Daily Archives: September 12, 2008

బంజారాల వ్యవసాయ పండుగ – తీజ్‌

డా.జె.రాజారాం ‘తీజ్‌’ ఒక వ్యవసాయ పండుగ. ఈ పండుగను బంజారాలు ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. తీజ్‌ అంటే ‘పచ్చని పంట’ లేక ‘పచ్చని నారు’ అనే అర్థాన్ని తీసుకోవచ్చు.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

కిం కర్తవ్యం

 ఎం. పార్వతీ మోహన్‌ స్వార్థం చెలియలి కట్టదాటి సమాజాన్ని ముంచెత్తుతున్న వేళ. కత్తిసాములతో గొడ్డళ్ళ విన్యాసాలతో క్రౌర్యం విలయతాండవం చేస్తున్న వేళ.

Share
Posted in కవితలు | 1 Comment

మా అమ్మ

రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డ్డి నేను పుట్టీ పుట్టగానే మట్టైపోయిన మా అమ్మను వర్ణించమంటే మడకలు విప్పేసి కల్లంలో సేదతీరినప్పుడో మా అమ్మ తద్దినం నాడో  మా నాయన స్మృతుల అద్దంలో చందమామగా కనిపించేది మా అమ్మ.

Share
Posted in కవితలు | Leave a comment

మానవత్వపు చిరునామాను అన్వేషిస్తూ ..

డా.శిలాలోలిత అన్ని తత్వములకన్న ొమానవత్వం మిన్న’ అన్నట్లుగా, మానవత్వాన్ని కోల్పోతున్న నేటి నాగరీకుల పట్ల తన నిరసనను తెలియజేస్త, ‘మానత్వమా ఏది నీ చిరునామ?’ అని డా. పి. విజయలక్ష్మి పండిట్‌ ప్రశ్నిస్తె ఈ కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు.

Share
Posted in మనోభావం | Leave a comment

పి.సత్యవతిగారి ”గ్లాసు పగిలింది” కథా విశ్లేషణ

పర్యవేక్షణ : డా కె. కాత్యాయని విద్మహే పరిశోధన : బండారి సుజాత కథా పరిచయం : అమ్మజి వ్యాపార వేత్త వినోద్‌ బాబు భార్య.  వీలర్‌ అండ్‌ వీలర్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ గారికి, వారి సతీమణికి డిన్నర్‌ ఏర్పాటు చేయటానికి అమాజి హడావుడి, హైరాన పడుతుండటం తో కథ ప్రారంభమౌతుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment