Category Archives: పచ్చి పసుపు కొమ్ము

నెక్ట్స్‌ వాట్‌!! -పి. ప్రశాంతి

ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకుంటూ లోపలికి అడుగు పెట్టిన భావనకి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని సీరియస్‌గా పనిచేసుకుంటున్న స్టాఫ్‌ని చూసేసరికి మళ్ళీ ఏదో పెద్ద చర్చే జరిగుంటుం దని అనుకుంటూ ‘హాయ్‌’ అని పలకరించింది. రెస్పాన్స్‌ కోసం ఒక్క క్షణం అలాగే నిలబడిరది. పలకరింపుగా కొందరు చెయ్యూపితే, కొందరు హాయ్‌ అన్నారు. హారిక … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

జెండర్‌ స్పృహ లేని బండ వ్యవస్థలు – పి. ప్రశాంతి

చెంగుచెంగున ఎగురుకుంటూ వచ్చింది రాణి నేస్తాన్ని కలవడానికి కర్రలు, తాటాకులతో కట్టిన దడికి వెదురు తడికను గేటులా అమర్చారు. దాని తోసుకుని ఉత్సాహంగా ‘సోనీ… సోనీ… అని అరుచుకుంటూ లోపలికొచ్చింది. అక్కడే జామచెట్టు మొదట్లో కూర్చున్న సోని నిరాసక్తంగా చూసింది రాణిని. చలాకీగా ఉండే సోని అలా ఉలుకూపలుకూ లేనట్లు కూర్చోడం రాణికి ఆందోళన కలిగించింది. … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

పోరాటం చేస్తే పోయేదేముంది… -పి. ప్రశాంతి

చాలా రోజుల తర్వాత స్నేహితురాళ్ళు ముగ్గురూ ఊరిచివర చెరువు గట్టు మీదున్న చింతచెట్టు కింద కలిశారు. అదే ఊర్లో పుట్టి పెరిగి పదో తరగతి వరకు కలిసి చదువుకున్న పూల, సరిత, పర్వీన్‌ ప్రాణ స్నేహితులు. దాదాపు మూడేళ్ళు దాటింది వాళ్ళు కలిసి. ముగ్గురూ మూడు రకాల కారణాలతో ఊరికి దూరమై మూడేళ్ళు గడిచాక ఈ … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఎవరు బాధ్యులు – పి. ప్రశాంతి

”చిట్టచివరికి మూడేళ్ళ నుండి ఎదురు చూసిన రోజు వచ్చింది. నా పంతొమ్మిదో పుట్టినరోజున ఫ్రెండ్సందరికీ చాక్లెట్స్‌ పంచాను. మళ్ళీ వాళ్ళతో కలిసి నవ్వుకుంటూ చాక్లెట్లు తినే రోజొస్తుందో లేదో అనేది అనుమానమే… పది రోజులు ఆగి రాజీవ్‌తో వెళ్ళిపోయాను. పెళ్ళి చేసుకుని ఏడాదైంది. ఇప్పటికీ రోజూలా ‘మేం చేసిన తప్పేంటి? చట్టపరంగా అర్హత వచ్చాకే పెళ్ళి … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఎందాకా ఈ నిశ్శబ్దపు నడక – పి. ప్రశాంతి

రోహిణీ కార్తి… రోళ్ళు పగులుతాయంట! కాస్త పొద్దెక్కగానే మొదలౌతున్న వడగాలులకి పిట్టా, పురుగూ కూడా ఎక్కడివక్కడ సద్దుమణిగిపోతున్నాయి. ఇక లాక్‌డౌన్‌ పుణ్యమా అని పెద్దా చిన్నా తేడా లేకురడా అన్ని పనులకి తాళాలేయడంతో జనమంతా ఇళ్ళకి పరిమితమయ్యారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మరక మంచిదేగా….. – పి. ప్రశాంతి

ఆ రాత్రి తనకింకా గుర్తు. పెద్దమ్మ కుట్టించిన మెంతిరంగు నైలాన్‌ స్కర్ట్‌, స్పన్‌ షర్ట్‌ వేసుకుని రోజంతా ఆటలాడి తిరిగొచ్చినా ఆ డ్రస్‌ బాగా నచ్చి రాత్రిక్కూడా మార్చుకోకుండానే పడుకుండి పోయింది.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

నాకప్పుడే పెళ్ళేంటి…?! – పి. ప్రశాంతి

ట్రింగ్‌ ట్రింగ్‌ మన్న రిక్షాబెల్‌ చప్పుడుతో పిల్లలొచ్చి నట్టున్నారనుకుంటూ చేస్తున్న పని పక్కనపెట్టి లేవబోయింది అన్నపూర్ణ.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

”తాతమ్మా! నువ్వెందుకు తెల్లచీరే కట్టుకుంటావ్‌?”- పి. ప్రశాంతి

మెత్తగా కలిపిన అన్నంలో వేడివేడి పప్పుచారు మినప వడియాల్ని చిదిపి తినిపిస్తుంటే నోరు చప్పరించుకుంటూ తింటున్న నానివైపు చూస్తూ తర్వాతి అంకం గురించి ఆలోచిస్తోంది

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Tagged , | Leave a comment