Daily Archives: June 28, 2009

”నేను మేధావుల మధ్యన సెక్స్‌ వర్కర్‌ని”.

నళినీ జమీలాతో జె.దేవిక ఇంటర్వ్యూ మీ ఆత్మకథ మలయాళంలో వెలువడిన తర్వాత, ”ఇప్పుడిక నళిని సెక్స్‌ వర్కర్ల మధ్యన ఓ మేధావి అన్నమాట” అంటూ ఎవరో ఓ కామెంటు చేశారు. ”లేదు నేను మేధావుల మధ్యన సెక్స్‌ వర్కర్‌ని”అని మీరు ప్రతిస్పందించారు. దీన్ని కొంచెం వివరిస్తారా?

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఒక్కటైనా చాలు

ఇంద్రగంటి జానకీబాల ఆత్రేయగారు ఎంత మంచి పాటలు వ్రాశారండీ! ఆయన పాటలున్నాయంటే ఆ సినిమా పెద్ద హిట్టే – మనసు కవిగా, మన సుకవిగా ఆయన తెలుగువారి గుండెల్లో స్థిరంగా వుండిపోయారు

Share
Posted in పాటల మాటలు | 1 Comment

వీధిన పడ్డ జీవితం

విమల్‌ పాండేయ్‌ మూలం : హిందీ కథ అనువాదం : ఆర్‌. శాంతసుందరి నగర జీవితం వాహనాల వేగంతో పోటీపడి పరుగులు పెడుతోంది. ఈ వీధులకి కళ్లూ, చెవులూ లేవు, కాళ్లు మాత్రమే ఉన్నాయి. వేలవేల కాళ్లతోఈ వీధులు తమ దారికి అడ్డొచ్చేవాటినన్నిటినీ తొక్కుకుంటూ

Share
Posted in అనువాదాలు | Tagged | Leave a comment

వైద్యం + ఆలోచన = ఆరోగ్యం

డా|| రోష్నీ (డా. సమతారోష్నీ భూమిక సంపాదక సభ్యులు. స్త్రీలు-ఆరోగ్యం, నేటి వైద్యవిధానం, వాటిల్లోని పాలిటిక్స్‌ మొదలైన అంశాల గురించి వరుసగా రాయాలని సంకల్పించారు. పాఠకులు వారి కోరిక మేరకు స్పందించాలని మనవి.-ఎడిటర్‌) 

Share
Posted in ఆలోచిద్దాం | Tagged | Leave a comment