Monthly Archives: February 2007

మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్

షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూ‌ర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఎడిటర్ గారికి

ఎడిటర్ గారికి, జనవరి సంచికలో ప్రచురితమైన రేణుక అయోలగారి కథ ‘డైరీ’ బాగుంది. మొదట ధోరణి కొంతవరకూ ఈనాడు అసంఖ్యాకంగా వస్తున్న స్త్రీవాద కథల మాదిరిగానే అనిపించినా చివర ఆ డైరీ పడవలసిన వారి చేతులోనే పడడం అన్న ట్విస్ట్ కథకు ఒక కొత్తదనాన్ని సంతరించింది. అయితే ఫోనుల్లో పలికే హెల్ప్‌లైనుల గురించి రచయిత్రి ఆపార్ధం … Continue reading

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు

-అనామిక గుండెకి పడ్డ చిల్లులకీ మాటలతో చీరుకుపోయిన గాయాలకీ నాకు నేనుగానే లేపనం రాసుకోవాలి. నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు.

Share
Posted in కవితలు | 1 Comment

మాయమవుతున్న మనసు

-డి.విజయకుమారి (భూమిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) కోటమ్మ బాల్కనీలో కూచుంది, కొన్ని వందల సార్లు అలారమ్ గడియారం వంక చూసుంటది. ఇంకా తెల్లవారుజాము మూడే అయింది. తెల్లవారాలంటే మూడు గంటలయినా ఎదురు చూడాలి. తన గది తలుపులు తెరవాలంటే ఎనిమిది కావలిసిందే, అది తన కొడుకు ఆర్డర్. రోజూ వుండేదే … Continue reading

Share
Posted in కథలు | 3 Comments

గంగకి వరదొచ్చింది

గంగ అలవాటు ప్రకారం పొద్దున్నే నిద్ర లేచింది. కళ్ళల్లో ఇసుక కూరినట్లు మంటగా వుంది. కళ్ళు తెరవలేకపోయింది. మంచం మీద అలాగే కూలబడింది. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటనలు పదే పదే సినిమా రీళ్ళల్లా కళ్ళముందు కదలాడ్డం, అవమానంతో, ఉక్రోషంతో మంచం మీద పడుకోలేక పోయింది. కన్నీళ్ళ చారికలు తెల్లారాక … Continue reading

Share
Posted in కథలు | 1 Comment

మటుక్‌నాథ్‌లూ – మీడియా గమ్మత్తులూ

-సుధా అరోరా (అనువాదం: ఆర్. శాంతసుందరి) కొన్నాళ్ళ క్రితం ప్రొఫెసర్ మటుక్‌నాథ్ చౌధరి ‘ప్రేమ’ అనే విషయంపై పాట్నాలో ఒక సెమినార్‌ని నిర్వహించాడు. సెమినార్ ముగిసాక శ్రీమతి ఆభా చౌధరి స్టేజెక్కి తన అభ్యంతరాన్ని తెలిపింది. తన భర్త ప్రేమ వ్యవహారాలన్నీ బట్టబయలు చేద్దామని ప్రయత్నించింది. కానీ ఒక్కరు కూడా నోరు విప్పలేదు. మీడియా గాని, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

లాభం- నష్టం- మానవ సంబంధాల బలి

-కరుణ నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో టైపు కూడా నేర్చుకునేదాన్ని. అప్పుడు ఖాళీగా వున్నానూ అంటే నా కాలివేళ్లూ, చేతివేళ్లూ నాకు తెలియకుండానే ‘ఎ, ఎస్,డి,ఎఫ్’లను కొడుతుండేవి. ‘నాకు’ అంటే ‘ఎన్ ఏ ఏ కె యు’ అని ఇలా ఏ పదం గుర్తొస్తే (అది తెలుగైనా, ఇంగ్లీషైనా) ఆ పదాన్ని నా కాలి, చేతి … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

ఢిల్లీ నానీలు

-టి. సంపత్ కుమార్; టి. మాధవీలత ఎప్పటికీ వాడని తెల్ల కలువ బహాయ్ రాతి చెమ్మల చలువ

Share
Posted in కవితలు | Leave a comment

లేడీ కండక్టరు

-ఉదయమిత్ర క్యాష్ బ్యాగ్‌ భుజాన వేసింది మొదలు క్యాష్ డౌన్ జేసిందాకా బతుకంతా యుద్ధమే… ……………………..

Share
Posted in కవితలు | 2 Comments

ఇప్పటికి…

-కె. పుష్పాదేవి పోయి పదవరోజు పూసలు తెగాయి కాదు… ఉరి రద్దు

Share
Posted in కవితలు | Leave a comment

సజీవ కవిత

-శీలా సుభద్రా దేవి తలపులకి గొళ్ళెం బిగించి రెప్పలకింద స్వప్నాల్ని కట్టేసి అలసిపోయిన శరీరాన్ని పక్కపై జారుస్తాను కాసేపైనా విశ్రాంతి తీసుకొంటానో లేదో

Share
Posted in కవితలు | 3 Comments

నేల రాలిన మొగ్గ

-అంజనా బక్షీ నా మూగ భాషని నీకు వినిపించగలిగి వుంటే ఎంత బావుండేది! నా కోరికల గొంతుని అప్పుడైతే నొక్కేసి వుండేదానివి కాదేమో!

Share
Posted in కవితలు | 1 Comment

స్త్రీలకొక ప్రాంతీయ అస్తిత్వం వుందా?

నిన్న విశాఖ నుంచి మల్లేశ్వరి అనే లెక్చరర్ ఫోన్ చేసింది. “కోస్తా ఆంధ్రా స్త్రీల గురించి తెలంగాణా వాదులు ఏదేదో అసహ్యంగా మాట్లాడుతున్నారుట కదా మీ దాకా రాలేదా?” అంది. “… ఏమో రాలేదు. వచ్చినా ఆశ్చర్యపోను. ఎందుకంటే భారీ ఎత్తున ఒకసారి ఆశ్చర్యపోయి గట్టిగా నాలుగేళ్ళూ కాలేదు.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

ఒక వర్షం-ఒక దుఃఖం

-మూలం: సారా జోసెఫ్ (అనువాదం- డా. దేవరాజు మహారాజు) మిట్ట మధ్యాహ్నం అనుకోకుండా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. ప్రారంభమే కుండపోతగా వుంది. ఆమె పడమటి గది తలుపులు గబగబా వేసేసింది. కిటికీ తలుపులు లాగేసింది. ఒక కిటికీ రెక్క మాత్రం తెరచి, వర్షపు ఉధృతాన్ని గమనించసాగింది. దూరంగా పడమటి కొండల్లోంచి ఉరకలెత్తుతున్న నీటి ప్రవాహ వేగం … Continue reading

Share
Posted in కథలు | 5 Comments

రెండు దశాబ్దాల స్తీల్ర పయ్రాణం

స్త్రీలంటే శరీరాలు, స్త్రీలంటే పని… స్త్రీలంటే కన్నీళ్ళు, కష్టాలు… స్త్రీలంటే శృంగార సాహిత్య రూపాలు మాత్రమే అయిన సామాజిక సందర్భం నుండి స్త్రీలకి శరీరమూ, హృదయమూ, మెదడూ వున్నాయనీ, వాటికి సరయిన వ్యాయామం యివ్వాలనీ గుర్తించి, పితృస్వామ్య సంస్కృతి స్త్రీల జీవితాల చుట్టూ అల్లిన మాయాజాలమును బద్దలు కొట్టి స్త్రీవాద భావజాలం తెలుగు పౌర సమాజంలో … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అసలు నేనెలా వుండాలి?

-బంగార్రాజు ‘నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి’ ఈ కవితని తెలుగులో ఇటీవలే చదివాను. ఇంతకు ముందు ఇంటర్‌నెట్‌లో ఎవరో మెయిల్‌గా పంపితే చదివాను కాని తెలుగులో చదివినపుడు ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగినట్లయింది. కళ్ళల్లో సన్నటి నీటిపొర కమ్మింది. గుండెను పిండేయడం అంటే ఇదేనేమో! గృహ హింస విశ్వరూపాన్ని ఆవిష్కరించిన ఈ కవిత రాసిందెవరో … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment