భూమిక తెలుగు స్త్రీవాద పత్రిక
భూమిక ఆఫీసులో లీగల్ ఎయిడ్ క్లినిక్
భూమిక | December 8, 2011
హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేస్తున్న బాధిత స్త్రీల సౌకర్యం కోసం భూమిక ఆఫీసులో ఒక సంవత్సర కాలంగా ఉచిత న్యాయ సలహా సెంటర్ నడుస్తున్న విషయం మీకు తెలుసు.
మన్యవాణి
భూమిక | March 8, 2011
మన్యం ప్రజలకు శుభవార్త! తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం, అడ్డతీగల గ్రామంలో లయ సంస్థ ఆధ్వర్యంలో ‘మన్యవాణి’ రేడియోస్టేషన్ నెలకొల్పాం.
పోలీస్‌స్టేషన్ ఆవరణలో మహిళా సహాయ కేందాల్రు
భూమిక | June 30, 2010
కె.సత్యవతి భారతదేశంలో లైంగిక అసమానతల్ని రూపుమాపే దిశగా, మహిళలపై హింసని నిర్మూలించడం, లింగ వివక్షతపై చైతన్యం కల్గించడం,
నేటి మహిళలకు ఆదర్శం ఇందిరాజైసింగు
భూమిక | November 3, 2008
లింగభత్తిని మల్లయ్య ఇందిరా జైసింగు మనదేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు. భారతీయ మహిళాలోకంలో ఆమెకంటూ ఒక ప్రత్యేకత ఉంది.
భూమిక హెర్బల్ డైరీ-2008
భూమిక | February 6, 2008
‘భూమిక స్త్రీవాద పత్రిక’ గురించి మీకు తెలుసు. ‘భూమిక’ మహిళల సమస్యల కోసం, మహిళల అభివృద్ధికోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక.
అంతర్జాతీయ జల సత్కార గహ్రీత – సునీతా నారాయణ్
భూమిక | June 5, 2007
- డా. స్. వి. సత్యనారాయణ “నేను ఎక్కడి కెళ్లినా, ఏ ప్రాంతాన్ని సందర్శించినా అక్కడి మంచినీటి వ్యవస్థ ఎలా ఉంది? మురుగునీటి వ్యవస్థ ఎలా ఉందని గమనించడం నా జీవన విధానంగా మారిపోయింది. పర్యావరణ ఉద్యమకారిణిగా ప్రారంభమైన నా జీవన యాత్ర క్రమంగా డ్రైనేజీ ఇన్స్‌పెక్టర్ స్థాయికి పరిణమించింది. నేడు ప్రపంచాన్ని కలవరపరుస్తున్న సమస్యలు – నీటి కాలుష్యం, వాయుకాలుష్యం. ఇవి ప్రాణాంతక సమస్యలుగా మారిపోయాయి” అంటూ నిబద్ధత నిండిన స్వరంతో సునీతా నారాయణ్ ప్రకటించారు.