Monthly Archives: December 2008

మీ పక్షాన మా అక్షరాలను మొహరిస్తూ…

భూమిక ముచ్చటగా మూడో సారి నిర్వహించిన రచయిత్రుల సాహితీ యాత్ర విజయవంతమైనందుకు మాకు చాలా సంతోషంగా వుంది. ఈ యాత్రని ప్లాన్‌ చెయ్యడం, ఆ ప్లాన్‌ని తూచ. తప్పకుండా అమలు చెయ్యడం కోసం మేము రెండు నెలలు శ్రమించాం.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

విషాద దర్శనం – ఉద్యమ స్పూర్తి

అబ్బూరి ఛాయాదేవి మన చుట్టూ ఎన్నో విషాదకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి – కొన్ని ప్రకృతిసిద్ధమైనవీ, కొన్ని మానవులు సృష్టించినవీ.

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

కొత్త ఉదాహరణలు

పి.సత్యవతి శతాబ్దాలు గడిచినా పాఠ్య పుస్తకాలల్లో పాత ఉదాహరణలే పురావృతం అవుతుంటాయి. పాత పాఠాలు చదివేసి పాత ప్రశ్నలకే సమాధానాలు రాసేసి పాస్తై పోయి చదువు పూర్తై పోయిందని సంబర పడి పోతాం.

Share
Posted in వ్యాసాలు | 1 Comment

”మా సముద్రం వాడి జేబులో వుంది”

కొండేపూడి నిర్మల మనిషన్న వాడు రోడ్డెక్కి తీరాలి. తన గల్లీ ఏమిటో, రాజకీయమేమిటో దాని మీద ముద్దులొలికించే ఒక నెక్లెస్‌ రోడ్డు మెలితిరగడానికి ఎన్ని జీవితాలు నేల కూలాయె, అభివృద్ధి కబుర్లు చెప్పే ఓట్ల రాజకీయం చిరునవ్వులో ఎంత విషం బుసకొడుతుందో తెలియాలంటే ఇంటి తలుపులు బద్దలు కొట్టి బయటికి రావాలి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నేల తల్లి…. గంగ తల్లి…. అడవి తల్లి

ఆర్‌.శాంతసుందరి వైష్ణోదేవి… అమర్‌నాథ్‌… తిరుపతి… సింహాచలం… ఇలా ఎన్నో పుణ్య క్షేత్రాలు. అన్నీ కొండలపైనే. చేరుకోవటం కష్టం. ఎంతమంది భక్తులు కాలినడకన కొండెక్కి మొక్కు తీర్చుకుంటారు!

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉత్తరాంధ్ర యాత్ర – ఊపిరాడని అవస్థ

ఇంద్రగంటి జానకీబాల 17 అక్టోబరు సాయంత్రం 4.40కి విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలని సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అడుగుపెట్టినప్పుడు ఆనందంగా అనిపించింది. అంతమంది స్నేహితులతో కలిసి ప్రయాణం ఎంతో వుషారుగా తోచింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తీపి చేదు అనుభవాల కలయిక ఈ యాత్ర

కె.హేమంత సత్యవతి గారు సాహితీ యాత్ర గురించి చెప్పగానే ఎంతో సంతోషించాను.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కొత్త ప్రపంచపు అన్వేషణ

వి. ప్రతిమ వ్యక్తులను సమూహాలనుండి విడగొట్టి వారి మధ్య అన్నిరకాల బంధాలను కూడ తెగ్గొట్టడమే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ధ్యేయం…

Share
Posted in వ్యాసాలు | Leave a comment

జీవన్మరణ పోరాటం చేస్తున్న గ్రామీణ మహిళలు

యం.రత్నమాల ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రజలు ముఖ్యంగా ఆదివాసీలు సామ్రాజ్యవాద బహుళజాతి గుత్త సంస్థలు, ప్రభుత్వం కొల్లగొడుతున్న తమ జీవనాధారాలను కాపాడుకునే క్రమంలో జీవన్మరణ పోరాటం చేస్తున్న గ్రామాల్లో భూమిక ఏర్పాటుచేసిన పర్యటన ఒక గొప్ప అనుభూతి, అనుభవం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మహిళా సృజనకారుల ఉత్తరాంధ్ర పర్యటన

ఘంటశాల నిర్మల వివిధ సాహితీ ప్రక్రియల్లో, వుద్యమాల్లో, సాంఘిక న్యాయపోరాటాల్లో కృషిచేస్తున్న మొత్తం నలభైరెండు మందిమి అక్టోబర్‌ పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మూడురోజులపాటు ఒక విలక్షణ యాత్రలో పాల్గొన్నాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒహో రాములమ్మలు..

అనిశెట్టి రజిత ఆద్యంతం నెలరోజులపాటు వైజాక్‌ టూర్‌ గురించిన ఉత్కంఠ. ఆకుల్లో ఆకులమై పువ్వుల్లో పువ్వులమై.. సముద్రపు అలలతో చెమ్మచెక్కలాడి, గెంతి కేరింతలు కొట్టాలన్న తపన, కానీ… జరిగిందేమిటి?

Share
Posted in వ్యాసాలు | Leave a comment

జీవితకాల జ్ఞాపకం

కె.బి.లక్ష్మి శీతాకాలం సాయంత్రం, అక్టోబరు 17. సంజవేళ ఆకాశం నారింజరంగులో మావెంటే వస్తూ కదిలే రైల్లోని మమ్మల్ని పలకరిస్తోంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూమి పుత్రికలనోదార్చిన భూమిక

సి. సుజాతామూర్తి భూమిక ప్రధాన సంపాదకురాలు, రచయిత్రుల సామాజిక ఉద్యమాల స్పూర్తిదాత శ్రీమతి కె. సత్యవతి గారి ఆధ్వర్యంలో నలభై మంది రచయిత్రుల సామాజిక యాత్రలో పాల్గొన్న నేను కూడా నా స్పందన తెలియచేయటమే ఈ నా ప్రయత్నం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూమి పలికితే ఆకాశమ్ నమ్మదా?

డా. శిలాలోలిత ‘స్త్రీలు బలహీనులు. స్త్రీకి శక్తిలేదు. మానసికంగా శారీరకంగా కూడా అంతే.’ ఇలాంటి పడికట్టు పదాలను మనం ఎంతో కాలంనుంచి వింటూనే వస్తున్నాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వెంటాడుతున్న వాస్తవాలు

హిమజ ప్రియమైన మిత్రా! ఎలా వున్నావు. భూమిక ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర సామాజికయాత్ర నుంచి తిరిగి వచ్చాం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

Share
Posted in Uncategorized | Leave a comment