Category Archives: కధానికలు

కధానికలు

వ్యధ – Kommu Rajitha

”ఏయ్‌ కదలకు.. క్లిక్‌”… సాగర్‌ ”వావ్‌ మా…సూపర్‌ సారీ”… నా ఎనిమిదేళ్ళ పాప.

Share
Posted in కధానికలు | Leave a comment

ఆలోచించి అడుగెయ్యి -డా.ఓరుగంటి సరస్వతి

మనుషుల్లో కొందరు సాటి మనుషుల్ని ఎప్పుడు మోసం చేద్దామా అని అన్పించే సందర్భాలే ఎన్నో. ఐతే అమ్మాయిలు, అబ్బాయిల విషయంలో మాత్రం

Share
Posted in కధానికలు | Leave a comment

విశాలి -ఈటూరి పద్మావతీదేవి

  విశాలి నా చిన్ననాటి స్నేహితురాలు. చాలా అందంగా ఉండేది. సాంప్రదాయ బద్ధమైన కుటుంబంలోంచి వచ్చింది. ఎక్కువగా పూజలు, పునస్కారాలు చేసేది. అయితే ఆ ఊళ్ళో 11వ తరగతి వరకే ఉండడం వలన అంతవరకు మాత్రమే చదివించారు.

Share
Posted in కధానికలు | Leave a comment

‘మేమే మా సైన్యం’ -ఆదూరి హైమావతి

దినకరుడు తన రథంలో తిరిగి తిరిగి అలసిపోయినట్లున్నాడు, విశ్రాంతి కోసం ఇంటిదారి పట్టాడు. సూర్యుడు కనుమరుగవుతూనే చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి. అంతా స్పష్టంగా కాక నీడగా కనిపిస్తోంది.

Share
Posted in కధానికలు | Leave a comment

గాలివాన -శైలజా మిత్ర

ఎడతెగని వర్షంతో కామేశ్వరికి కంగారుగా ఉంది. ఒకవైపు గాలి, మరోవైపు వరదతో జనజీవనం అతలాకుతలం అయిపోతోంది.

Share
Posted in కధానికలు | Leave a comment

నాది కాదీ జీవితం – కళ్యాణి

అది ఒక అందమైన వెన్నెల రాత్రి. ఆ వెన్నెలలో ఒంటరిగా కూర్చున్న ఓ కుందనపు బొమ్మ. ఆ వెన్నెల చూసి ఆమె ఇలా అనుకుంటుంది…

Share
Posted in కధానికలు | Leave a comment

మయూఖ -సెలవు

బాల్కనీ తలుపు తెరిచాను, చల్లని గాలిని లోపలికి ఆహ్వానించడానికి. మనస్సు ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ ఉంది. మెదడు అన్నింటిని గుర్తు చేస్తూనే ఉంది.

Share
Posted in కధానికలు | Leave a comment

పెద్ద మనిషి – రుక్మిణి గోపాల

రామాయమ్మకు భర్త ఉన్నంత కాలం డబ్బు వ్యవహారాలు ఏమీ తెలియవు. అన్నీ ఆయనే చూసుకునేవారు. కాని అకస్మాత్తుగా గుండెపోటుతో భర్త మరణించేసరికి ఆ వ్యవహారాలలో ఆమెకు తల దూర్చవలసి వచ్చింది.

Share
Posted in కధానికలు | Leave a comment

స్వేచ్ఛ ఎంత చిన్నదయినా… – ఉదయ మిత్ర

బిత్తిరి బిత్తిరి జూసుకుంటూ బస్సెక్కిందామె. సరాసరి వొచ్చి మా శ్రీమతి పక్కన కూచుంది.

Share
Posted in కధానికలు | Leave a comment

భార్య – ఆచార్య విజయశ్రీ కుప్పా

అమ్మాయి పోస్ట్‌ నుంచి అమ్మగారిగా ప్రమోట్‌ అవడం జీవితంలో అతిముఖ్యమైన మలుపని అందరూ అంటుంటే అదేదో ముఖ్యమైనదంటున్నారు కదా నిజంగానే పై స్థాయికి ప్రమోట్‌ అవుతానేమో అనుకున్నాను.

Share
Posted in కధానికలు | Leave a comment

ముఖ్య అతిథి- డా. నీరజ అమరవాది

తన కోరిక ఇన్నాళ్లకు తీరబోతున్నందుకు అలివేలుకి చాలా ఆనందంగా ఉంది. భర్త దయానందం అధికారపార్టీ ఎమ్‌.ఎల్‌.ఎ. గా గెలిచినప్పటి నుండి తనకు ఎమ్‌.ఎల్‌.ఎ భార్యగా

Share
Posted in కధానికలు | Leave a comment

నా నిర్ణయం- వై. నాగవేణి

గౌతమి గత వారం రోజులుగా ఆఫీసుకు వెళ్ళడం లేదు తన మనస్సులో చాలా ఆవేదనతో గందరగోళంలో ఉంది. 45 సంవత్సరాల నడి వయస్సులో ఉన్న గౌతమికి

Share
Posted in కధానికలు | Leave a comment

రాధ మేనత్త- రమాదేవి చేలూరు

మా అమ్మమ్మ మాకు ఎన్నో కథలు చెప్పేది. కొన్ని కల్పితాలు, కొన్ని జరిగినవి. కథలంటే నాకు ప్రాణం. చెవికోసుకుంటాను. ఆమె చిన్నప్పటి కాలంలో తాను

Share
Posted in కధానికలు | Leave a comment

అగ్నిపుత్రి – బి.కళాగోపాల్‌

జలజకు హృదయమంతా కలచివేయసాగింది. ఆవేదనతో ఆమె మనస్సంతా కుతకుతలాడసాగింది.

Share
Posted in కధానికలు | Leave a comment

గుండెకోత- రుక్మిణిగోపాల్‌

ఈ కథాకాలం ఇంకా పూర్తిగా ఆధునికతను అలవరచుకోని సమాజమునాటిది. ఆ రోజు పన్నెండవరోజు.

Share
Posted in కధానికలు | Leave a comment

ప్రకృతి గేయాల్లో తల్లిని ఆత్మీకరించుకున్న సుద్దాల అశోక్‌తేజ

దొమ్మాటి జ్యోతి 1. ప్రకృతి గేయాలు: ప్రకృతి కళలకు తల్లి వంటిది. ప్రకృతి కళలకు తల్లివంటిది. ప్రకృతి ఆకృతులుగా చెప్పబడే భూమి అడవి, నదులు, సెలయేర్లు, సరస్సులు, వాగులు-వంకలు, నెమలినాట్యాలు, కోకిలవంటి రాగాలు, చిలుక పలుకులు, పులిగాండ్రింపులు, లేడి పిల్లల అడుగుల సవ్వడులు, పక్షుల కిల కిలలు, ఆకుల గల గలలు కళాకారుని ప్రతిభని పదును … Continue reading

Share
Posted in కధానికలు | Leave a comment