భూమిక | March 8, 2011
70 సంవత్సరాల శ్యామలి కస్థగిర్ ఆ వయస్సు వారికి భిన్నంగా తాను సామాజిక మార్పును తీసుకువచ్చే బాధ్యతాయుతమైన పౌరులను తయారుచేసే దిశగా, అణుబాంబుల తయారీ, ప్రయోగాలకు విరుద్ధంగా పోరాటం సాగిస్తున్న మహిళ.
Category: సాహిత్య వార్తలు |
1 Comment »
Tags:
భూమిక | March 8, 2011
కల్పన రెంటాల అజర్ నఫిసీ – ఇరాన్‌కు చెందిన అంతర్జాతీయ రచయిత్రి. ఆమె రాసిన అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్‌గా గుర్తింపు పొందింది.
Category: సాహిత్య వార్తలు |
1 Comment »
Tags:
భూమిక | March 8, 2011
పసుపులేటి గీత‘అందమైన పువ్వుల కోసం నన్నడక్కండి,నా చేతుల మీదా, పాదాల మీదా, పెదవుల మీదా ఉక్కునరాలల్లుకున్నాయి, కాలపు శిలమీద నేను చెక్కే శాసనమిదే…’ఈ శిలాక్షరాలు, ఈ సిరా చుక్కలు దారుణ గాయాలతో కన్నుమూసి ఇప్పటికి ఐదేళ్ళు దాటిపోయాయి. అయినా ఇంకా ఈ భూమ్మీద, ‘తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో అన్ని చోట్లా మహిళలు అణచివేతకు గురవుతున్నారు. ఇంటా, బయటా వాళ్ళు నలిగిపోతున్నారు. అందగత్తెలైనా, అంద వికారులైనా ఛిద్రమవుతున్నారు. వికలాంగులైనా, కాకున్నా విచ్ఛినమవుతున్నారు. [...]
Category: సాహిత్య వార్తలు |
1 Comment »
Tags:
భూమిక | May 2, 2007
- డాక్టర్ జె. భాగ్యలక్ష్మి అమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగాను స్త్రీవాదంతో పూర్తిగా ఒకతరం స్త్రీలను ప్రభావితం చేసిన గ్లోరియా స్టీనమ్ ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో ఢిల్లీకి కూడా వచ్చారు. ఇక్కడ కొన్ని సంస్థలను, వారి ద్వారా జరిగే పనులను కూడా చూశారు. మురికివాడల్లో స్త్రీలతో ముఖాముఖీ మాట్లాడారు. ఇండియన్ ఉమెన్స్ ప్రెస్కోర్లో మహిళా జర్నలిస్టులతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలు చర్చించారు. స్త్రీలతో కొనసాగించే వ్యాపారాన్ని నిరసిస్తూ, ”బానిసలకాలంలో ఉన్నదానికంటే ఎక్కువగా ప్రపంచంలో మనుషుల వ్యాపారం జరుగుతోంద”ని అన్నారు. [...]
Category: సాహిత్య వార్తలు |
No Comments »
Tags:
భూమిక | May 2, 2007
- బంగార్రాజు నిన్న నేనొక మీటింగ్కి హాజరయ్యాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నిరోధక చట్టం 2005 మీద కొన్ని స్వచ్ఛంద సంస్ధలు ఏర్పాటు చేసిన సమావేశమది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. గృహహింస అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? హింసకు గురైన స్త్రీ ఎవరిని సంప్రదించాలి ఇలాంటి విషయాల మీద చాలా మంది మాట్లాడారు. ఒకావిడ ఇంటర్ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సమాచారం చదివి [...]
Category: సాహిత్య వార్తలు, వ్యాసాలు |
No Comments »
Tags:
భూమిక | April 1, 2007
(దక్షిణాసియా దేశాల రచయిత్రుల సదస్సు) ఓల్గా విమెన్స్ వరల్డ్ (ఇండియా) మూడు రోజులు. ఐదు దేశాలు. అనేకానేక ఆలోచనలు అనుభవాలు, అనుభూతులు. ఢిల్లీలో ఫిబ్రవరి 21-23 వరకు దక్షిణాసియా దేశాల రచయిత్రులు తమ జీవితానుభవాలను, వాటిలో నుంచి పుట్టిన సాహిత్య స్రవంతులను కలబోసుకున్నారు. భిన్న నేపధ్యాలలో, సంక్లిష్ట సందర్భాలలో రచనను ఒక రాజకీయ చర్యగా భావించి, ఎన్ని ఆటంకాలనో అధిగమించి, ఎన్ని నిర్భంధాలనో భరించి, ఎన్ని నిష్టూరాలనో సహించి రచనను కొనసాగిస్తున్న కలం యోధులు కొందరు. జైళ్ళు, [...]
Category: సాహిత్య వార్తలు |
No Comments »
Tags:
భూమిక | March 21, 2007
- మంజుల భూమిక ఆధ్వర్యంలో రచయిత్రుల సమావేశం 08.02.07 తేదీన జరిగింది. షుమారు పదిహేను మంది రచయిత్రుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రచయిత్రులు తమనుతాము పరిచయం చేసుకున్నారు.
Category: సాహిత్య వార్తలు |
No Comments »
Tags:
భూమిక | January 1, 2007
2006 సంవత్సరానికి సంబంధించి రంగవల్లి స్మారక విశిష్ట మహిళా పురస్కారం, విశిష్ట కథానికా పురస్కార సభ 31 డిశంబరు 2006 న నగర కేంద్ర గ్రంధాలయం, చిక్కడపల్లిలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ,చలమేశ్వర్ పురస్కారాల ప్రదానం చేసారు.
Category: సాహిత్య వార్తలు |
No Comments »
Tags:
భూమిక | January 1, 2007
– నాయని కృష్ణకుమారి చాలా రోజుల తర్వాత ఈ మధ్య (13.11.06) ఒక కథా సమ్మేళనానికి హాజరయ్యాను. ‘సఖ్యసాహితి’ నిర్వహించిన ఆ సభకు అధ్యక్షురాలు శ్రీమతి ఆనందా రామంగారు. ప్రారంభకులు శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవిగారు. ఆమె ప్రారంభ వచనాలు కథా హృదయాన్ని ఆవిష్కరించాయి.
Category: సాహిత్య వార్తలు, వ్యాసాలు |
No Comments »
Tags:
భూమిక | January 1, 2007
భూమిక ఆధ్వర్యంలో జరిగిన కథ, వ్యాసాల పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం 18-10.06 వ తేదీన సుందరయ్య కళా నిలయంలో జరిగింది.రచయిత్రి శిలాలోలిత ప్రముఖులను వేదికపైకి ఆహ్వానించారు. భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ “భూమిక విజయవంతంగా నిర్వహంచిన కథ, వ్యాసాల పోటీలలో ఇది రెండవది.
Category: సాహిత్య వార్తలు |
No Comments »
Tags: