మానవీయ భాష నేటి అవసరం

| September 7, 2007

ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ”పాలపిట్ట పాట – ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు” వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ”పల్లెటూరి పిల్లగాడా” పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.

Share

ప్రతిస్పందన

| September 7, 2007

జులై నెల ‘భూమిక’లో ”యుద్ధ సమయంలో రాయటమంటే” అన్న అమీనా హుసేన్ (శ్రీలంక) వ్యాసం అద్భుతంగా వుంది. స్త్రీలు రాస్తున్నపుడు ఎంత సెన్సార్షిప్ వుంటుందో మనందరికీ తెలుసు.. దీని గురించి మనమంతా యిదివరకే చర్చించి వున్నాం కూడా…

Share

పోలవరం వద్దే వద్దు

| September 7, 2007

టోనీ స్టీవర్ట్, వి. రుక్మిణి రావు పోలవరం ఆనకట్ట కట్టకూడదని ఈ పుస్తకం వాదిస్తుంది. దీనికి కారణాలు : అది చెప్పుకుంటున్న ప్రయోజనాలు ఒనగూరవు, దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిర్వాసితులయ్యే ప్రజలపై దారుణ పరిణామాలుంటాయి.

Share

పరంపర

| September 7, 2007

యం. వసంత కుమారి అమెరికాకు వచ్చి ఆరు నెలలైంది. వచ్చే ఆదివారమే నా ఇండియా ప్రయాణం. వారం రోజుల నుండి మధన పడ్తున్నాను. ఇండియాకు ఒక్కదాన్ని వెళ్ళగలనా? వచ్చేటప్పుడు కోడలుతో రావటంతో ఏమీ గమనించలేదు.

Share