Monthly Archives: August 2008

”మా దేశంలో స్త్రీలు సురక్షితం” -సిరియా ప్రథమ మహిళ శ్రీమతి అస్మా

ఇంటర్వ్య సేకరణ: డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి ”సిరియాలో స్త్రీలకు ఎంత భద్రత ఉంది?” అని అడిగిన ప్రశ్నకు సిరియా ప్రథమ మహిళ శ్రీమతి అస్మా అల్‌-అస్సాద్‌ చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో ఇచ్చిన సమాధానం, ”చాలా భద్రత ఉంది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మీడియాలో మేమెక్కడ

జూపాక సుభద్ర భూమిక గత సంచికలో ‘మనతల ఎవరి పాదాల మీద వుంది’అంటూ కొండేపూడి నిర్మల చాలా నిజాలు జర్నలిష్టుల అవస్థలు, అవకాశాల మీద వచ్చే అడ్డంకులు వెరసి జర్నలిస్టుల తలలు ఎవరి పాదాల పాలవుతున్నాయి అనే వాస్తవాల్ని చాలా బాగ చెప్పడం జరిగింది.

Share
Posted in Uncategorized | Leave a comment

గ్రామీణ, పట్టణ జీవితాలలో అంతరాలు – రచయితలు, ప్రకాశకుల పాత్ర

జ్వలిత గ్రామాలే భారతదేశానికి పట్టు గొమ్మలు.  గ్రామాలధికంగా ఉన్న గ్రామీణదేశం మనది.   అందుకే నిజమైన భారతదేశం, భారతీయత గ్రామాల్లోనే జీవిస్తుందని అన్నారు గాంధీగారు.. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా వరింది.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

స్త్రీల ఆత్మగౌరవ పతాక ఎగరాలి

డా|| కత్తి పద్మారావు ఇటీవల రాష్ట్రంలో స్త్రీలను అవమానించే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.   రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించి వారిని కౌన్సిలర్లుగా, మేయర్లుగా, ఎమ్‌.ఎల్‌.ఏ లుగా, ఎంపీలుగా ఎన్నుకుంటున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూమి పుత్రిక

యం.ఆర్‌. అరుణకుమారి  ”చిన్నా! నువ్వు బాగా సదివి… పోలీసై… ఎక్కడా తప్పులు జరక్కుండా సూసుకోవల్లగాని… నువు యా తప్పూ సెయ్యగూడదు.”  జలజలా…రాలుతున్న కన్నీటి చుక్కలు! గుండెకు బాధనే చిల్లుపడి ఉబుకుతున్న కన్నీరు.  వేదనాసుడులు తిరుగుతూ సాగుతున్న కన్నీరు.  ఎద లోతుల్లోంచి ఎగిసిపడ్తూ కళ్ళ కాసారాల్లోంచి ఎదపైకి దూకుతున్న కన్నీటిప్రవాహం!  మనసు మంటల్తో కలసి బడబాగ్నులు చిమ్ముతున్న … Continue reading

Share
Posted in కథలు | Leave a comment