Monthly Archives: March 2007

గ్లోరియా స్టీనమ్

– ఇంటర్వ్యూ: అమ్మూ జోసెఫ్ (అనువాదం: పి.సత్యవతి) గ్లోరియా స్టీనం అనగానే సెకండ్ వేవ్ ఫెమినిజం ఉత్తుంగ తరంగం, సివిల్ రైట్స్ ఉద్యమం, వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం అన్నీ గుర్తుకొస్తాయి. ఎంఎస్ పత్రిక వ్యవస్థాపకురాలు, రచయిత్రి, ఉద్యమ కార్యకర్త 72 ఏళ్ళ వయస్సులో ఆశకి మారుపేరులా వుండే గ్లోరియా ఇటీవల జరిగిన విమెన్ జర్నలిస్టుల … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

“కథలాంటి ఒక జీవిత కథ”

– సోమంచి పద్మావతి ఒకరోజు వాసా ప్రభావతి గారినుండి ఫోను వచ్చింది. “పద్మావతిగారూ! ఇది విన్నారా? మల్లాది సుబ్బమ్మగారు, మంచం మీద నుంచి లేవటం లేదు పడిపోయారు, నేను వెళ్ళి చూసొచ్చేను” అని. నేనీమధ్య జమ్మూ-కాశ్మీర్, అమృతసర్, పాకిస్థాన్కి, భారత్కి గల “వాఘా” బోర్డర్, చంబాలోయలు, కురుక్షేత్రం మొదలైన ప్రదేశాలు చూసిరావడానికి వెళ్ళేను.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హుషారుగా జరిగిన రచయితుల్ర సమావేశం

– మంజుల భూమిక ఆధ్వర్యంలో రచయిత్రుల సమావేశం 08.02.07 తేదీన జరిగింది. షుమారు పదిహేను మంది రచయిత్రుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రచయిత్రులు తమనుతాము పరిచయం చేసుకున్నారు.

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

‘రీ-చార్జ్’

‘ఆనందం అన్నది నిరంతర పయ్రాణం కానే కాదు ఎప్పటికీ అది గమ్యం….’ సెల్ఫోన్కి, ఎమర్జెన్సీ లైటుకీ యింకా యివ్వాళ మన యింటినిండా వున్న అనేక రకాల ఎమర్జెన్సీ వస్తువులకి

Share
Posted in కవితలు | Leave a comment

స్నేహ సంగమం

– శివలక్ష్మి స్నేహ సౌరభాలు వెదజల్లే కలయికలు కాంతిపేటికలు వెలుగులు చిమ్ముతూ జీవిత పరీవాహకాన్ని సేదదీర్చేవాటికలు మనిషిని మనిషి కలవడం

Share
Posted in కవితలు | Leave a comment

పతిక్రల్లో స్త్రీల పేజీలు

– టి. దేవకీదేవి పూర్వకాలంలో రచ్చబండ ద్వారా ప్రజలు వార్తలను తెలుసుకునేవారు. ముద్రణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాక వార్తా పత్రికలు ప్రారంభమయ్యాయి. దాంతో ప్రపంచంలోని నలుమూలల వార్తలన్నీ ప్రజల అందుబాటులోకి వచ్చాయి. తెలుగులో మొదట మత పరంగా అటుపై సాహితీ పరంగా వార్తాపత్రికలు వెలువడ్డాయి. ఆ తర్వాత విభిన్న సమాచార విభాగాలు వార్తాపత్రికల్లోకి ప్రవేశించాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రియమైన అమ్మా… నాన్నా…

పుస్తకావిష్కరణ సందర్భంగా అరుణా మోహన్ గారి ప్రసంగ వ్యాసం ముఖ్యంగా ఈరోజు మనమంతా సమావేశమవడానికి కారణం ఈ విద్యా సదస్సు ఏర్పాటు చెయ్యడం. ఇక్కడ అందరం నేర్చుకుంటున్నాం. అందరం నేర్చుకొంటున్నాం అంటే అందరం మనల్ని సరిదిద్దుకొవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సరిదిద్దడం అంటే ఒకరిపట్ల ఒకరికున్న శ్రద్ధ.ముఖ్యంగా ఇక్కడ ఈ పుస్తకంలో నాకేం కన్పించిందంటే పిల్లలు, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment