భూమిక | February 11, 2007
-డా. మానేపల్లి స్త్రీలు ఇంటా బయటా కష్టాలనెదుర్కొని, అభివృద్ధి సాధించి, ఇతరులకు కూడా ఉపయోగపడటం చాలా కష్ట సాధ్యం. పదహారేళ్ళ వయసులో-శాశ్వత అంగవైకల్యానికి గురయి – భయంకర బాధలు అనుభవించి, తట్టుకుని నిలబడినా, చివరికి నడుం కిందభాగం అంతా నిరుపయోగం కావడం- ఇక ఎప్పటికీ చక్రాల కుర్చీలో గడపవలసి రావడం- ఊహించడానికే బాధగా, భయంగా వుంటుంది. అంత జరిగినా సంకల్ప బలంతో, పట్టుదలతో కృషి – తనవంటి వికలాంగుల కోసం ఒక సంస్థ ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తుండటం [...]
Category: పుస్తక సమీక్షలు |
No Comments »
Tags:
భూమిక | February 11, 2007
-కృపాకర్ మాదిగ రిజర్వేషన్లపై చర్చ, రిజర్వేషన్ల వర్గీకరణ మీద చర్చ ఇప్పుడు ఆసక్తిదాయకంగా జరుగుతోంది. మహిళలకోసం ప్రవేశపెట్టిన 33 శాతం రిజర్వేషన్ల బిల్లులో ఆయా సామాజిక వర్గాల మహిళలకు కోటాలు విధించిన అనంతరమే పార్లమెంటు ఆమోదించాలని మాయావతి, ములాయం సింగ్ తదితరులు డిమాండు చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, ఓబీసి, మైనారిటీ మహిళల హక్కుల్ని గౌరవించేవారు ఈ డిమాండును బలపరుస్తున్నారు.
Category: వ్యాసాలు |
4 Comments »
Tags:
భూమిక | February 11, 2007
-లక్కిరెడ్డి సత్తయ్య, గోడిశాల చంద్రమౌళి, గుగులోతు జాంబు కొన్ని శతాబ్దాలుగా భారత సమాజంలో స్త్రీలకు, పురుషులకు సమానమైన అంతస్థు, హక్కులు లభించడం లేదు. పురుషులకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్య్రాలు స్త్రీలకు లోపించడమే కాకుండా, స్త్రీలు వారి జీవితంలో గృహ కృత్యాలకు మాత్రమే అంకితమైనది. అంతేకాక భారత స్త్రీలు అనేక అన్యాయాలకు, అరాచకాలకు గురి అయ్యారు. శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడం వల్లే పారిశ్రామికాభివృద్ధి జరిగి స్త్రీలు, పురుషులతో పాటు సమానంగా ప్రబలడం కొరకు, స్త్రీలకూ సామాజిక [...]
Category: వ్యాసాలు |
1 Comment »
Tags:
భూమిక | February 10, 2007
మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్ సంపాదకీయం ఎడిటర్ గారికి నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు – అనామిక మాయమవుతున్న మనసు – డి.విజయకుమారి
Category: భూమిక సూచిక |
No Comments »
Tags: