ద సిటి యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసరుగా పని చేసారు. ది ఫెమినిస్ట్ ప్రెస్ పబ్లిషర్/ డైరెక్టరుగా వున్నారు. ఆమె డజను కన్నా ఎక్కువ పుస్తకాలను వంద కంటే ఎక్కువ వ్యాసాలు ప్రచురించారు. ఆమె ఎన్నో గౌరవ హోదాలను ఆరు గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇటీవల ఆమె మాడిసన్ లోని విస్కాన్ సిన్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను పొందారు.
భూమిక | May 2, 2007
- ఇంటర్వ్యూ : డా. సుహాసిని నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం, ఆత్మకూరు గ్రామంలో శ్రీ కుఱ్ఱా సుబ్బరామిరెడ్డి,రాజమ్మలకు 28-8-1942లో ప్రథమ సంతానంగా శ్రీమతి దోర్నాదుల సుబ్బమ్మ జన్మించారు. ఈమె ఆత్మకూరు కాలేజీలో పి.యు.సి. దాకా చదివారు. భర్త దోర్నాదుల రామిరెడ్డి గారు స్కూల్సు ఇన్స్పెక్టరుగా పనిచేస్తూ వివిధ జిల్లాలలో అనే ప్రాంతాలలో వుండటం వల్ల ఆయా ప్రాంతాల గ్రామీణ సామాజిక ఆర్థిక స్థితి గతులను అవగాహన చేసుకోగలిగారు. ఆ స్త్రీల స్థితిగతులను విశ్లేషిస్తూ తన రచనా [...]