Monthly Archives: November 2007

విజ్ఞప్తి

పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.

Share
Posted in సంపాదకీయం | 1 Comment

దళితస్త్రీలపై అత్యాచారాలు

ఎస్‌. శారద నేటి సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయలలో ఎక్కువభాగం దళిత స్త్రీల పైననే జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో దళిత స్త్రీలు అన్యాయలకు అత్యాచారాలకు అవమానాలకు అవహేళనలకు గురి అవుతున్నారు.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 2 Comments

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చే యత్నాన్ని ఆపుదాం!

కె. నవజ్యోత్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ బ్యాంకు నిర్దేశిత ఆర్ధిక సంస్కరణలు 1990 నుంచీ మొదలయ్యాయి. ప్రపంచబ్యాంకు అప్పులే కాకుండా, సామ్రాజ్యవాద సంస్కృతి కూడా దేశంలోకి దిగుమతి అయింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సొమ్ముకోసం వ్యసనాన్ని పెంచాలా?

నంబూరి పరిపూర్ణ మనిషికి గానీ, కుటుంబానికిగానీ నికర ఆదాయమున్నప్పుడే మనుగడ సాగుతుంది. అవసరాలు తీరడానికి తగిన ఆదాయ వనరులుండాలి, తప్పదు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పెన్ను బొయింది

జూపాక సుభద్ర మా యింట్ల పన్నెండు మందిల నేనే సిన్నదాన్ని లేకలేక సదివిస్తుండ్రు. ఓ దిక్కు అవ్వయ్య గాపురం, యింకో దిక్కు అన్నలు,

Share
Posted in కథలు | Leave a comment

వంచనాత్మక విలీనాలు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలుగు రచయిత్రులందరికీ మనవి

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు భాషలో 1901 నుండి 2007 వరకు గల కాలంలో తెలుగులో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత్రులందరి సమాచారంతో కూడిన ”తెలుగు రచయిత్రుల సమాచార సూచిక” అను పుస్తకాన్ని ప్రచురించ తలపెట్టారు.

Share
Posted in ప్రకటనలు | 1 Comment

బ్యాక్‌లాష్‌

పి. సత్యవతి ‘సెప్టెంబర్‌ 11” సంఘటన అమెరికన్‌ స్త్రీల జీవితాలపైనా అమెరికన్‌ సంస్కృతిపైనా కలుగజేసిన ప్రభావాన్నీ, దాని పరిణామాన్నీ, అందులో మీడియ పాత్రనీ, ”ట్రెండ్‌ జర్నలిజం” స్వభావాన్నీ వివరిస్తూ బ్యాక్‌లాష్‌కి దారితీస్తున్న విషయన్ని ఉదాహరణలతో బయటపెడుతూ ”టెర్రర్‌ డ్రీం” అనే పుస్తకాన్ని ఇటీవల ప్రచురించిన సూసన్‌ ఫలూడి స్త్రీవాదులకి చిరపరిచితురాలే.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

సేవ – సగటు మనిషి

యు. ప్రశాంతి అనామకం- నా అస్థిత్వాన్ని నేనెందుకు వ్యక్తపరచనో తెలుసా? నాలోని భావనా వీచికలు, ఆలోచనా ప్రవాహాలు నా ఈ కవితలు అవి ఇంతవరకు అక్షరరూపమే దాల్చాయి ఇంకా ఆచరణవర్గం పట్టలేదు, ఆశయదీపం వెలిగించలేదు.

Share
Posted in వ్యాసాలు | 3 Comments

అగోచరం

హిమజ అభావమో అమూర్తమో అవ్యక్తమో తెలియని బాధేదో తడిబట్టను పిండినట్టు హృదయన్ని మెలిపెడుతుంటుంది తాకిన గాయలే కాదు

Share
Posted in కవితలు | Leave a comment

ఒంటరితనం

వి. ఉషారాణి కుటుంబం, ఒంటరితనం మతదాడులు, బాంబుదాడులు పోలీసుదాడులు, రాజకీయదాడులు భూపోరాటాలు, ఆత్మహత్యలు పేమ్రికులకు ఒంటరితనం యుద్ధం పోరాటాలు, కొందరి వ్యాపారం, కొందరి ఆత్మరక్షణ

Share
Posted in కవితలు | Leave a comment

మళ్ళీ జన్మంటూ వుంటే…

– చక్రవర్తి అమిత, సీనియరు ఇంటర్‌ ఇంకోసారి మనిషిగా పుట్టే అవకాశం వుంటే తప్పనిసరిగా మగ శరీరంతోనే పుడతాను ఎందుకంటే…

Share
Posted in కవితలు | 3 Comments

మరుగుజ్జులు

డా. కనుపర్తి విజయ బక్ష్‌ నీ వెంత ఎత్తు ఎదిగావని కాదు ఎంతమంది స్త్రీలను అణచివేసావని నీవేమి సాధించావని కాదు

Share
Posted in కవితలు | Leave a comment

నువ్వు మా రవు!

సుధా అరోరా, మూలం : హిందీ కథ ”ఏం? మూడు సార్లు బెల్లు వేస్తేకాని తలుపు తియ్యనని రూలేమైనా ఉందా నీకు? అంత కొంపలు మునిగే పనేం ఉంటుందని? మొగుడు చచ్చే చాకిరీ చేసి అలిసిపోయి ఆఫీసునించి వచ్చాక ఐదు నిమిషాలు తలుపు బైటే వెయిట్‌ చెయ్యలా….?

Share
Posted in అనువాదాలు | Leave a comment

ఎస్‌ఎంఎస్‌లు కాదు ఎస్‌ఓఎస్‌లు పంపండి

సీతారాం నీకో విషయం చెప్పాలని ఉంది చెప్పమంటావా? వద్దులే చెపితే ఏమీ అనుకోవుగా ఇదిగో చెప్పబోతున్నాను అయ్యబాబోయ్‌ నాకు సిగ్గేస్తోంది

Share
Posted in న్యూనుడి | 2 Comments

”భూస్వరాలు” కవితా సంకలన ఆవిష్కరణ

జి. విజయలక్ష్మి 29.9.07 శనివారం సాయంత్రం 6 గం||కు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రముఖ సాహితీ విమర్శకులు చేరా ”భూస్వరాలు” కవితా సంకలనాన్ని ఆవిష్కరించగా, సభకి సాహితీ స్రవంతి కన్వీనర్‌ ఎ. సత్యభాస్కర్‌ అధ్యక్షత వహించారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment