Daily Archives: June 24, 2008

తెలంగాణా బతుకు చెలమలో చలనశీలత్వపు తండ్లాటే ఆమె కవిత్వం

డా. శిలాలోలిత తెలంగాణా పుడమిని చీల్చుకుని వచ్చిన స్వచ్ఛమైన మొలక శోభారాణి.  గాఢత, ఆర్ద్రత, చలనశీలత, ఆమె కవిత్వపు లక్షణాలు.

Share
Posted in మనోభావం | Leave a comment

స్వేచ్ఛాగీతిక-షాజహానా ‘నఖాబ్‌’ కవిత

ముంగర జాషువ  స్త్రీ ఒక అలంకార వస్తువు పురుషుని ఆస్తిపాస్తులలో ఒక భాగం పిల్లల్ని కనే యంత్రం స్వేచ్ఛ ఇవ్వగూడని మానవమృగం లైంగికావసరాలను తీర్చే సాధనం స్త్రీ.   – ఇటువంటి భావజాలంలో మగ్గిపోతున్న పురుష సమాజానికి మరీ ముఖ్యంగా ముస్లిం సమాజానికి ‘నఖాబ్‌’ కవిత ఒక అక్షరాస్త్రం.  పురుష దురహంకారానికి కనువిప్పు కలిగించే కాంతిరేఖలు, … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సవాళ్ళను ఎదుర్కొంటున్నా అడుగు ముందుకే!

మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనర్‌ మండలం నేరేడుగావ్‌ గ్రామంలో 30 మంది సభ్యులతో ఎల్లమ్మ మహిళా సంఘం 1996లో ఏర్పడింది.  షెడ్యల్డు కులాలు, వెనకబడిన తరగతులు (కురువ) మరియు ముస్లిం స్త్రీలు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment