”ధైర్యం వుంటే పట్టుదల దానంతట అదే వస్తుంది.”

| April 1, 2009

ఆర్‌.శాంతసుందరి (బేబీ హాల్‌దార్‌ రాసిన ‘ఆలో ఆంథారి’ అనే బెంగాలీ పుస్తకాన్ని పొఫ్రెసర్‌ పబ్రోధ్‌కువర్‌ (పేమ్రచంద్‌ కూతురి కొడుకు) హిందీలోకి అనువదించాడు.

Share

అద్భుత స్త్రీమూర్తులు

| April 1, 2009

(నవీన మహిళ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన అద్భుత స్త్రీమూర్తులు వీరే. భూమిక పాఠకులకోసం వీరి జీవన కధానాలు పచ్రురిస్తున్నాం. గామ్రీణ పాంతాలకు చెందిన వీరంతా తమ సాహస, స్ఫర్తిదాయకమైన ఆచరణలతో నవీన మహిళ పోటీలో విజేతలయ్యారు.- ఎడిటర్‌)

Share

కళ్యాణ సుందరి కమనీయ కథనం మాడంత మబ్బు

| April 1, 2009

ఇప్పుడు, వందేళ్ల తెలుగు కథని స్మరిస్తూ పతిక్రలలో వ్యాసాల పరంపర కనపడుతున్న సందర్భంలో, సమీక్షకులు, విమర్శకులు మర్చిపోయినా, మనం గుర్తు చెయ్యవలసిన కథా రచయిత్రి ఒకరు మన వెనక ఉన్నారు.

Share

అభివృద్ధి ఎవరి కోసం?వాన్‌పిక్‌ బాధిత మహిళల ఆక్రోశమ్……

| April 1, 2009

హేమలలిత అభివృద్ధి ఎవరి కోసం? ”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు.

Share

చిట్లిన కంటి చినుకు

| April 1, 2009

వి.ప్రతిమ రాత్రులకు పహారా కాస్తూ రాసిందంతా చీకట్లోనే అయినా

Share

ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం

| April 1, 2009

మాలతీ చందర్‌ (అమ్మతో నేను-నాతో అమ్మ” పేరుతో ఈ సంచిక నుండి కొత్త శీర్షికను ప్రవేశపెడుతున్నాం. తమ మాతృమూర్తులతో తమ అనుబంధాన్ని, అనుభవాలను ఎవరైనా పంచుకోవచ్చు. ఫోటోలతో వ్యాసం పంపితే మరింత బావుంటుంది. -ఎడిటర్‌)

Share