భూమిక ఆధ్యర్యంలో జరిగిన కథల పోటీ ఫలితాలు.
భూమిక | March 8, 2008
మొదటి బహుమతి – ‘రూపాయి చొక్కా’ ఎస్. శ్రీదేవి రెండవ బహుమతి – ‘అమ్మాబయలెల్లినాదో’ తమ్మెర రాధిక మూడవ బహుమతి – ‘మరకల్లో మెరుపులు’ పి.పుష్పాంజలి మూడవ బహుమతి – ‘నాకంటూ ఒక జీవితం’ ఎం.హేమలత.
భూమిక | March 8, 2008
మొదటి బహుమతి – ‘రూపాయి చొక్కా’ ఎస్. శ్రీదేవి రెండవ బహుమతి – ‘అమ్మాబయలెల్లినాదో’ తమ్మెర రాధిక మూడవ బహుమతి – ‘మరకల్లో మెరుపులు’ పి.పుష్పాంజలి మూడవ బహుమతి – ‘నాకంటూ ఒక జీవితం’ ఎం.హేమలత.
భూమిక | November 4, 2007
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు భాషలో 1901 నుండి 2007 వరకు గల కాలంలో తెలుగులో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత్రులందరి సమాచారంతో కూడిన ”తెలుగు రచయిత్రుల సమాచార సూచిక” అను పుస్తకాన్ని ప్రచురించ తలపెట్టారు.
భూమిక | August 10, 2007
ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు ఎన్నో విడుదలవుతుంటాయి. ఇంతకు ముందు వాటిని కొనుక్కోవడానికి అందరం పుస్తకాల షాపులకి వెళ్ళేవాళ్ళం. మనకి కావలసిన పుస్తకాలను కొనుక్కునే వాళ్ళం. పుస్తకాల షాపులకెళ్ళడం, ఓ చక్కటి అనుభవం. గంటల తరబడి కాళ్ళు పీకుతున్నా ఒక్కో పుస్తకాన్ని ఎంతో ప్రేమగా తడుముతూ, పేజీలు తిరగేస్తూ పరవశించిన వాళ్ళమే అందరం. క్రమంగా చాలావరకు మనం పుస్తకాల షాపుల సందర్శనానందాన్ని కోల్పోతూ వచ్చాం. వేగవంతమైన జీవిత విధానం, భిన్నమైన పనుల్లో బిజీగా వుండడం, నగరంలో అస్తవ్యస్త [...]
భూమిక | June 18, 2007
జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్.