Monthly Archives: December 2006

పిల్లలకు/ శిశువులకు హెచ్ఐవి వైద్యం అందించే పద్ధతి

భారతదేశంలో మొదటిసారిగా 2000 మంది బాధిత పిల్లలకు వారికోసం తయారు చేయబడ్డ, ప్రాణాన్ని రక్షించే మందుల ప్రవేశం ఇటీవలే జరిగింది. న్యూఢిల్లీః మొత్తానికి హెచ్ఐవి వాత పడ్డ పిల్లలకి వైద్యాన్ని అందించే పద్ధతి క్రియారూపం దాల్చగా, భారతదేశంలో మొట్టమొదటి సారిగా 15 సంవత్సరాలలోపున్న 2000 మంది పిల్లల హెచ్ఐవి వైరస్ నయం చెయ్యడానికి, ప్రాణరక్షణ మందులు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆశ ప్రోగ్రాం మారు మూల గ్రామాల్లోకి చొచ్చుకు పోవాలి

-రాగిణి (ఇంటర్‌వ్యూ: ప్రసన్న) నా పేరు రాగిణి. మా గ్రామం పచ్చల తాడిపర్రు. మా అమ్మ నాన్నలకు ముగ్గురం ఆడపిల్లలం. వారిలో చివరి అమ్మాయిని. పెద్దక్కను 10వ తరగతి వరకు చదివించారు. యింక చదివించలేక ఆమెకు పెళ్ళి చేయాలని నిర్ణయించుకుని కట్నం ఇచ్చే స్థోమత లేక రెండో సంబంధం అతనికి ఇచ్చి పెళ్ళి చేశారు. రెండవ … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఎర్రుపాలెం మండలం(ఖమ్మం) సంపూర్ణ హెచ్.ఐ.వి / ఎయిడ్స్ అవగాహన, చైతన్యయాత్ర ఒక అనుభవం

-సీతారాం ‘ఆశ’ కార్యక్రమం ఉమ్మడి ప్రయత్నానికి ఉద్యమ రూపం’ అని రాష్టమ్రంతటా నినదించింది. గ్రామీణ ఎయిడ్స్ అవగాహనా క్లబ్ సభ్యులు ఈ స్ఫూర్తిని అందుకున్నారు. ఆశలోని sustain అన్న పదానికి ఉదాహరణగా ఎర్రుపాలెం మండలాన్ని నిలపాలని భావించారు. నిజానికి ‘ఆశ’ ఒకరోజుకు, ఒక నెలకో పరిమితమైంది కాదు. క్లబ్ సభ్యులతో ఏం చేద్దాం అనే చర్చ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రివెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యాలి

-వి. రాజేశ్వరి (ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి) నేను వనితా మహా విద్యాలయలో రీడర్‌గా పనిచేస్తున్నాను. మా కాలేజిలో చదివే పిల్లలకి హెచ్ఐవి గురించి అవగాహన వుందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా కాలేజిలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ వుంది. దీని తరఫున విద్యార్థులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, ఎన్నో ర్యాలీల్లో పాల్గొంటుంటారు. ఎయిడ్స్ ర్యాలీలో పాల్గొంటారు. మా … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నేనూ పాజిటివ్‌నే-పాజిటివ్‌ల కోసమే ఈ నెట్‌వర్క్

-స్వప్న మా నెట్‌వర్క్ 2003 లో మొదలయి,24 మంది సభ్యులతో 2004 లో రిజిస్టర్ అయింది. 2004 నుంచి ఇప్పచిజీవరకు మేము 2500 సభ్యులను చేర్చుకోగలిగాం. ప్రధానంగా కుటుంబం అంగీకరిస్తేనే సమాజం కూడా పాజిటివ్స్‌ని అంగీకరిస్తుంది. దానివల్ల వాళ్ళకు మంచి జీవితం వుంటుంది.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

గ్రామ సభల్లో హెచ్ఐవి గురించి చర్చించాలి

-ఎన్.గీత (ఎం.ఆర్.ఓ చెన్నారావుపేట) గ్రామాల్లో ‘ఆశ’ ప్రోగ్రాం వల్ల ఇప్పుడిప్పుడే హెచ్ఐవి గురించి తెలుస్తోంది. అది చాలా తీవ్రమైన వ్యాధి అని వారికి తెలియదు. గ్రామంలో చనిపోయిన వారందరూ తాగడం వల్ల, పోషకాహారం లేకపోవడం వల్ల చనిపోతున్నారని అనుకుంటారు. రక్త పరీక్షలు జరగడం లేదు. ఇప్పుడిప్పుడే అంగన్‌వాడీ వర్కర్లు గర్భిణీలకు హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

