Monthly Archives: September 2008

Share
Posted in Uncategorized | Leave a comment

సెజ్‌ సెగల్లో విలవిలలాడుతున్న పోలేపల్లి

కొండవీటి సత్యవతి పోలేపల్లి వెళ్ళాలని, అక్కడి సెజ్‌ బాధితులతో మాట్లాడి, వారి దు:ఖగాధని భూమికలో రాయలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.  రత్నమాల కూడ చాలాసార్లు చెప్పింది. అమెరికాలో వుండే జయప్రకాష్‌తో చాట్‌ చేస్తున్నపుడు తెలిసింది ఆగష్టు 7 న పోలేపల్లిలో పబ్లిక్‌ హియరింగు వుందని.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 3 Comments

“పోలేపల్లి ఒక దు:ఖపు వరదగూడు”

శిలాలోలిత అక్కడో వూరుండేది అక్కడ మనుషులు౦డేవారు. చేలూ చెలకాలుండేవి చెట్టా పట్టాలేసుకుని బతికేవాళ్ళు.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

కష్టేఫలి

తమ్మెర రాధిక సీతమ్మ వీథి వాకిలివైపు విసుగు విరామం లేకుండా చూస్తోంది.  పగలు పన్నెండు కావొస్తోంది.  పల్లెటూరు కావటాన్నేమొ ఊళ్ళో జనాలు చేలకు చెలకలకు పోవటాన బావురుమంటున్నది.

Share
Posted in కథలు | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకురాలు, రచయిత్రి కె. సత్యవతిగారికి, ఉత్తమమైన సంపాదకీయంకోసం ప్రింటు మీడియాలో జాతీయ అవార్డు (2007) అందుకున్నందుకు శుభాభినందనలు.

Share
Posted in ఎడిటర్ కి ఉత్తరాలు | 3 Comments

ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో…?

కొండేపూడి నిర్మల ఇవ్వాళ పొద్దున్నే తలకి గోరింటాకు పెట్టుకోవడంవల్ల బైటికెటూ పారిపోలేక టీవిముందు కూచున్నాను. అరగంటలో తల పండిపోయింది. గోరింటాకుతో కాదు. మెగా ఛానళ్లతో… ఒక మీట నొక్కగానే వెండి తెర వేలుపు నవ్వుతు పలకరించాడు.

Share
Posted in మృదంగం | Leave a comment

శ్రీలక్ష్మి ‘అలల వాన’

డా. పి.శర్వాణి ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది.  అది భావ, అభ్యు దయ, విప్లవ, దళిత, స్త్రీవాద కవిత్వాలుగా వ్యాపించింది.

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

స్త్రీలపై అత్యాచారాలకి మూలాలెక్కడ?

పులుగుజ్జు సురేష్ ముక్కుపచ్చలారని చిన్నారులపైన ఈ మధ్యకాలంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.

Share
Posted in వ్యాసాలు | 2 Comments

సదాలక్ష్మి సదా ఆదర్శరత్నం

జూపాక సుభద్ర మాజీ డిఫ్యూటి స్వీకర్‌, మొదటి అసెంబ్లీకి  ‘దేవాదాయ మంత్రి’ సదాలక్ష్మి కీర్తిశేషులై మొన్న జూలై 24తో నాలుగు సంవత్సరాలు దాటింది.

Share
Posted in Uncategorized | 1 Comment

బంజారాల వ్యవసాయ పండుగ – తీజ్‌

డా.జె.రాజారాం ‘తీజ్‌’ ఒక వ్యవసాయ పండుగ. ఈ పండుగను బంజారాలు ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. తీజ్‌ అంటే ‘పచ్చని పంట’ లేక ‘పచ్చని నారు’ అనే అర్థాన్ని తీసుకోవచ్చు.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

కిం కర్తవ్యం

 ఎం. పార్వతీ మోహన్‌ స్వార్థం చెలియలి కట్టదాటి సమాజాన్ని ముంచెత్తుతున్న వేళ. కత్తిసాములతో గొడ్డళ్ళ విన్యాసాలతో క్రౌర్యం విలయతాండవం చేస్తున్న వేళ.

Share
Posted in కవితలు | 1 Comment

మా అమ్మ

రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డ్డి నేను పుట్టీ పుట్టగానే మట్టైపోయిన మా అమ్మను వర్ణించమంటే మడకలు విప్పేసి కల్లంలో సేదతీరినప్పుడో మా అమ్మ తద్దినం నాడో  మా నాయన స్మృతుల అద్దంలో చందమామగా కనిపించేది మా అమ్మ.

Share
Posted in కవితలు | Leave a comment

మానవత్వపు చిరునామాను అన్వేషిస్తూ ..

డా.శిలాలోలిత అన్ని తత్వములకన్న ొమానవత్వం మిన్న’ అన్నట్లుగా, మానవత్వాన్ని కోల్పోతున్న నేటి నాగరీకుల పట్ల తన నిరసనను తెలియజేస్త, ‘మానత్వమా ఏది నీ చిరునామ?’ అని డా. పి. విజయలక్ష్మి పండిట్‌ ప్రశ్నిస్తె ఈ కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు.

Share
Posted in మనోభావం | Leave a comment

పి.సత్యవతిగారి ”గ్లాసు పగిలింది” కథా విశ్లేషణ

పర్యవేక్షణ : డా కె. కాత్యాయని విద్మహే పరిశోధన : బండారి సుజాత కథా పరిచయం : అమ్మజి వ్యాపార వేత్త వినోద్‌ బాబు భార్య.  వీలర్‌ అండ్‌ వీలర్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ గారికి, వారి సతీమణికి డిన్నర్‌ ఏర్పాటు చేయటానికి అమాజి హడావుడి, హైరాన పడుతుండటం తో కథ ప్రారంభమౌతుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దేశభక్తి కవితల భారతి

రాజేశ్వరి దివాకర్ల ‘భారతి’ అన్న పేరుతో ప్రసిద్ధురాలైన శ్రీమతి తిరుమల రాజమ్మ కన్నడ భాషలో ఎంతో ప్రచారం పొందిన దేశభక్తి గీతాలను రచించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment