Monthly Archives: June 2007

అంతర్జాతీయ జల సత్కార గహ్రీత – సునీతా నారాయణ్‌

– డా. స్‌. వి. సత్యనారాయణ “నేను ఎక్కడి కెళ్లినా, ఏ ప్రాంతాన్ని సందర్శించినా అక్కడి మంచినీటి వ్యవస్థ ఎలా ఉంది? మురుగునీటి వ్యవస్థ ఎలా ఉందని గమనించడం నా జీవన విధానంగా మారిపోయింది. పర్యావరణ ఉద్యమకారిణిగా ప్రారంభమైన నా జీవన యాత్ర క్రమంగా డ్రైనేజీ ఇన్స్‌పెక్టర్‌ స్థాయికి పరిణమించింది. నేడు ప్రపంచాన్ని కలవరపరుస్తున్న సమస్యలు … Continue reading

Share
Posted in సమాచారం | 1 Comment

చెల్లెలు రాసిన కథలకు అన్న చెప్పిన ఆమె కథ

– డి. రాజేశ్వరి కన్నడ కథా సాహిత్యంలో, ప్రత్యేకించి ముస్లిం కథా రచయితలలో శ్రీమతి రజియా, ఎస్‌.జె.బి మెరిసి మాయమై పోయిన గగన తార. ఆమె నిజ జీవితం కూడా కథలాంటిది. కథకంటే ఆమె బతుకు గొప్పది, అంటారు ఆమె రాసిన కథలకు ‘మీతో’ అన్న ముందు మాటను రాసిన ఆమె సోదరుడు శ్రీహనీఫ్‌.

Share
Posted in కథలు | Leave a comment

ఇంకా జరుగుతున్న బాల్య వివాహాలు

– డా|| మానేపల్లి ఇంకా ఈనాడు బాల్యవివాహాలు విరివిగా జరుగుతున్నాయి. ఇవి మన కంప్యూటరైజ్‌డ్‌ అజ్ఞానానికి సజీవ నిదర్శనాలు. ఒక యదార్థ సంఘటన – ఎదుర్కొని ఆపిన ప్రజా సంఘాలు.. వాస్తవ కథనం. రాజా రామమోహన రాయ్‌ సతీ సహగమనాన్ని నిరసిస్తూ, బ్రిటీష్‌ పాలకుల చేత చట్టం చేయించాడు. కానీ 1980లో రూప్‌కన్వర్‌ సతీసహగమన దుర్మార్గానికి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్సాహంగా జరిగిన హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగు

భూమిక హెల్ప్‌‌లైన్‌ ప్రారంభించి సంవత్సరం గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక రివ్యూ మీటింగు పెట్టాలనుకున్నాం. సంవత్సర కాలంలోనే ఎంతో ప్రాచుర్యం పొంది ఎందరో బాధిత మహిళలకు బాసటగా నిలిచిన హెల్ప్‌లైన్‌ విజయం వెనుక ఎందరో మిత్రుల సహాయ, సహకారాలున్నాయి. వారందరిని ఆహ్వానించి మా కృతజ్ఞతలను ఈ రివ్యూ మీటింగు ద్వారా వ్యక్తం చెయ్యాలనుకున్నాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూమి పుత్రికలు

పుప్పొడి చిట్లి ఒక్కసారిగా వెదజల్లిన పసుపు చినుకుల్లా చిరునవ్వుల కేరింతలతో

Share
Posted in కవితలు | Leave a comment

ఊబి

– తురగా జానకీరాణి చిత్ర పరుగెత్తుతోంది. భుజాన పుస్తకాల సంచీ బరువుగా ఉంది. వగరుస్తూ పరుగెడు తోంది. ‘అమ్మో, టీచరు చంపేస్తుంది? అనుకుంటోంది. అల్లా పరుగెత్తి రైల్వే స్టేషన్‌ దగ్గర ఆగింది. అది వూరికి చివర. రైలు ఆగివుంది. మెట్లు ఎత్తుగా వున్నాయి రైలు పెట్టెకి. ఐనా, సంచీ గట్టిగా పట్టుకొని ఎక్కేసింది. ఎంతో కష్టమైంది. … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

వీధిబాలల వికాసం- స్వచ్ఛందసంస్థల పాత్ర-ఒక పరిశీలన

– టి.మనోహర స్వామి, టి.సదయ్య పరిచయం నేటి బాలలే రేపటి పౌరులు, బాలలు మన జాతీయ సంపద, వారిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వం సమాజం మీద ఉందని భారత రాజ్యాంగం చెపుతుంది. అయితే నేడు సమాజంలో బాలల బ్రతుకు తీరుతెన్నులు చూస్తే తీవ్రమైన భయాందోళనలు కలుగుతున్నవి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఫెమినిస్ట్‌ పెస్ర్‌ డైరెక్టర్‌ – ఫ్లారెన్స్‌ హావ్‌

– కె. సత్యవతి, డా.సమత (ఫ్లారెన్స్‌ హావ్‌ న్యూయార్క్‌లోని గ్రాడ్యుయేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద సిటి యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసరుగా పని చేసారు. ది ఫెమినిస్ట్‌ ప్రెస్‌ పబ్లిషర్‌/ డైరెక్టరుగా వున్నారు. ఆమె డజను కన్నా ఎక్కువ పుస్తకాలను వంద కంటే ఎక్కువ వ్యాసాలు ప్రచురించారు. ఆమె ఎన్నో గౌరవ హోదాలను ఆరు గౌరవ డాక్టరేట్లను … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఫోనులో… సాంత్వన !

జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా … Continue reading

Share
Posted in భూమిక సూచిక | 1 Comment