Front Page Aug08

| August 10, 2008

Share

మీడియాలో మేమెక్కడ

| August 8, 2008

జూపాక సుభద్ర భూమిక గత సంచికలో ‘మనతల ఎవరి పాదాల మీద వుంది’అంటూ కొండేపూడి నిర్మల చాలా నిజాలు జర్నలిష్టుల అవస్థలు, అవకాశాల మీద వచ్చే అడ్డంకులు వెరసి జర్నలిస్టుల తలలు ఎవరి పాదాల పాలవుతున్నాయి అనే వాస్తవాల్ని చాలా బాగ చెప్పడం జరిగింది.

Share

చలాన్ని మేమెందుకు మొయ్యాలి

| July 23, 2008

జూపాక సుభద్ర ఈ సారి పత్రికలు చలాన్ని మల్లా పెద్ద ఎత్తున చర్చకు తేవడం జరిగింది.  కొన్ని పత్రికలు చలం సాహిత్యమ్మీద సమాజంలో వివిధ నేపధ్యాల నుంచి వచ్చిన స్త్రీల అభిప్రాయల్ని కూడా సేకరించడం మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు.  ఇది ఇన్నేండ్లు జరగలేదు.

Share

మీడియా వ్యవస్థకు బహిరంగ లేఖ

| July 23, 2008

  కృపాకర్‌ మాదిగ పొనుగోటి, రాష్ట్ర అధ్యక్షుడు  మీడియా ఒక వ్యవస్థ.  దిన, వార, పక్ష, మాస…పత్రికలూ, రేడియో, టీవీ చానెళ్ళూ మీడి్యాలో భాగం.

Share

పెండతట్టలు మోసిన రమాబాయి అంబేద్కర్‌

| April 14, 2008

జూపాక సుభద్ర ఈ మద్దెనే తెలుగు పుస్తక ప్రపంచంలోకి అనువాద రచనగా వచ్చిన రమాబాయి అంబేద్కర్‌ జీవితచరిత్ర దళిత ఆడ మగ వాల్లని ముఖ్యంగా ఉద్యమాల్లో వున్న దళితులకు దుక్కపు సెలిమల్ని తోడుతుంది.

Share

రోడుపాల్జేస్తె సెత్తకింద నలగ్గొడుతం

| March 7, 2008

జూపాక సుభద్ర గౌరుమెంటు సార…. ఇరువై ముప్పైయేండ్లసంది రోడ్లడ్సి వూడ్సి సీపురుకట్టలరిగిపొయినట్లు అరిగిపోతిమి.

Share

| January 4, 2008

15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం కె. వెన్నెల ఈ మధ్య వచ్చే సినిమాల్లో పిల్లలకు అవసరమైన అంశాలే ఉండడం లేదు. పిల్లలను జోకర్లుగా, రౌడీలుగా చూపిస్తున్నారు. ఒక కుటుంబంలోని వారు సినిమాలకు వెళితే అందులో పిల్లలు ఎక్కువ, పెద్దలు తక్కువ ఉంటారు.

Share

జీవిత ఖైదీలమైన మేము నమస్కరిస్తూ కన్నీటితో వేడుకుని తెలుపుకుంటున్న విన్నపములు

| October 5, 2007

మేధావులారా ఆలోచించండి మేమూ మనసున్న మనుషులమే మేమూ సమాజంలో భాగమే మా విడుదలకు అందర సహకరించి పునఃర్జన్మను ప్రసాదించి మాకు న్యాయం చేయండి.

Share