వైరల్ వ్యాధుల్లో ఇది ప్రాణాంతకమైంది

– డా. వహీదా, హైదరాబాద్ వైరల్ వ్యాధుల్లో ఇది ప్రాణాంతకమైంది. ప్రకృతి నియమాలను పాటించని కారణంగానే మనిషి దీని బారిన పడుతున్నాడు. మొట్ట మొదట ఈ వెరస్ 1981 లో అమెరికాలో ఆరోగ్యంగా వున్న హోమో సెక్సువల్ శరీరంలో కన్పడింది. ఇదే ఎయిడ్స్ ప్రారంభ సన్నివేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం, భవిష్యత్తులో 30 … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఈ రాత్రి నీకోసమొక దీపం వెలిగిస్తాను

– మూలం: సుజానాముర్ని, అనువాదం: సీతారాం ఈ రాత్రి నీకోసం ఒక దీపాన్ని వెలిగిస్తాను అనుభూతుల్ని కలిసి పంచుకున్న మిత్రులకోసం మమ్ముల్ని ఈపాటికే దాటిపోయిన వారి కోసం మా కన్నా ముందే ఓ ఉదాహరణై నిలిచిన వారి కోసం నేనో దీపాన్ని వెలిగిస్తాను

Share
Posted in కవితలు | Leave a comment

జీవితాశ…

– మూలం: మౌరా ఎలారిమె (అనువాదం: నాగలక్ష్మి, ఇంటర్ ద్వితీయ; చైతన్య, ఇంటర్ ద్వితీయ) మా యింటిముదున్న అరుగుమీద కూర్చుని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను… ఎటు వెళుతున్నాను నేను జీవించే ఆశ నాకేమైనా వుందా?

Share
Posted in కవితలు | Leave a comment

జీవితానికి స్వాగతం…

– సి. హెచ్. పభ్రాకర్ నాలాగా నీలాగా వారూ వుండాలంటే ఎలాగ? కాంక్షల కాశ్మీరాంబరాల్లోంచి ఆంక్షల ముసుగుదుప్పట్లదాకా ప్రయాణించినవాళ్ళు

Share
Posted in కవితలు | Leave a comment

నందినికేమైంది…?

– సీతారాం నాకేమైంది మీకేమైంది మనకేమైంది నందినికేమైంది ముందే వెళ్ళిపోయిన అమ్మానాన్నలు

Share
Posted in కవితలు | Leave a comment

నందిని ఓ జీవిత ఆశ

– ఉషా రేవల్లి కొంతమందికి తాము కారణ జన్ములమని తెలియదు తాము అనాలోచితంగా వేసే అడుగుల జాడల్లో మరెందరో గమ్యాలు వెతుక్కుంటారని వారికి తెలియదు వెనుతిరిగి చూడకుండా, తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను లెక్కపెట్టుకుంటూ

Share
Posted in కవితలు | Leave a comment

నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి…

ఆంగ్లమూలం: ఎవరో! , అనుసృజనః సీతారాం నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి. ఇవ్వాళ నా పుట్టినరోజేమీ కాదు మరే ప్రత్యేకతా లేదు. గతరాత్రి మేమిద్దరం తొలిసారి తగవులాడాం. నన్ను గాయపెట్టే మాటలెన్నో అన్నాడతను

Share
Posted in కవితలు | 1 Comment

చీకటి సమాధులు

– రేణుక అయోల చీకటి గుట్టుగా సరదాగా హాయిగా వుంటుంది వెలుతురు రానంతవరకూ.. చీకటి పరదాలు దింపుకొని

Share
Posted in కవితలు | Leave a comment

పాజిటివ్స్ పట్ల సానుభూతితో మెలగాలి

– భార్గవీ రఘురాం , ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి వ్యాధులను ఎదుర్కొనే శక్తిని, ప్రతిఘటించే శక్తిని నాశనం చేసే వైరస్ హెచ్.ఐ.వి. అయితే హెచ్ఐవిని పూర్తిగా సొంతం చేసుకుని పెంచుకోవడమే ఎయిడ్స్ అని నా అభిప్రాయం.ఒక మంచి లక్షణాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒక మంచి పుస్తకాన్నో, ఒక పూదోటనో సొంతం చేసుకోవచ్చు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

హెచ్ఐవిలోనూ లింగవివక్ష

(అనువాదం- వనజ) పాజిటివ్ మహిళల దీనస్థితి హెచ్ఐవి / ఎయిడ్స్ పై ప్రపంచం యావత్తూ స్పందించిన 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ వ్యాధి ఎందుకు ఇంకా పెరుగుతూనే వుంది? హెచ్ఐవి పురుషుల కంటే మహిళల సంఖ్య ఎందుకు వేగంగా పెరుగుతోంది? అసమానత, నిరాదరణ, తిరస్కారాల్లో కూరుకుపోయిన ఈ సమస్యని పరిష్కరించడమెలా?

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | Leave a comment