సేవ్‌ ద గర్ల్‌ ఛైల్డ్‌ ప్లీజ్‌!

| February 26, 2009

జనవరి24 తేదీని ”జాతీయ ఆడపిల్లల దినం”గా కేంద్రం ప్రకటించింది.

Share

ప్రేమొన్మాద దాడులు

| February 26, 2009

కె.సుధ ప్రేమ పేరిట ఆడపిల్లల హత్యలు, ఆత్మహత్యలు ఇటీవల కాలంలో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో బాగా ప్రచారమవు తున్నాయి.

Share

నీలాటి రేవు

| February 26, 2009

స్థానాపతి రుక్మిణమ్మ మగవాళ్ళందరూ పడుకోవడం తడవుగా హరికథకంట రాత్రి పదిగంటల య్యాక పోయి-వంటిగంటా, రెండు గంటలకి ఇంటికి వస్తూవుంటే ఏతల్లి సహిస్తూ ఊరుకుంటుందే లక్ష్మీ!”

Share

రైలెక్కేసిన ఆడపిల్ల

| February 26, 2009

పి.సత్యవతి వేటగాడికి భయపడి వణుకుతూ పరిగెత్తుకొచ్చిన లేడి పిల్లలా ఆ పిల్ల కదులుతున్న రైల్లోని రిజర్వుడ్‌ కంపార్ట్‌మెంట్‌ లోకి ఎక్కేసింది.

Share

ఇంట్లో ప్రేమ్‌చంద్‌-2 ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

| February 26, 2009

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌.శాంతసుందరి (గత సంచిక తరువాయి) ఐదు రూపాయలకి బెల్లం ”ఏడాది గడిచాక నేను బెనారస్‌ వెళ్ళవలసి వచ్చింది.

Share

హైందవ ప౦డగల కింద అక్షర బీజాలు నాటిన సావిత్రిబాయిఫూలే

| February 26, 2009

జూపాక సుభద్ర కుల వ్యవస్థలో మానవ హక్కులు కోల్పోయిన శూద్ర, దళిత కులాలకు, స్త్రీలకు 1848లోనే ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి వారికి చదువు చెప్పిన మొదటి ఉపాధ్యా యిని ‘సావిత్రిబాయి ఫూలే.

Share

అనువాద కథాసుమసౌరభం

| February 26, 2009

డా|| కె.బి.లక్ష్మి తెలుగు సాహిత్య సేవకి, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకి పేరుపొందిన పట్టణం బరంపురం.

Share

కాళ్ళను కళ్ళలో పెట్టి చూసుకోవాల్సిందే

| February 26, 2009

కొండేపూడి నిర్మల నిజాం ఆస్పత్రిలో ఒ.పి కార్డు కోసం క్యూలో నుంచున్నాను.

Share

హెచ్‌.ఐ.వి. (ఎయిడ్స్‌) -మహిళలపై దీని ప్రభావం

| February 26, 2009

ఎల్‌. మల్లిక్‌ నాగరిక సమాజం మనకు అంటించిన ఒక అతిప్రమాదకరమైన వ్యాధులలో హెచ్‌.ఐ.వి. (హ్యూమన్‌ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్‌)/ఎయిడ్స్‌ ఒకటి.

Share

తెల్లమెట్లు-నల్లమెట్లు

| February 26, 2009

ఇంద్రగంటి జానకీబాల ఒక పాతికమంది స్నేహితులం కలిసి గోలగోలగా మాట్లాడేసుకుంటున్నాం –

Share

నక్షత్రమాలలో వెలుతురు తాగిన ‘అరవింద’ పుష్పం

| February 26, 2009

శిలాలోలిత అన్నంరాజు సుగుణమణి కలంపేరు ‘అరవింద’. కథలు, నవలలు, బాలసాహిత్యం ఎక్కువగా రాశారు.

Share

ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు

| February 26, 2009

కె. సాహితి మరోసారి సభ్యసమాజం నివ్వెరపోయింది. మన సంస్కృతి, నాగరికత అవహేళణయింది.

Share

మహిళలు – ఆహారం – ఆరోగ్యం ఒక సూక్ష్మ స్థాయి పరిశీలన

| February 26, 2009

డా. హజారీ గిరిజారాణీ, డా. కొలిపాక శ్రీదేవి మహిళలు – అభివృద్ధి – సాధికారత అనే పదాలు అన్ని సందర్భాలలో, అన్ని వర్గాలలో, అన్ని వేళలలో, అందరి నోళ్ళలో నానుతున్న పదాలు.

Share

మాకు ‘నో’ అనే హక్కు లేదా?

| February 26, 2009

”మేం చదువుకోకూడదా? మేం రోడ్లమీదకు రాకూడదా? మాకు ‘నో’ అనే హక్కు లేదా?

Share

విందు తర్వాత…..

| February 26, 2009

కొండవీటి సత్యవతి చలి గడగడలాడించేస్తోంది. చేతి వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. గది మధ్యలోని బుఖారి నుంచి వచ్చే వెచ్చదనం ఏ మాత్రం సరిపోవటం లేదు.

Share

”యెట్‌ అనదర్‌………….”

| February 26, 2009

పి.సత్యవతి ఎప్పుడో చాలా ఇష్టంగా ఎంతో ఆర్తి నింపిన ఫిల్‌ కాలిన్స్‌ పాట ఒకటి గుర్తొ స్తోంది…

Share