వీధిన పడ్డ జీవితం

| June 28, 2009

విమల్‌ పాండేయ్‌ మూలం : హిందీ కథ అనువాదం : ఆర్‌. శాంతసుందరి నగర జీవితం వాహనాల వేగంతో పోటీపడి పరుగులు పెడుతోంది. ఈ వీధులకి కళ్లూ, చెవులూ లేవు, కాళ్లు మాత్రమే ఉన్నాయి. వేలవేల కాళ్లతోఈ వీధులు తమ దారికి అడ్డొచ్చేవాటినన్నిటినీ తొక్కుకుంటూ

Share

భారతదేశంలో అభివృద్ధి -నిర్వాసితత్వం

| July 23, 2008

స్వప్నమజుందార్‌ అనువాదం : హేమంత  కాకాని ‘భారతదేశంలో అభివృద్ధి కొరకు నిర్వాసితం : మహిళలపై ప్రభావం’ పేరుతో ఈ సంవత్సర ఆరంభంలో విడుదలైన ఈ అధ్యయనం ”మహిళలపై నిర్వాసిత ప్రభావాన్ని అర్థం చేసుకోడంలో ఎంతో తోడ్పడింది.

Share

తరం తరం

| July 23, 2008

పంజాబీ మూలం : సుఖ్‌విందర్‌ అమృత్‌ తెలుగు : డాక్టర్‌ దేవరాజు మహారాజు ప్రతి యుగంలో తల్లులు తమ కూతుళ్ళకు తప్పకుండా

Share

వాళ్లు మరిచిపోలేరు!

| July 23, 2008

 లతాశర్మ (మూలం : హిందీ కథ) అనువాదం: శాంతసుందరి ”ఏమిట్రా నువ్వనేది?” ఆనంద్‌ హడిలిపోయడు.   ఆ కంగారులో ఎదురుగా వస్తున్న బస్సుని ఢీకొట్టబోయి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు.

Share

నువ్వు మా రవు!

| November 4, 2007

సుధా అరోరా, మూలం : హిందీ కథ ”ఏం? మూడు సార్లు బెల్లు వేస్తేకాని తలుపు తియ్యనని రూలేమైనా ఉందా నీకు? అంత కొంపలు మునిగే పనేం ఉంటుందని? మొగుడు చచ్చే చాకిరీ చేసి అలిసిపోయి ఆఫీసునించి వచ్చాక ఐదు నిమిషాలు తలుపు బైటే వెయిట్‌ చెయ్యలా….?

Share

సారా అబూబక్కర్ – శాశ్వత కీర్తి

| August 10, 2007

రాజేశ్వరి దివాకర్ల కన్నడంలోని సుప్రసిద్ధ ముస్లిం రచయిత్రి శ్రీమతి సారా అబూబక్కర్. ఈమె కథలు, నవల, వ్యాసం, అనువాదం ఇత్యాది అనేక రచనలను కావించారు. వీరికి ఈ నడుమ నంజనగూడు తిరుమలాంబ గారి పేరిట శాశ్వతి మహిళా అధ్యయన కేంద్రం వారిచ్చిన పురస్కారం లభించింది. శ్రీమతి నంజన గూడు తిరుమలాంబ కన్నడంలోని మొట్టమొదటి లేఖకి, సంపాదకురాలు, పుస్తక ముద్రణకర్త. సారా అబూబక్కర్ గారు ఇతర రచనలనెన్ని కావించినా, కథా, నవలా రచయిత్రిగా విశేషమైన ఖ్యాతిని గడించారు. వీరికి [...]

Share

తారాబాయి చాల్‌ – గది నంబర్‌ 135

| July 21, 2007

– సుధా ఆరోరా అనువాదం: ఆర్‌.శాంతా సుందరి (హిందీ మూలం) ఆమెకు పిల్లలు లేరు. ముప్ఫై ఎనిమిదేళ్ల ఆమె భర్త చనిపోయి ఇవాల్టికి పధ్నాలుగో రోజు. స్నానంచేసి, నీళ్లతో నానిన పెట్టికోట్‌ని పిండుకుని దాంతోనే తన ఒళ్లు తుడుచుకుంటూ ఉండగా, హఠాత్తుగా ఆమె కళ్లు అద్దంలోకి చూశాయి. అద్దం మీది దుమ్ముని ఆమె తడివేళ్లతో తుడిచేసింది.

Share

ప్రకృతి వైపరీత్యాలు- జండర్‌ అంతరాలు

| June 5, 2007

ప్రకృతి వైపరీత్యాలప్పుడు జరిగే నష్టాలు, ప్రాణాపాయాలు, స్త్రీ పురుషులిద్దరి విషయంలో ఒకేవిధంగా ఉండవు. సమాజంలో ఏదో వొక విధమైన వివక్ష నెదుర్కొంటున్న వారిపైనా, అణచివేయబడుతున్నవారిపైనా, వనరులు అందుబాటులో లేనివారిపైనా ప్రకృతి వైపరీత్యాలు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి.

Share

సాంఘిక వెలిలో రచించటమంటే? – అవకాశాలు, సవాళ్ళు, సంకటాలు !

| June 5, 2007

- భామ (అనువాదం : ఓల్గా) సాంఘిక వెలికి గురైన గ్రూపుకి చెంది అలా వెలికి గురైన వారి గురించి మాత్రమే రాస్తున్న నాకు రచయిత్రిగా ఎలాంటి అవకాశాలున్నాయి, ఎలాంటి సవాళ్ళను, సమస్యల నెదుర్కుంటున్నాను అనే విషయం గురించి ఆత్మ పరిశీలన చేసుకునేందుకు ఆహ్వానించినందుకు విమెన్స్‌ వరల్డ్‌ వారికి ధన్యవాదాలు.

Share

విప్లవం మధ్యలోంచి రాయటం

| June 5, 2007

మంజుశ్రీ థాపా (నేపాల్‌) అనువాదం: ఓల్గా 2005 ఫిబ్రవరిలో రాజు జ్ఞానేంద్ర హఠాత్తుగా చట్టవిరుద్ధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని రద్దుచేశాడు. ఆ చర్య ద్వారా ఆయన అనుకోకుండా డెమోక్రాట్లు సంఘటితమవటానికి సహాయపడ్డాడు. అంతకు ముందు వాళ్ళు పరమ అరాచకంగా ఉన్నారు. రచయితలు భావ ప్రకటనా స్వాతంత్రం గురించి ఎంత నిబద్ధతతో ఉన్నారనే దానికి యిదొక పరీక్ష పెట్టింది.

Share

దాడుల నేపధ్యంలో రాయటమంటే

| May 2, 2007

- ఎస్తర్ డేవిడ్ (అనువాదం- ఓల్గా) నేనీ మధ్యనే కొత్త ఇంటికి మారాను, ఎందుకంటే 2002లో గుజరాత్లో జరిగిన మారణ కాండ తర్వాత హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఉంటుంటే నేను ”మైనారిటీని” అనే భావం యింకా యింకా పెరుగుతోంది. మా పాత ఇల్లు, మిని పాకిస్తాన్ అని అనుకునే ముస్లిం ప్రాంతానికీ, హిందువుల ప్రాంతంగా ఉన్న గుప్తానగర్కి మధ్య సరిహద్దులో ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య నాదొక్కటే యూదుల ఇల్లు. 2002 నుంచి నేను [...]

Share

అద్దం

| April 1, 2007

- సుజాతా చౌదరి ఎవరన్నారు సీతకి అద్దం చాలా అవసరమని? అద్దం లేకుండా ఆమె బతకలేదని?

Share

హెచ్ఐవిలోనూ లింగవివక్ష

| December 1, 2006

(అనువాదం- వనజ) పాజిటివ్ మహిళల దీనస్థితి హెచ్ఐవి / ఎయిడ్స్ పై ప్రపంచం యావత్తూ స్పందించిన 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ వ్యాధి ఎందుకు ఇంకా పెరుగుతూనే వుంది? హెచ్ఐవి పురుషుల కంటే మహిళల సంఖ్య ఎందుకు వేగంగా పెరుగుతోంది? అసమానత, నిరాదరణ, తిరస్కారాల్లో కూరుకుపోయిన ఈ సమస్యని పరిష్కరించడమెలా?

Share